భారతదేశం కాశ్మీర్ సమస్యను పరిష్కరించి అది భారత్ సొంతమని ప్రకటించింది. కాశ్మీర్ భారత్ అంతర్భాగం అని భారతదేశంతో పాటు ప్రపంచం అంత అంగీకరించింది కానీ ఈ విషయాన్ని పాకిస్తాన్ ప్రేమికులు జీర్ణించుకోలేక పోతున్నారు. అలాగే హక్కుల సంఘాల మాటున ఉన్నటువంటి దేశ వ్యతిరేకులు దీని వ్యతిరేకించారు.


ఈ చర్య వలన పాకిస్తాన్ కి  ఒక పెద్ద సమస్య వచ్చి పడింది అది పాకిస్తాన్ ప్రజలు పాకిస్తానీ అధికారులను అసమర్ధులుగా తిట్టిపోస్తున్నారు. దాంతో అక్కడి ప్రభుత్వానికి మరియు సైన్యానికి చాలా తలకొట్టేసినట్టు అయింది. దీని వలన వాళ్ళు ఇండియా ని ఏదో ఒకటి చేయాలన్న తాపత్రయం వాళ్లలో పెరిగిపోతుంది. దీని వలన పాకిస్తాన్ బోర్డర్ కి యుద్ధ విమానాలను చేర్చి అందులోనే భాగంగా ఎఫ్16 లను కూడా పంపింది.

ఎఫ్16 యుద్ధ విమానాల్ని ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల మీద దాడి చేయడానికి అమెరికా పాకిస్తాన్ కి ఇచ్చింది. అమెరికా ఐఎఫ్16 యుద్ధ విమానాలు అత్యంత పవర్ ఫుల్ అయిన విమానాలు వాటిని కేవలం రఫెల్ యుద్ధ విమానాలు మాత్రమే కూల్చగలవు. రఫెల్ యుద్ధ విమానాలు వచ్చే నెలలో భారత కి వస్తాయి. అవి భారత చేతికి వస్తే వాయువ్య యుద్ధరంగంలో భారత ఇంకా పుంజుకొని ప్రపంచంలోనే చాలా బలమైన వాయువ్య వ్యవస్థలా తయారు అవుతుంది. అప్పుడు పాకిస్తాన్ తలకిందులుగా తలుచుకొన్న భారత్ ను ఎదిరించలేదు.

ప్రస్తుతం భారత్ దగ్గర సుఖోయ్ లు మరియు మిగ్ లు మాత్రమే ఉన్నాయి. అవి యుద్ధ రంగంలో ఊరికినే కూలిపోయినటువంటి దృశ్యాలను మనం అభినందన్ విషయంలో చూసాము. కాబట్టి ఎఫ్16 లతో  చూస్తే మన దగ్గర ఉన్న విమానాలు అంత ప్రామానికమైనవి  కావు.  కాబట్టి భారత్ రష్యా నుంచి వచ్చే రఫెల్ యుద్ధ విమానాల కోసం వేచి చూస్తుంది. దీనినే అదునుగా తీసుకొన పాకిస్తాన్ ప్రభుత్వం ఎఫ్16 లను బోర్డర్స్ దగ్గర దించింది.

కానీ పాకిస్తాన్ ఈ అంశాన్ని అడ్డం పెట్టుకుని యుద్ధం కోసం ఒక అడుగు వేస్తె, భారత్ ముందుకెళ్ళి పాక్ ఆక్రమిత కాశ్మీర్ విముక్తితో పాటు బెలూచిస్తాన్ కి  కూడా విముక్తి ప్రసాదించడం కచ్చితంగా కన్పిస్తుంది. భారత్ పాకిస్తాన్ లా కవ్వింపు చర్యలు చేయడం లేదు. అలా అని భారత్ పై బాంబులే వేస్తె చేతులు కట్టుకొని శాంతి కోసం మాట్లాడే పరిస్థితిలో కూడా లేదు. పాకిస్తాన్ ఒక అడుగు ముందుకు వేస్తె భారత్ పది అడుగులు ముందుకు వేసి పాకిస్తాన్ ను ప్రపంచ పటం నుంచి తీసేసి స్థితిలో ఉంది.

భారత దేశం తన భూభాగమైన కాశ్మీర్ మరియు లడక్ లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటిచుకోవడం ఇష్టం లేని పాకిస్తాన్ అది జీర్ణించుకోలేక భారత్ ని ప్రపంచం ముందు దోషిగా నిలిబెట్టాలని ప్రయత్నించి విఫలమైంది. ఉగ్రవాదాన్ని పోషించి పెంచే పాకిస్తాన్ భారత్ కి లేనిపోని నీతి కబారులు చెప్తే విని పరిస్థితి లేదు.ప్రస్తుత పరిస్థితిని బట్టి పాకిస్తాన్ తొందరపాటుతో ఏ చిన్న ప్రయత్నం చేసినా దానికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.


మరింత సమాచారం తెలుసుకోండి: