Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 16, 2019 | Last Updated 3:31 am IST

Menu &Sections

Search

ఏపీలో జే టాక్స్...ఎవరికి షాక్...!?

ఏపీలో జే టాక్స్...ఎవరికి షాక్...!?
ఏపీలో జే టాక్స్...ఎవరికి షాక్...!?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఏపీలో టాక్సుల పర్వం మొదలైందా. ఇప్పటికీ అధిక భారాలను మోస్తున్న వారి మీద కొత్త టాక్సులా. జీఎస్టీ చూశారు, ఇంకో టాక్స్ చూశారు, ఇపుడీ కొత్త టాక్స్ ఏంటి. దాని కధా కమామీషూ  ఏంటి.. అంటే చెప్పేందుకు చాలా ఉందిట. ఇది పడితే  ఆటం బాంబేనట. నెత్తి మీద బండ పెట్టి మోదినట్లేనట. మరి ఈ టాక్స్ ని ఎవరికి వర్తింపచేస్తారు. అన్ని వర్గాల వారూ ఉంటారా కొందరికే పరిమితం చేస్తారా...


అంటే  కొందరికే ఈ టాక్స్ అంటున్నారు ట్విట్టర్ పిట్ట, టీడీపీ భావి భారత నాయక లోకేష్ బాబు. జే అంటే జగన్ ట. జగన్ పేరు మీద వేసే ఈ టాక్స్ తో బిల్డర్లను హడలుకొడుతున్నారుట. గ్రామాలల్లో పట్టణాలలో భవనాలు నిర్మించే వారి మీద ఈ టాక్స్ వైసీపీ నేతలు వేస్తూ లక్షల్లో జే టాక్స్ వసూల్ చేస్తున్నారంటూ ట్విట్టర్ వేదికగా లోకేష్ హాట్ కామెట్స్ చేశారు. 


ఈ టాక్స్ వల్ల అసలే ఇసుక దొరకక అంతంతమాత్రంగా ఉన్న నిర్మాణ రంగం కుదేలవుతోందని కూడా లోకేష్ అంటున్నారు. వైసీపీ అధికారంలోకి రావడంతోనే ఇసుక లేకుండా చేశారు. కూలీలకు పని లేకుండా చేశారు. ఇపుడు అక్రమంగా ఇసుక సప్లై చేస్తామంటూ బిల్డర్ల మీద పడ్డారు. వారికి జే టాక్స్ విధించి లక్షల్లో దోచుకుంటున్నారు అంటూ లోకేష్ పవర్  ఫుల్ ఆరోపణలే చేస్తున్నారు.


అపుడెపుడే జగన్ గుంటూర్ టూర్లో పాదయాత్ర చేస్తూ  కే టాక్స్ అంటూ కోడెల ఫ్యామిలీ మీద వేసిన సెటైర్లు బాగా పేలాయి. దాంతో ఇపుడు మక్కీకి మక్కీ కాపీ కొట్టేసి మరీ లేకెష్ జగన్ టాక్స్ అంటున్నారు. ఆ విధంగా కౌంటర్ అటాక్ చేస్తున్నారు. ఇంతకీ జే టాక్స్ లో మీ వాటా ఎంత సీఎం గారు అంటూ జగన్ని ప్రశ్నిస్తున్నాడు లోకేష్. మీ వాళ్ళు దోచుకుంటున్నారు అంటూ లొకేష్ ట్విట్టర్లో ఓ రేంజిలో రెచ్చిపోతున్నారు. మరి జగన్ సర్కార్ దీని మీద ఏమంటుందో చూడాలి.



lokesh,-jagan,-tdp,-ycp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బీజేపీకి బోణీ కావడంలేదట...!!
చావు గురించి... కేసీయార్ సంచలన కామెంట్స్..!!
గ్లామర్ డోస్ పెంచేసిన తమన్నా..!
రామోజీరావు గారూ.. అస్మదీయులంటే వాళ్ళేనా...!!
ఆపరేషన్ ఆమంచి... మూడు నెలల్లో టీడీపీ ఖాళీ...!!
జగన్ని మళ్ళీ ఇబ్బంది పెడుతున్న బాబాయ్...!!
నాగ్ కొత్త మూవీ లైన్లోకి.. !!
ఇస్రో ఎక్కడా తగ్గడంలేదుగా... చంద్రయాన్ తరహాలో భారీ షెడ్యూల్...!!
శ్రధ్ధగా అందాల మోత...!!
జగన్ని చీ కొడుతున్నారట...తీవ్ర ఆరోపణలు..!!
దేవుళ్ళనూ పంచుకుంటారట...!!
జగన్ని ఆదర్శంగా తీసుకుంటున్న కాంగ్రెస్ సీనియర్...!!
విక్రం ల్యాండర్...బ్యాడ్ న్యూస్ చెప్పేస్తుందా...!!
పవన్ మూడు నెలల్లో సినిమా చేయగలవా...!?
మహేష్ కి ఆ హెల్త్ ప్రాబ్లం ఉందా...!?
జగన్ టార్గెట్....ఇదే పవన్ కొత్త తరహా రాజకీయం..!?
శవాలు కూడా కదులుతాయి... ఎప్పుడంటే...!?
పూరీకి ప్రభాస్ డేట్లు ఇస్తాడట...1?
కట్టూ బొట్టూతో అచ్చం లక్ష్మీదేవిలా కీర్తి...!!
మోడీ మీద జగన్ కి ఎంత నమ్మకమో...!!
ఏపీకి రెండు రాజధానులు...!?
ప్రపంచ పటం నుంచి పాకిస్థాన్ మాయం..!?
జగన్ మూడు నెలల పాలన భేష్ ...మెచ్చుకున్న నీతి అయోగ్...!!
జగన్ మరో సంచలనం : అమరావతి కోసం నిపుణుల కమిటీ...!!
విక్రం మ్యాజిక్ చేశాడు...!!
అమరావతిపై తేల్చేయనున్న జగన్...!!
సహజనటి ఇంట మోగనున్న పెళ్ళి బాజా ..!!
అమరావతి విషయంలో పెద్ద తప్పు చేసిన బాబు..!?
సైరా... ఆ రికార్డు బద్దలు కొడుతుందా..!!
పాక్ కి భారీ షాక్.. పీఓకే పై దాడికి భారత్ రెడీ..!!
టీడీపీకి వయసు బెంగ.. అందుకే తమ్ముళ్ళ షాకింగ్ నిర్ణయాలు !!
జగన్ సంచలనం : 29 మందితో టీటీడీ బోర్డ్ ఏర్పాటు..!!
జగన్ మీద ఆ ముద్ర వేయాలని బాబు ఆరాటం...!!
ఏపీలో జెండా అజెండా లేని పార్టీ ఏది...!?
చైతూతో బోణీ కొట్టనున్న బోనీ...!!
ఏపీ బీజేపీ అధ్యక్షుడుగా చంద్రబాబు సన్నిహితుడు...!?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.