Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 19, 2019 | Last Updated 8:54 am IST

Menu &Sections

Search

జగన్ పై ఒత్తిళ్ళు ఉన్నాయా..!

జగన్ పై ఒత్తిళ్ళు ఉన్నాయా..!
జగన్ పై ఒత్తిళ్ళు ఉన్నాయా..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అధికార పీఠం అధిరోహించిన దగ్గర నుంచి సీఎం జగన్ అవినీతి లేని పాలనే అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అనేకసార్లు చెప్పిన విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే ఆయన ఆ దిశగా పాలన కొనసాగుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెలికేతీసే పనిలో బిజీగా ఉన్నారు. అయితే ఒకవైపు అవినీతిపై యుద్ధం చేస్తున్న తన పైనే చాలా ఒత్తిళ్ళు వచ్చాయని సీఎం జగన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.


బుధవారం మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో పాల్గొన్న జగన్ మాట్లాడుతూ... అవినీతిపై పోరాటంలో ఏమాత్రం వెనకడుగు వేయొద్దని, ఒత్తిళ్లను అస్సలు పట్టించుకోవద్దని ఆయన సూచించారు. అయితే తనపై కూడా ఎన్నో ఒత్తిళ్లు ఉంటాయని, కానీ ఎలాంటి ఒత్తిళ్లకు లొంగే ప్రసక్తే లేదని జగన్ స్పష్టం చేశారు. అలాగే టెండర్ల ప్రక్రియ మొదలు, తీసుకు వచ్చిన అప్పుల వరకూ పైస్థాయిలో ఏదిచూసినా వందలు, వేలకోట్ల రూపాయల్లో కుంభకోణాలు కనిపిస్తున్నాయని సీఎం ఆరోపించారు.


అటు ఇళ్ల నిర్మాణం తీసుకున్నా అదే పరిస్థితి ఉందని, అవినీతి లేకుంటే అదే ఇళ్లు, తక్కువ ఖర్చుకు లభించేవి అని జగన్ మంత్రులతో అన్నారు. ఇటు రివర్స్‌ టెండరింగ్‌ విషయంలో వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని, దీని వల్ల మిగిలే ప్రతిపైసా ప్రజలకే చెందుతుందని గుర్తుంచుకోవాలని మంత్రులకు స్పష్టం చేశారు. దేశంలోనే అత్యున్నత విధానాలతో మన రాష్ట్రంలో అవినీతిరహిత పాలనను అందించే ప్రతి ప్రయత్నానికి సహకరించాలని మంత్రులని కోరారు.


కాగా, గత టీడీపీ ప్రభుత్వం చేసిన అవినీతిని వెలికితీసేందుకు జగన్ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.  ఈ మంత్రివర్గ ఉప సంఘంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్,పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కన్నబాబు, అనిల్‌కుమార్‌ యాదవ్, మేకపాటి గౌతంరెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే వీరంతా గ‌త ప్రభుత్వ హ‌యాంలో జ‌రిగిన ప‌నుల డేటాను తీసుకుని స‌మీక్షిస్తున్నారు.


pressures-on-ys-jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
' సాహో ' బెనిఫెట్ షో... టిక్కెట్ రేటు చుక్క‌ల్లోనే
కేసీఆర్‌కి దడ పుట్టిస్తున్న బీజేపీ...!
జూనియర్ ఎన్టీఆర్‌తో బాబు కొత్త రాయ’బేరాలు’…
వ‌య‌సులో చిన్న హీరోల‌తో రొమాన్స్ చేసిన హీరోయిన్లు వీళ్లే..
టీడీపీకి బిగ్ షాక్‌: యామిని సాధినేని గుడ్ బై..!
వైసీపీ ఎమ్మెల్యేను లేపేస్తాం... పోలీసుల‌కు ఫిర్యాదు
ఏదేశ‌మేగినా.. జ‌గ‌న్నినాదం అదే..!!
వ‌ర‌ద రాజ‌కీయం:  బాబుకు ప‌వ‌న్ సపోర్ట్‌
సీన్ రివ‌ర్స్‌: సాక్షి జోరు... ఈనాడు, జ్యోతి బేజారు...
నమ్మిన బంటుకు జగన్ న్యాయం చేస్తాడా..!
జనసేనకు లేడీ లీడర్ షాక్...తీవ్ర ఆరోపణలు...
గులాబీ పార్టీలో కొత్త గ‌లాటా...!
తెల్ల రేష‌న్ కార్డుతో ఎన్ని ప్ర‌యోజ‌నాలో.. అర్హులెవ‌రో.. అన‌ర్హులెవ‌రో..!
షాకింగ్...అప్పుడే 20 వేల మంది వాలంటీర్లు గుడ్ బై చెప్పేశారా..!
టీడీపీలో గంద‌ర‌గోళం... ఏం జ‌రుగుతోందంటే..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ను మోసం చేశారా... మోస‌పోయిందా...!
టాలీవుడ్‌కు జాన్వీ... హీరో ఎవ‌రో తెలుసా...
జ‌గ‌న్‌పై ప్ర‌భాస్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు... పొలిటిక‌ల్ బాహుబ‌లి
జ‌గ‌న్ ఇమేజ్‌కు డ్యామేజ్... మంచికి పోతే చెడు ఎదురైందా..!
టీడీపీని ఫినిష్ చేస్తోన్న టీడీపీ లీడ‌ర్‌
' మిష‌న్ మంగ‌ళ్ ' టాక్ ఎలా ఉందంటే... ఫైన‌ల్ రిజ‌ల్ట్ ఇదే
రజనీ పొలిటిక‌ల్ ఎంట్రీలో కొత్త ట్విస్ట్ ...
' ఎవ‌రు ' , ' ర‌ణ‌రంగం ' ఎవరి స‌త్తా ఎంత‌... లేటెస్ట్ క‌లెక్ష‌న్స్‌
 'ప్రశాంత్ కిషోర్' కోసం చంద్రబాబు పాట్లు....
తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్... మ‌రో వికెట్ డౌన్‌
జ‌న‌సేన నేత‌ల‌పై ప‌వ‌న్ ఫైర్‌... మీరు ఇలా చేస్తే పార్టీ గ‌తేంటి..!
హైదరాబాద్‌లో కాస్ట్‌లీ ఏరియా ఏదో తెలుసా... టాప్ -10 లిస్టు ఇదే
వైసీపీ ఎంపీ క్లాస్ పాలిటిక్స్ చాలా స్మార్ట్‌ గురూ..!
మ‌హేష్  ' మ‌హ‌ర్షి ' 100 డేస్ సెంట‌ర్స్ లిస్ట్‌
జ‌గ‌న్ సెప్టెంబ‌ర్ నుంచి సీన్ మార్చేస్తున్నాడా...
టాలీవుడ్‌లో ఇద్ద‌రు యంగ్ హీరోల యుద్ధం మొద‌లైంది...
' ర‌ణ‌రంగం ' ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌
ఏపీ యువ‌త పండ‌గ చేసుకునే వ‌రం ఇచ్చేసిన జ‌గ‌న్‌
ఎంపీ, ఎమ్మెల్యే జాడ చెపితే రూ.501 బ‌హుమానం... ప్ర‌జ‌ల వినూత్న నిర‌స‌న‌
గుంటూరు ఇంజ‌నీరింగ్ కాలేజ్ స్టూడెంట్‌పై అత్యాచారం... వీడియోల‌తో బ్లాక్‌మెయిల్‌
బీజేపీలోకి ఇద్దరు వైసీపీ ఎంపీలు...ఎవరా ఆ ఎంపీలు...?
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.