భద్రత కుదింపు కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కు హైకోర్టు లో ఊరట లభించింది. తనకు ప్రస్తుత ప్రభుత్వం భద్రత తగ్గించిందని ఆయన హై కోర్టు లో‌ పిటిషన్ దాకలు చేశారు. ఆయనకు ఊరటగా   చంద్రబాబు కు మొత్తం తొంభై ఏడు మంది భద్రతా సిబ్బంది ని కొనసాగించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ విధంగా ప్రభుత్వ నిర్ణయం మేరకు ఒక సీఎస్ఓ లోనే కొనసాగించా లని ఆదేశించింది కాన్వాయ్ ను జామర్ కేటాయించా లని సూచించింది,  క్లోజ్డ్ ప్రొడక్షన్ టీమ్ వీధులు ఎవరు నిర్వహించాలనే విషయం లో ఎన్ఎస్జీ స్టేట్ సెక్యూరిటీ మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి. వీటి పై మూడు నెలల్లో గా ఓ నిర్ణయాని కి రావాలని హై కోర్టు ఆదేశించింది.



చంద్రబాబు భద్రత ను పూర్తి గా కుదించారని తనకు రక్షణ కల్పించేందుకు భద్రత పెంచాలని అని గతంలో జరిగిన అలిపిరి దాడులు, రెడ్ శాండల్ స్మగ్లర్స్ తో పాటు నక్సల్స్ నుండి తనకున్న ఆపద  నేపథ్యం లో ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ని మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఆశ్రయించారు. ఈ నేపధ్యం లోనే హై కోర్టు లో రెండు నెలల నుండి వాద ప్రతివాదనలే జరిగాయి. చంద్రబాబు కి కేవలం 1+1 భద్రత కల్పిస్తున్నారు అని కూడా అందులో పేర్కొన్నారు. ఈ నేపథ్యం లోనే హై కోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాతే ఈ రోజు తీర్పు ను వెలువరించింది. దాదాపు గా వారం రోజుల క్రితమే ఈ వాదనను పూర్తయినప్పటికీ కూడా తీర్పు ని రిజర్వ్ చేసి ఇవాల ఇచ్చిన తీర్పు లో  మొత్తం చంద్రబాబు భద్రత పై హై కోర్టు తీర్పు లో మొత్తం తొంభై ఏడు మంది భద్రతా సిబ్బంది ని చంద్రబాబు కొనసాగించాలి అని చెప్పి హై కోర్టు ఆదేశించింది.


మాజీ ముఖ్య మంత్రి హోదా లో ఉన్న వ్యక్తి కి  కేవలం సీఎస్ఓ మాత్రమే కొనసాగిస్తాం అని  ప్రభుత్వం పేర్కొంది తానే సెక్యూరిటీ అధికారి గా కొనసాగించాలంటే అందులో పేర్కొంది. దీంతో పాటే కాన్వాయ్ లో జామర్  ని   తప్పని సరిగా కేటాయింపు తీరాల్సిందే ఇందులో ఎటువంటి మార్ప  లేదు అని  స్పస్టం  చేసింది.  


ఇక కోజ్ ప్రొటెక్షన్ ని   ఎవరు నిర్వహించాలనే విషయం లో ఎన్.ఎస్.జి  స్టేట్ సెక్యూరిటీ ని ఎవరు నిర్వహించాలన్నది కలిసి చర్చించుకోవాలని  హై కోర్టు సూచించింది. ఈ‌ అంశం లో   హై కోర్టు లో  తీవ్ర   వాదోపవాదాలు జరిగాయి,  నేషనల్   సెక్యూరిటీ గార్డు సంబంధించిన ప్రొటెక్షన్ చంద్రబాబు కొనసాగుతుంది.  ఇది  బ్లాక్ క్యాట్ నిరంతరం విధులు నిర్వహిస్తూ ఉంటారు చంద్రబాబు భద్రత కోసం  ఈ నేపథ్యం లోనే ఎల్టీటీఈ కి సంబంధించిన ఉన్నతాధికారులని ఢిల్లీ నుండి హైకోర్టు కు పిలిపించారు ఎన్.ఎస్.జీ  అధికారి  మాత్రం తాము కేవలం చంద్రబాబు బయటకొచ్చిన సమయంలోనే ఆయన కు భద్రత కల్పిస్తామ ని చెప్పి  అఫిడవిట్ దాఖలు చేశారు. జగన్ చంద్రబాబు కి భద్రత తగ్గించాలని చూశారు కాని ఈ తీర్పు వల్ల  చంద్రబాబు కి మొత్తం 97 మంది భద్రతా సిబ్బంది పెరిగింది



మరింత సమాచారం తెలుసుకోండి: