Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 19, 2019 | Last Updated 4:43 am IST

Menu &Sections

Search

రాయ‌ల‌సీమ త‌ర్వాత‌..ముందు తెలంగాణ సంగ‌తి చూడు కేసీఆర్‌

రాయ‌ల‌సీమ త‌ర్వాత‌..ముందు తెలంగాణ సంగ‌తి చూడు కేసీఆర్‌
రాయ‌ల‌సీమ త‌ర్వాత‌..ముందు తెలంగాణ సంగ‌తి చూడు కేసీఆర్‌
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బీజేపీ తెలంగాణ‌ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాయ‌ల‌సీమ అభివృద్ధికి తాను స‌హ‌క‌రిస్తాన‌ని, రాయ‌ల‌సీమ‌ను ర‌త‌నాల సీమ చేస్తాన‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ల‌క్ష్మ‌ణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ అభివృద్ధిలో ఆమడదూరంలో ఉంటే..రాయలసీమ రతనాల సీమ చేస్తానని కేసీఆర్ అంటున్నాడని విమర్శించారు. ముందు తెలంగాణ గురించి కేసీఆర్ ఆలోచించాల‌ని ల‌క్ష్మ‌ణ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పాలన పడకేసిందని ల‌క్ష్మ‌ణ్ మండిప‌డ్డారు. కూట్లే రాయి తీయలేనోడు..ఏట్లో రాయి తీస్తా అన్నట్టు కేసీఆర్ మాటలు ఉన్నయని ఎద్దేవా చేశారు.


 
ఎంఐఎంకు భయపడి టీఆర్ఎస్ సెప్టెంబర్17 ని అధికారికంగా నిర్వహించడం లేదని ల‌క్ష్మ‌ణ్‌ విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సెప్టెంబర్  17 విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని ఆయ‌న‌ సూచించారు. కేసీఆర్ 15 ఆగస్టు జాతీయ జెండా ఎగురవేసినట్లు సెప్టెంబర్17 న కూడా జాతీయ జెండా ఎగురవేయాలన్నారు. సెప్టెంబర్ 17 న తెలంగాణ గ్రామాల్లోకెళ్ళి విమోచన దినాన్ని జరుపుతామన్నారు. తెలంగాణ రాష్ట్రం మీద అమిత్ షా ప్రత్యేక దృష్టి సారించారని.. సెప్టెంబర్ 17న అమిత్ షా హైదరాబాద్ లో పర్యటిస్తారని చెప్పారు. తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించే భాద్యత అమిత్ షా తీసుకుంటారని అన్నారు.

రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రత్యామ్నాయ శక్తి బీజేపీ అని ప్రజలు విశ్వసిస్తున్నారని లక్ష్మణ్ అన్నారు. ఈనెల 18న‌ బీజేపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ నడ్డా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీలోకి చేరికలు ఉంటాయని లక్ష్మణ్ తెలిపారు.  టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీతో టచ్ లో ఉన్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్‌లకు రాష్ట్రం నుంచి నిధులు లేవని.. కేంద్రం నిధులు సద్వినియోగం చేసుకోవడం లేదని ల‌క్ష్మ‌ణ్ మండిప‌డ్డారు. కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతిపై బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. రాష్ట్రానికి కల్వకుంట్ల పాలననుండి..బీజేపీ విముక్తి కల్పిస్తుందన్నారు.


kcr-andhra-pradesh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆర్థిక మాంద్యంలో భార‌త్‌..బ‌య‌ట‌ప‌డేందుకు మ‌న‌కున్న‌ మార్గాలు ఏంటంటే..
71 గొర్రెలు ఇచ్చాడు...అక్ర‌మ సంబంధం లీగ‌ల్ చేసుకున్నాడు
పిచ్చిప‌ట్టిన ట్రంప్‌...అందుకే ఏప్రిల్ ఫూల్ జోక్ ఇప్పుడు
స‌ముద్రం చుట్టూ గోడ క‌డుదాం..కాదుకాదు కొత్త రాజ‌ధాని క‌ట్టేద్దాం
రాజ్‌నాథ్‌లాంటి దౌర్భాగ్యుడు భార‌త్ ర‌క్ష‌ణ మంత్రి...అది మీ దుర‌దృష్టం
రాయ‌ల‌సీమ‌కు తెలంగాణ నీళ్లు...కోదండ‌రాం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
కాఫీడే చెప్పిన గుడ్ న్యూస్ ఇది
పాక్‌తో దోస్తీ..చైనా ప‌రువు గోవిందా...భార‌త్ ఆప‌రేష‌న్ సూప‌ర్‌
కేసీఆర్‌కు బీపీ పెంచిన ఐదు వందల కోట్ల ఖ‌ర్చు అప్‌డేట్‌
ఏపీ మంత్రి సంచ‌ల‌నం...పేర్ని నాని ఏం చేశారంటే...
మైన‌ర్ బాలిక‌పై దారుణం..గ్రామ‌పెద్ద‌కు త‌గిన శిక్ష‌
కేసీఆర్‌పై విజ‌య‌శాంతి సంచ‌ల‌న విమ‌ర్శ‌లు...కుట్ర పేరుతో..
డ్రోన్ రాజకీయాలు...వైసీపీ, టీడీపీల‌ను ఉద్దేశించి జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు
భార‌తీయుల మూడ్ ఒక‌టి..మోదీ స‌ల‌హా ఇంకొక‌టి
పాపం పాక్‌..ఐరాసాలో దిమ్మ‌తిరిగే షాక్‌
నిన్న ఉత్త‌మ పోలీస్‌..నేడు అవినీతిలో దొరికిన చేప‌
తిక్క కుదిరిన ట్రంప్...క‌శ్మీర్ విష‌యంలో కీల‌క ప్ర‌క‌ట‌న‌
మ‌ద్యపాన నిషేధం...ఏపీ స‌ర్కార్ కీల‌క ఆదేశాలు
ఏపీ ప్ర‌భుత్వంలో టెర్ర‌రిజం... బ‌డా వ్యాపారవేత్త సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
లండ‌న్‌లో భాతీయుల‌పై దాడి... చేసింది ఎవ‌రో తెలుసా?
క‌శ్మీర్‌లో ఉగ్ర‌దాడులు...అవ‌స‌ర‌మైతే అణ్వాయుధాలు వాడ‌ట‌మే
పుర‌పాల‌క చ‌ట్టంపై హైకోర్టులో వాద‌న‌లు..అస‌లు తీర్పు ఎప్పుడంటే
కేంద్ర‌మంత్రి మిస్సయిన వ్య‌క్తికి రాష్ట్రమంత్రి హోదా ఇచ్చిన కేసీఆర్‌
హైద‌రాబాద్ ద‌శ‌ను మార్చే నిర్ణ‌యం..కేసీఆర్ ఓకే అంటే...
డేరాబాబా...జైల్లో ఉండి వాళ్ల‌కు ఎలా చుక్కలు చూపిస్తున్నాడంటే...
ఇండియాకు పాక్‌ షాక్‌..ఆయ‌న‌కు నోటీసులు ఇచ్చి కెలికిన పాక్‌
తెలుగు రాష్ట్రాలు ఆశ్చ‌ర్య‌పోయేలా స్మృతి ఇరానీ ఏం చేశారంటే...
ద‌టీజ్ ముఖేశ్‌...ఒక్క మాట‌తో 29,000 కోట్లు సంపాదించాడు
క‌శ్మీర్‌పై కొత్త కుట్ర... ఐరాసాలో పాక్‌-చైనా క‌లిసి
ప్ర‌తి ఒక్క‌రీ హెల్త్ డాటా స‌ర్కారు చేతిలో ...తెలంగాణలో మ‌రో కీల‌క ప‌థ‌కం
రాజ్‌భ‌వ‌న్‌లలో రక్షాబంధ‌న్‌...తెలుగు రాష్ట్రాల‌లో సంద‌డి
మైక్ టైస‌న్ మ‌త్తుమందు వ్యాపారం..ఒక్క ద‌మ్ముకే 28 ల‌క్ష‌లు
హైద‌రాబాద్‌లో గుంటూరు అమ్మాయి కిడ్నాప్‌...`రాక్ష‌సుడు` సినిమాతో ఊహించ‌ని ట్విస్ట్‌
ఎఫ్ఆర్ఓ అనితకు గోల్డ్‌మెడ‌ల్‌...ఎవ‌రు ఎంపిక చేశారంటే..
మోదీ ఎర్ర‌కోట ప్ర‌సంగం...కొన్ని ప్ర‌శ్న‌లు..ఎన్నో ఆశ‌లు..
బాబుపై త‌ల‌సాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు...బీజేపీతో క‌లిసి...
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.