Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Sep 22, 2019 | Last Updated 6:03 pm IST

Menu &Sections

Search

వైఎస్ మరణంతోనే కాంగ్రెస్ పతనం...దెబ్బ కొట్టారన్న సీనియర్ జర్నలిస్ట్...!!

వైఎస్ మరణంతోనే కాంగ్రెస్ పతనం...దెబ్బ కొట్టారన్న  సీనియర్ జర్నలిస్ట్...!!
వైఎస్ మరణంతోనే కాంగ్రెస్ పతనం...దెబ్బ కొట్టారన్న సీనియర్ జర్నలిస్ట్...!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వైఎస్సార్ ఏపీ ప్రజలకు దేవుడు. ఆయన ఉమ్మడి ఏపీకి అయిదుంపావు సంవత్సరాలు జనరంజకమైన పాలన అందించారు. ఆయన పాలనాకాలం స్వర్ణయుగంగా చెప్పుకుంటున్నారంటే దానికి కారణాలు ఉన్నాయి. సకాలంలో వానలు పడడం, అన్ని వర్గాల ప్రజలు హాయిగా ఉండడం వంటివి వైఎస్ ని ఎప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా ఉంచాయి.


ఇదిలా ఉండగా జగన్ పాదయాత్రపై పుస్తకాన్నితాజాగా  ఆవిష్క‌రించిన  ప్రముఖ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా వైఎస్సార్ తో తనకున్న పరిచయాలను, అనుభవాలను గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్ గొప్ప పాలకుడు, దార్శనీకుడని ఆయన అన్నారు. వైఎస్సార్ ఎదుగుదల బ్రహ్మాండంగా సాగిందని, అది కాంగ్రెస్ లోని  జాతీయ నేతలకు చాలామందికి కంటగింపుగా మారిందని అన్నారు.  కాంగ్రెస్ లాంటి పార్టీలో ప్రాంతీయ స్థాయిలో ఉన్న  నాయకులు ఎదగడాన్ని అసలు ఓర్వలేరని ఆయన అన్నారు.


 ఆ కారణంగా అప్పట్లో ఢిల్లీ స్థాయిలోనే వైఎస్ అంటే అసూయ చెందిన వారు ఎక్కువమందే  ఉన్నారని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా వైఎస్సార్ తాను అనుకున్న పనిని చేసుకుని పోయే  తత్వం ఉన్న నేత అని అన్నారు. ఆయన ఉన్నపుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఓ వెలుగు వెలిగింద‌ని, ఆయన దుర్మరణం పాలు కావడంతో కాంగ్రెస్ కూడా పతమైందని శేఖర్ గుప్త విశ్లేషించారు. ఇక వైఎస్ పాలనలో వరుణుడు ఆయనకు గొప్పగా సహకరించాడని గుర్తుచేసుకున్నారు.


ఓ సందర్భగంలో వైఎస్ తనతో  మాట్లాడుతూ ఏపీలో తప్పకుండా వానలు కురుస్తాయని చెప్పారని, ఆ ప్రకారమే వానలు కురిసాయని ఆయన చెప్పారు. దేవుడితో కూడా అందమైన కనెక్షన్ కలిగిన మంచి మనసున్న నేత వైఎస్సార్ అని శేఖర్ గుప్తా కొనియాడారు. వైఎస్సార్ చనిపోయాక జగన్ని ఎన్నో బాధలు పెట్టారని, వాటిని తట్టుకుని ఎదిగి ఈ స్థితికి ఆయన చేరుకుని ముఖ్యమంత్రి కావడం చాలా గొప్ప విషయమని శేఖర్ గుప్త ప్రశంచించారు.



ysr,-jagan,-sekhare-gupta
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ని ముంచేస్తున్న అధికారగణం...!!'
మాజీ మంత్రి వియ్యంకుడు బీజేపీలోకి జంప్ !?
పూజ అందాలకు వెల్లువొచ్చేసిందిగా ...!!
జగన్ పధకాలకు మోడీ రిబ్బన్ కటింగ్..!
విక్రం టాటా చెప్పేసింది...!
ఆ సినిమాను టార్గెట్ చేసిన వైసీపీ ఎంపీ...!?
జగన్ రివర్స్ జోరు...!!
పవన్ అలా డిసైడ్ అయిపోయాడా..!?
ఉయ్యాలవాడ కుటుంబానికి 50 కోట్లు ఇవ్వలేదట...!!
ఆ టాప్ సాంగ్ క్రియేటర్ క్రేజీ ఫీలింగ్స్...!!
ఆ మీడియాపై ప్రభుత్వం కేసు పెడుతుందా...!?
జగన్ మీద బురద ...!!
చంద్రబాబుకు బాల్య నేస్తం షాక్ ...!!
వైసీపీకి బాబు మార్క్ రీచార్జ్ ...!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.