Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 19, 2019 | Last Updated 9:30 am IST

Menu &Sections

Search

నన్ను ఒత్తిడికి గురి చేస్తున్నారు .. జగన్ సంచలన వ్యాఖ్యలు !

నన్ను ఒత్తిడికి గురి చేస్తున్నారు .. జగన్ సంచలన వ్యాఖ్యలు !
నన్ను ఒత్తిడికి గురి చేస్తున్నారు .. జగన్ సంచలన వ్యాఖ్యలు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అయితే జగన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల్లో జగన్ మీద ఏకంగా కేంద్రం నుంచి కూడా ఒత్తిడి వస్తున్న సంగతీ తెలిసిందే. పీపీఏల ఒప్పందాలు విషయం కావొచ్చు .. పోలవరం టెండర్లు రద్దు విషయం కావొచ్చు ఇలా చాలా పనుల్లో జగన్ తీసుకుంటున్న నిర్ణయానికి కేంద్రం ప్రభుత్వం కూడా మద్దతు తెలపడం లేదు. అందుకే జగన్ .. మంత్రి వర్గ ఉప సంఘం భేటీలో .. నా మీద కూడా ఒత్తిళ్లు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా వెనక్కి తగ్గేది లేదని జగన్ మంత్రి వర్గ ఉప సంఘం లో స్పష్టం చేశారు.


మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఉద్దేశిస్తూ జగన్ మీరు కూడా ఎవరి ఒత్తిళ్లకు తగ్గాల్సిన అవసరం లేదని జగన్ చెప్పారు. అయితే ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజే క్లియర్ కట్ గా చెప్పేశారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, ఏదైనా ప్రాజెక్టుల్లో అవకతవకలు జరిగుంటే ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదని తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో జరిగిన కాంటాక్ట్ పనులు 25 శాతం కంటే తక్కువగా పూర్తయి ఉంటే నిలుపుదల చేయాలనీ ఆదేశాలు జారీ చేశారు.


దానికనుగుణంగానే పీపీఏ లో జరిగిన ఒప్పందాలను సమీక్షించడానికి సిద్ద పడ్డారు. ఒక పక్క కేంద్రం వద్దన్నా పదే, పదే లెటర్స్ రాసిన వినలేదు. అయితే జగన్ మంత్రి వర్గ ఉప సంఘంలో ఇంకా సంచలన వ్యాఖ్యలు చేసారు. గత ప్రభుత్వంలో తవ్వే కొద్దీ అవినీతి బయట పడుతుందని .. వందల కోట్లు .. వేల కోట్లు .. ఇదంతా ప్రజా డబ్బు . దానికి మనం కాపలా కాయాల్సిన బాధ్యత ఉందని జగన్ భావోద్వేగంగా చెప్పుకొచ్చారు. అయితే ఎవరు ఎన్ని చెప్పినా జగన్ తన పని తాను చేసుకుంటూ పోతానని క్లియర్ గా స్పష్టం చేశారు. 


ap-cm-jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'ఐ హ్యావ్‌ ఏ డ్రీమ్‌’ .. జగన్ స్పీచ్ అదుర్స్ !
బాబు గారి కామెడీ ట్వీట్స్ .. లోకేష్ ను మించి పోతున్నారు !
లో దుస్తుల్లో కియారా .. వేడి పెంచేసింది !
డ్రోన్ల రాజకీయాలు అపి ప్రజల కష్టాలను పట్టించుకోండి !
చంద్రబాబుకు ఇల్లు కావాలంటే జగన్ ఇస్తారు !
పోలవరం రివర్స్ టెండరింగ్ .. కేంద్రం అసంతృప్తి !
నవ్వులపాలైన తండ్రి కొడుకులు !
అడ్డంగా బుక్ అయినా బుకాయించడం బాబుకే చెల్లింది !
ఆ పని మాత్రం చేయెద్దు : పవన్
ఇలా అయితే పవన్ కళ్యాణ్ 25 ఏళ్ళు రాజకీయం చేసినట్టే ?
జగన్ ను పొగుడుతున్న టీడీపీ కీలక నేతను చూశారా ?
చంద్రబాబు ఇంటి చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలు !
కృష్ణా వరదను మా ఇంటి మీదకు పంపించారు .. లోకేష్ అనిపించుకున్నాడు !
యడ్యూరప్పకు షాక్ ఇచ్చిన అమిత్ షా !
చంద్రబాబుకి వచ్చే ఉగాది లోపల ఇల్లు ఇస్తాం !
హోమ్ మినిస్టర్ వ్యాఖ్యలు .. పాక్ వెన్నులో వణుకు !
ఒకే దేశం - ఒకే ఎన్నికలు మోడీ ఫిక్స్ అయినట్టేనా ?
పోలవరంలోకి మళ్ళీ నవయుగ కంపెనీ !
డ్రోన్లను చూసి చంద్రబాబు ఎందుకు భయపడున్నారు !
రాష్ట్రంలో రాజుకున్న డ్రోన్ల రాజకీయం !
కేసీఆర్, జగన్ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి బీజేపీ స్కెచ్ గీసిందా ?
 సినిమా విడుదల కాకముందే మొత్తం చెప్పేస్తున్నాడే !
టీడీపీ దేనినైనా రాజకీయం చేయగలదు !
జగన్ పరిపాలనా ఎలా ఉందో ప్రజలే చెప్పారు !
పవన్ కళ్యాణ్ కు పచ్చ బ్యాచ్ సపోర్ట్ !
ఒకే దేశం - ఒకే ఎన్నికలు : 2022 లో ఎన్నికలు ?
సీఎంగా జగన్ వైభవాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు !
భారత్ - పాక్ మధ్య యుద్ధం అనివార్యమా ?
చంద్రబాబు కష్టం ఎవరికీ రాకూడదు .. విజయ సాయి రెడ్డి అదిరిపోయే ట్వీట్ !
జనసేనకు కులం లేదు .. మరి అక్కడే ఎందుకు పోటీ చేశారు ?
పవన్ రాజకీయంగా దిగజారిపోతున్నాడే !
ఒకే ఒక్క దెబ్బ జగన్ అంటే ఏంటో నిరూపించాడు !
టీడీపీకి ఏమైంది  .. ఎక్కడ కనిపించని జెండా పండుగ !
తెలంగాణలో తెరాస ను వణికిస్తున్న బీజేపీ !
మోడీ ఎర్రకోట స్పీచ్ .. వారి గుండెల్లో దడ !
మరో రెండు లక్షల ఉద్యోగాలు .. జగన్ సంచలన ప్రకటన !