Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Sep 19, 2019 | Last Updated 4:44 pm IST

Menu &Sections

Search

బక్రీద్ వేళ జగన్ బంపర్ గిఫ్ట్...!!

బక్రీద్ వేళ జగన్ బంపర్ గిఫ్ట్...!!
బక్రీద్ వేళ జగన్ బంపర్ గిఫ్ట్...!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

వైఎస్ జగన్ కూడా అచ్చం తండ్రిలాగానే వ్యవహరిస్తారు. ఆయన నమ్ముకున్న సిధ్ధాంతాన్ని దాటి ముందుకు వెళ్లరు. తాను మనసులో అనుకున్నది చేసి తీరుతారు. నమ్మినవారిని, వారి విశ్వాసాన్ని జగప్ ఎప్పటికీ వదులుకోరు. అందుకే జగన్ని మాట తప్పని, మడమ తిప్పని నేతగా చెబుతునారు. జగన్ తాను పదేళ్ల రాజకీయ జీవితంలో వెంట నడచిన వారిని గుర్తుంచుకున్నారు. వారి కోసం ఏమైనా చేస్తున్నారు కూడా.

 

ఇపుడు అదే విధంగా ముస్లిం మైనారిటీ నాయకుడు ఇక్బాల్ అహ్మద్ ని జగన్ ఏరి కోరి ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. జగన్ దీనికి సంబంధించి రంజాన్ వేళ సీఎం హోదాలో ప్రామిస్ చేశారు. ముస్లిం సోదరుల సమక్షంలో ఇక్బాల్ ని పెద్దల సభలో కూర్చోబెడతాను అన్నారు. అన్న మాట ప్రకారం ఆయనకు ఆ సీటు ఇచ్చారు.

 

అదీ కూడా ముస్లింల మరో సెంటిమెంట్ పండుగ అయిన బక్రీద్ వేళ జగన్ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతో ముస్లిం సోదరులంతా ఆనందంతో ఉన్నారు. తమ పండుగ వేళ జగన్ ఇచ్చిన కానుకను మరచిపోలేమని కూడా అంటున్నారు. జగన్ ఈ విధంగా చేయడం ద్వారా ముస్లిమ మనసు చూరగొన్నారనే చెప్పాలి. జాగ్న్ కోసం ఏమైనా చేస్తామని ముస్లిం సోదరులు అంటున్నారంటే అది ఆయన మాట నిలుపుకున్న తీరుకు మెచ్చేనని చెప్పాలి.

 

ఇక ఇక్బాల్ అహ్మద్ హిందూ పురంలో సినీ నటుడు బాలక్రిష్ణ మీద పోటీ చేసి ఓడిపోయారు. అయినా ఆయన పార్టీకి నిబద్ధతతో పనిచేస్తున్నారు. అందుకే జగన్ ఆయన్ని ఎంపిక చేశరని అంటున్నారు. ఈ మాజీ ఐపీఎస్ అధికారి రాజకీయల్లో తనదైన విలువలతో ముందుకు సాగుతున్నారు. పైగా జగన్ నిబద్ధతను మెచ్చి ఆయన వైసీపీలో చేరారు. ఇపుడు ఆయన సేవలకు తగిన గుర్తింపు లభించినట్లైంది.


jagan,-ycp,-ap-politics
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వైసీపీకి బాబు మార్క్ రీచార్జ్ ...!
బాబుని నమ్మని బీజేపీ..!!
నయన్.. కళ్లకు ఏమైంది...!!
టీడీపీ కంచుకోటలో వైసీపీ దూకుడు...!!
కోడెల ఎపిసోడ్... టీడీపీ భరోసా దక్కలేదా...!!
జూనియర్ నమ్మి చాన్స్ ఇస్తే...!!
కోడెల కోరిక తీర్చని బాబు...!?
హాటీ ఇమేజ్ కంటిన్యూ..!
తమ్ముళ్ళ రియల్ కోరలు పీకడం కోసమేనా..!!
జగన్ మంత్రులు హిట్టేనా...!?
పల్నాటి పులిని పిల్లిని చేసిందెవరు...!?
కోడెల ఆత్మహత్యపై కుమార్తె రియాక్షన్ ఇది...!!
రాశీఖన్నా హిమాలయాలకు ఎందుకెళ్ళింది..?
పాపికొండలు పిలుస్తున్నాయా.. !
కనిపిస్తే చాలు.. కడుపు నొప్పేనా..!!
అమరావతి రాజధానిపై కేసీయార్ షాకింగ్ కామెంట్స్...!!
తన తల్లిదండ్రులు ఎంత గొప్పవారో చెప్పిన అమల !!
బాబులో తొలిసారి వణుకు పుట్టిందిగా...!!
పాపాల భైరవులే ముంచేస్తున్నారు..!!
మోడీతో పవన్ ఢీ కొడతాడా...!!
బీజేపీకి బోణీ కావడంలేదట...!!
చావు గురించి... కేసీయార్ సంచలన కామెంట్స్..!!
గ్లామర్ డోస్ పెంచేసిన తమన్నా..!
రామోజీరావు గారూ.. అస్మదీయులంటే వాళ్ళేనా...!!
ఆపరేషన్ ఆమంచి... మూడు నెలల్లో టీడీపీ ఖాళీ...!!
జగన్ని మళ్ళీ ఇబ్బంది పెడుతున్న బాబాయ్...!!
నాగ్ కొత్త మూవీ లైన్లోకి.. !!
ఇస్రో ఎక్కడా తగ్గడంలేదుగా... చంద్రయాన్ తరహాలో భారీ షెడ్యూల్...!!
శ్రధ్ధగా అందాల మోత...!!
జగన్ని చీ కొడుతున్నారట...తీవ్ర ఆరోపణలు..!!
దేవుళ్ళనూ పంచుకుంటారట...!!
జగన్ని ఆదర్శంగా తీసుకుంటున్న కాంగ్రెస్ సీనియర్...!!
విక్రం ల్యాండర్...బ్యాడ్ న్యూస్ చెప్పేస్తుందా...!!
పవన్ మూడు నెలల్లో సినిమా చేయగలవా...!?
మహేష్ కి ఆ హెల్త్ ప్రాబ్లం ఉందా...!?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.