Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 19, 2019 | Last Updated 9:32 am IST

Menu &Sections

Search

వాళ్ళూ మారితే జగన్ కే మంచింది !

వాళ్ళూ మారితే  జగన్ కే మంచింది !
వాళ్ళూ మారితే జగన్ కే మంచింది !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

బాబు ప్రభుత్వం అమలు పరిచిన పథకాలను  మరియు అప్రూవ్ చేసిన ప్రాజెక్ట్ లను  జగన్ ప్రభుత్వం రద్దు చేసుకుంటూ వెళ్తుంది. దీనికి తోడు   'బాబు' ఒడిపోయాడని   ప్రతి వైసీపీ ఎమ్మెల్యే  'బాబు'ను అతి చులకనగా చూస్తూ  పచ్చిగా హేళనలు చేస్తూ.. నానా హడావుడి చేస్తున్నారు. భారీ విజయాన్ని నమోదు చేసుకున్నామనే ధీమాతో  జగన్ సైతం, బాబు పై  మరీ అభ్యంతరకరమైన మాటలు మాట్లాడుతూ.. బాబు పథకాలను పూర్తిగా పక్కన పెట్టేస్తున్నాడు.   నిజానికి జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన రెండు నెలలలోనే చాల రకాల సంచలన నిర్ణయాలు తీసుకుంటూ..  తన మార్క్ పాలనతో అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు.  కానీ గత ప్రభుత్వం  అమలు పరిచిన పథకాలను అప్రూవ్ లు చేసిన ప్రాజెక్ట్ లను రద్దు చేయాల్సిన అవసరం ఏముంది ? పైగా  బాబుని నానా మాటలు అంటూ  హేళన చేయడం దేనికి ?  మొత్తంగా జగన్ కి ఇది నష్టం కలిగించేదే గాని,  ఏ మాత్రం లాభదాయకం కాదు. బాబు వయసు రీత్యా మరియు  అనుభవం రీత్యా గౌరవింప బడాల్సిన వ్యక్తి,  అయితే బాబును రాజకీయంగా ఎన్నో మాటలు అనొచ్చు..  అవసరమైతే,  బాబు అవినీతి చేసాడని..  నిరూపించి జైలుకు సైతం పంపొచ్చు. 


కానీ జగన్ మాత్రం గత ప్రభుత్వం చేసిన పనులను మధ్యలోనే ఆపేస్తూ..  అనవసరంగా బాబుని దూషిస్తూ.. అవమానిస్తూ ప్రజల్లో  తనకున్న  విలువను జగన్ తగ్గించుకుంటున్నారు. దీనికి తోడు  తన నాయకుల చేత నానా మాటలు అనిపిస్తున్నారు. తాజాగా ఓ వైసీపీ ఎమ్మెల్యే బాబును తిడుతూ నోరు జారాడు. అయినా అసలు బాబును ఎందుకు తిడుతున్నాడో కూడా ఆ ఎమ్మెల్యే చెప్పలేదు. ఇది మరి దారుణం. తమ  ప్రభుత్వం అధికారంలో ఉందని ఇలా అర్ధం పర్ధంలేని తిట్లతో  తమ  ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకు వస్తున్నారు వైసీపీ వాళ్లు. ఈ  మధ్య  ఓ ఎమ్మెల్యే  బాబు తమ ప్రభుత్వం పై అనవసరంగా విమర్శలు చేస్తున్నారని.. తమకు చెడ్డపేరు వచ్చేలా బాబు వ్యాఖ్యలు ఉంటున్నాయని   తీవ్రమైన పదజాలంతో  హెచ్చరించాడు ఆ ఎమ్మెల్యే.  అసలు ఎవరి ప్రభుత్వానికి ఎవరు చెడ్డ పేరు తీసుకువస్తున్నారు. స్వయంగా వైసీపీ నాయకులే  తమ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారే తప్ప.. వేరే ఎవరి వల్ల చెడ్డ పేరు రావట్లేదు. ఇప్పటికైనా వాళ్ళూ మారితే  జగన్ కే మంచింది.   


ycp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నో డౌట్.. ప్రభాస్ ది   ప్రేమ పెళ్లే ?
'చాణక్య'  ఎక్కడా కాంప్రమైజ్ కావట్లేదుగా !
ప్చ్.. అవే డైలాగ్ లు ఇంకెన్నాళ్లు  పవనూ..  ?
కొరటాల సినిమాలో మెగాస్టార్ ఒక్కరిగానే  !
బ్యాంకాక్ లో  బికినీ భామతో బాలయ్య !
'జగన్' వెంట తోకనేత ఎందుకు వెళ్లలేదు ?
యూఎస్‌ లో 'సాహో' పరిస్థితి దిగజారినట్టేనా ?
'నేచురల్ స్టార్' ఈ సారి ఫుల్  కామెడీతో !
 'సరిలేరు నీకెవ్వరు'..  నువ్వే హైలెట్ !
ఆ హీరో పెళ్లి   'కన్ స్ట్రక్షన్' కంపెనీ వారసురాలితోనేనా ?
'బాబు' శైలి ప్రణాళికలు ఎక్కడా ?
'జగన్' తప్పుడు నిర్ణయానికి  ఆర్థిక  సాయం !
వాళ్ళూ మారితే  జగన్ కే మంచింది !
బాలీవుడ్ కి ప్రేరణ  టాలీవుడే అవ్వనుందా ?
 దేశంలోనే అవినీతిరహిత పాలన కోసం .. జగన్ !
 మెగా మేకింగ్ ట్రీట్  వచ్చేసింది.. అలాగే 20న.. !
డబ్బింగ్ లో 'చాణక్య'..  అలాగే వచ్చే వారం నుండి  !
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.