Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 16, 2019 | Last Updated 8:15 pm IST

Menu &Sections

Search

చినబాబే ఇక బాస్... పట్టాభిషేకానికి రెడీ...!!

చినబాబే ఇక బాస్... పట్టాభిషేకానికి రెడీ...!!
చినబాబే ఇక బాస్... పట్టాభిషేకానికి రెడీ...!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగుదేశం పార్టీలో మూడవ తరానికి రంగం సిధ్ధమైపోతోంది. చంద్రబాబు ఇపుడు పార్టీని మోయలేని స్థితిలో ఉన్నారట. అందువల్ల ఆయన పార్టీని మొత్తం ప్రక్షాళన  చేస్తారట. చురుకైన వారిని, యువతను పార్టీలోకి తీసుకుంటారట. పొలిటిబ్యూరోని కూడా టాప్ టు బాటం కడిగిపారేస్తారట. కొత్త వారికి చాన్స్ ఇస్తారట. వీటన్నిటి వెనకాలా ఓ పరమార్ధం ఉందట.


అదే చినబాబు పట్టాభిషేకం. అదేంటి అధికారం పోయింది కదా, కిరీటం ఏంటని కంగారు పడక్కర్లేదు,  జనం పవర్ లాగేసుకున్నా పార్టీ బాబు చేతులోనే ఉందిగా. దాంతో చినబాబుకు జాతీయ పార్టీ టీడీపీ  వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేస్తారని టీడీపీ ఇన్సైడ్ టాక్.  పార్టీలో బాబు తరువాత అంతటి వాడుగా లోకేష్ ఇపుడు ఉండబోతున్నారన్నమాట. పేరుకు ప్రెసిడెంట్ గా బాబు ఉన్నా మొత్తం చక్రం తిప్పేది ఇక చినబాబేనట. తనకు జగన్ తో పోరాడే ఓపిక లేదని బయటకు చెప్పలేని బాబు దానికి వేరే కారణం చూపిస్తున్నారు. నా అనుభవం అంత వయసు లేని జగన్ తో నేనెందుకు, చినబాబు చాలు అంటున్నారుట.


అంటే యువకుడైన జగన్ కి పోటీగా లేకేష్ ని బరిలోకి దించుతున్నారన్నమాట. నిన్న జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో మీటింగులో అనేక అంశాలు చర్చకు వచ్చాయట. ముఖ్యంగా పార్టీ భవిష్యత్తు మీద సీనియర్లు తెగ దిగాలు చెందారట. దానికి బాబు భయం వద్దు మన లోకేష్ బాబు ఉన్నారని ఒదార్చారట. అందుకే అసలు  ఏడుపంతా అని మాజీ మంత్రులు తన్నుకొస్తున్న కన్నీటితో బాబుకు విన్నవించుకున్నారట.  లోకేష్ కారణంగా పార్టీకి మైనస్ అవుతుందని ఇప్పటికి అనేకసార్లు సీనియర్లు చెప్పినా బాబు వినేట్లు లేరని టాక్. 


లోకేష్ ని ఎంత వీలైతే అంత తొందరగా తన వారసుడిగా డిక్లేర్ చేయకపోతే టీడీపీని తన్నుకుపోవడానికి జూనియర్ ఎన్టీయార్ సిధ్ధంగా ఉన్నాడు. అదో భయం. మరో వైపు బాలయ్య సైతం బాబు కాకపోతే తనకు పదవి ఇస్తారా అని ఎదురుచూస్తున్నట్లుగా కూడా టాక్.  మళ్ళీ నందమూరి బ్లడ్ కి పార్టీ అప్పగిస్తే ఇక నారా వారి చేతికి ఏమీ మిగలదని బాబుకు బాగా తెలుసు. అందుకే కొడుకు కోసం పట్టాభిషేకానికి రంగం సిధ్ధం చేస్తున్నారుట. అయితే లోకల్ బాడీ ఎన్నికలకు ముందా తరువాతా అన్నది మాత్రం డౌట్లో ఉంది. లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటే ఇక ఆలోచించకుండానే లోకేష్ కి పట్టం కట్టేస్తారని అంటున్నారు.



chandrababu,,-lokesh,-tdp,-ap-politics
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అయోధ్య తీర్పుపై టెన్షన్...!!
ఆంధ్రజ్యోతి ఆర్కే మీద గట్టి దెబ్బ పడిపోయింది ..!!
జూనియర్ ఎన్టీయార్ నెక్స్ట్ మూవీ అదేనా..!!
డేంజర్లో జగన్...!!
రామ్ చరణ్ తో కొత్త పోటీకి బన్నీ సై....!!
జగన్ దూకుడు.. బాబు ఉతుకుడు...!!
రైతు రుణమాఫీని తుంగలోకి తొక్కితే ఎక్కడున్నావ్ పవన్...!?
ప్రభాస్ ఆ రోజున గుడ్ న్యూస్ చెబుతారా..?
సుజనా భక్తి అంత పని చేయిస్తుందా..!!
తమిళ్ సై ఢిల్లీకి...కేంద్రం యాక్షన్ ఏంటి...?
పోలవరం...ప్రతీ పైసా లెక్క తేలాల్సిందేనట...!!
ఎవరెంత గింజుకున్నా.. వైసీపీ మంత్రి సంచలనం...!!
టాలీవుడ్ అక్కడ.. నంది అవార్డులు ఏపీలోనా...!?
పవన్...రెండో పడవ రెడీనా...!!
ముందే మునిసిపోల్స్...జగన్ రెడీ...!!
హాట్ హాట్ నభా షాకిచ్చేస్తోంది..!!
బాబుని అదిరించి...బెదిరించి...!!
టాలీవుడ్లోను హవా పాయే....!!
అన్న అటు.. తమ్ముడు ఎటు...!?
జగన్ ధైర్యానికి మెచ్చుకోవాలి..!!
ఒక్క దెబ్బతో ఆ రెండు పార్టీలకు మైండ్ బ్లాక్...!!
పూజా క్రేజ్ మామూలుగా లేదుగా..!!
చిరంజీవికి రాజ్యసభ ?
జగన్ కి పోలవరం షాక్...!?
నెగిటివ్ టాక్ తోనే నెట్టుకువచ్చేశారు...!?
ఏపీ సచివాలయం తరలింపు..జగన్ షాకింగ్ డెసిషన్...?
సంక్రాంతికి సెంటిమెంట్ దెబ్బ..!
చిరుతో భేటీ వేళ జగన్ భారీ గిఫ్ట్ ?
రైతుకు భరోసా జగనే...మోడీ డుమ్మా...!
శ్రీనివాసరెడ్డి బలిదానం...డిఫెన్స్ లో టీయారెస్...!!
దెబ్బకు బాబు ఇమేజ్ డ్యామేజ్ .!?
బాబుకు భారీ షాక్ ఇవ్వబోతున్న జగన్ ..!?
టీవీ యాంకర్ స్వప్నకు ఎస్వీబీసీ చానల్ డైరెక్టర్ పొస్ట్...!?
అలా ఒప్పుకుంటేనే బాబుతో బీజేపీ దోస్తీట...!?
మళ్ళీ వెంకీ... వినాయక్ కాంబో..!!
బాబు..మోడీని కలిపేందుకు త్రిమూర్తుల మంత్రాంగం...!?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.