Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Sep 20, 2019 | Last Updated 9:26 am IST

Menu &Sections

Search

పీపీఏల ఒప్పందం : జగన్ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటా !

పీపీఏల ఒప్పందం : జగన్ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటా !
పీపీఏల ఒప్పందం : జగన్ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటా !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

గత ప్రభుత్వం చేసిన అవినీతి నిర్వాహకం ఇప్పుడు ఏపీ ఆర్ధిక పరిస్థితిని కుదేలు చేస్తుంది. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని అప్పుల్లో నిల్చోబెట్టారు. దీనితో తరువాత అధికారం చేపట్టిన జగన్ సర్కార్ కు ఇబ్బందిగా మారింది. పీపీఏల ఒప్పందం పారదర్శకంగా జరిగి ఉంటే రాష్ట్రం మీద ఇంత అప్పు ఉండేది కాదు. ఏపీ ప్రభుత్వం డిస్కం లకు 18,500 కోట్లు బకాయిలు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ రాష్ట్రంలో లేని విధంగా యూనిట్ విద్యుత్ ధర సుమారు రూ 5.50  పైగా కొనుగోలు చేయడంతో రాష్ట్రం మీద అప్పు కుప్పలుగా వచ్చి చేరింది. నిజానికి పక్క రాష్ట్రాల్లో  రూ.2 నుంచి రూ. 3 ఉంటే .. ఏపీలో మాత్రం చాలా ఎక్కువగా ఉంది. 


దీనితో జగన్ తప్పని పరిస్థితిలో పీపీఏల పునః సమీక్షకు పట్టు బడుతున్నారు. ఇదే మాదిరిగా విద్యుత్ ఒప్పందాలు ఉంటే ఇంకా చెల్లించే బకాయిలు పెరిగి పోతూనే ఉంటాయి. ఇదిఇలాగే కొనసాగితే  ఏపీ ఆర్ధిక పరిస్థితి కుప్ప కూలే పరిస్థితిలోకి వస్తుంది. అందుకే జగన్ తక్కువ ఖర్చుకే విద్యుత్ ను కొనుగోలు చేస్తే డబ్బులు మిగిలిపోతాయని .. లేకపోతే పెరిగిన బకాయిలు ప్రజల మీద విద్యుత్ చార్జీల రూపంలో మోపాల్సిన పరిస్థితి వస్తుంది. 


కానీ జగన్ అందుకు సిద్ధంగా లేరు. ఎట్టి పరిస్థితిలో ప్రజల మీద విద్యుత్ భారం పడకూడదని .. జగన్ పీపీఏల సమీక్ష చేసి తక్కువకే  విద్యుత్ ను కొనుగోలు చేయాలనీ జగన్ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే జగన్ నిర్ణయం పై కేంద్రం ప్రభుత్వం కూడా సహకరించని సంగతీ తెలిసిందే. ఇక ప్రతిపక్షాల గగ్గోలు సంగతీ తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు అయితే ఇది ప్రపంచ సమస్య అని ట్విట్టర్లో వాపోతున్నారు. 

ap-cm-jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ దెబ్బ .. కేంద్రానికి మరో తలనొప్పి !
ఎద అందాలతో మంట రేపింది !
టీడీపీ భవిష్యత్ లీడర్ ఎన్టీఆర్ లేదా లోకేష్ ?
జగన్ మీద ద్వేషమే పవన్ ను ముంచుతుంది !
పీపీఏల ఒప్పందం : జగన్ ను ఫాలో అవుతున్న మిగతా సీఎంలు !
ఇన్నర్ అందాలను చూపించి హీట్ పెంచేసింది !
జగన్ తాజా నిర్ణయం .. ఇక డాక్టర్స్ జాగ్రత్తగా ఉండాలి !
ప్రపంచ రాజధాని .. చంద్రబాబు మరోసారి దొరికిపోయారు !
లోదుస్తుల్లో కళ్ళు తిప్పుకోకుండా చేస్తున్న కియారా !
మరి కొన్ని గంటల్లో సచివాలయ ఫలితాలు !
బొత్స నోరు కంట్రోల్ లో పెట్టుకో !
కాశ్మీర్ లోకి చొరబడొద్దు .. భారత్ పీఓకేను వదిలిపెట్టదు !
నేడే గ్రామ సచివాలయ ఫలితాలు ?
ఆ పని చేస్తే జగన్ నిజంగా చాలా గ్రేట్ !
టీడీపీలో చాలా మంది నేతలకు జైలు తప్పదా ?
లోకేష్ ను నమ్ముకుంటే అంతే సంగతులు !
పీఓకే మీద వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు ..!
ఏంటి పవన్ కళ్యాణ్ ఈ డర్టీ పాలిటిక్స్ ?
టీడీపీలోకి ఎన్టీఆర్ రావాలని తిరుగుబాటు జరగబోతుందా ?
సచివాలయ ఉద్యోగాల కోసం నేతల చుట్టూ అభ్యర్థులు !
దేవుడా .. చూపించడానికి ఇంకేమి మిగల్లేదు !
ఇప్పుడు టీడీపీని నమ్మే నేతలే కనిపించడం లేదే ?
జగన్ మనలను లెక్క చేయడు : కేంద్రం ?
అందాలను అమాంతం వడ్డించేసింది !
నారాయణ వస్తానంటే .. ఆ మంత్రి అడ్డుకుంటున్నారు !
చంద్రబాబు రాజకీయం .. జనాలు పట్టించుకోవటం లేదు !
టీడీపీ నాయకులకు జగన్ అంటే భయం పట్టుకుందా ?
ఆదాశర్మ ప్యాంట్ విప్పి మరీ రెచ్చగొడుతుంది !
పీఓకే మీద భారత్ కన్ను .. భయాందోళనలో పాక్ !
తన అందాల ఆరబోతతో మత్తెక్కిస్తున్న కియారా !
జగన్ మార్క్ .. సచివాలయాల్లో ఆ పని చేయాలంటే హడల్ !