వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా మరోసారి చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చంద్రబాబుని గడగడలాడించిన విజయసాయి రెడ్డి, అధికారంలోకి వచ్చాక రోజుకొకలా ఆడుకుంటున్నారు. సోషల్ మీడియాలో చంద్రబాబుపై ఎలాంటి జోకులు పేలుతున్నాయి చెప్తూ సంచలన ట్విట్లు చేసారు విజయసాయి రెడ్డి. 


విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా స్పందిస్తూ 'మీరు ఓడిపోవడమేంటయ్యా' అని అప్పడు మహిళా కార్యకర్తలతో ఉత్తుత్తి శోకాలు పెట్టించారు. ఇప్పడు మీ ఇల్లు మునిగి పోవడమేంటయ్యా? వరదలో కొట్టుకుపోతే పోయింది. మా ఇంట్లో వచ్చి ఉండండయ్యా అని వందలాది మంది బాబును బతిమాలుతున్నట్టు వ్యంగ్య చిత్రాలతో సోషల్ మీడియా ఆడుకుంటోంది.' అంటూ వ్యంగ్యాస్త్రాలు కురిపించారు విజయసాయి రెడ్డి.                              


ఈ ట్విట్ కు స్పందిస్తున్న నెటిజన్లు 'నిజంగా అవి నాటకాలు ఏ సర్, జూనియర్ ఆర్టిస్ట్ ల బ్యాచ్ తీసుకొచ్చి ఆంధ్ర ప్రదేశ్ యువ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై తేగా డైలాగులు చెప్పిస్తున్నారు. కానీ పాపం వీడియో తీసేముందు, చుట్టుపక్కల చూసుకోకుండా వీడియోలు తీసి విడుదల చేశారు. కానీ వెనుక ఆర్టిస్ట్ కి మేకప్ వేస్తు తెలుగు దొంగలు దొరికిపోయారు' అంటూ ట్విట్ కామెడీ ట్విట్ చేస్తున్నారు నెటిజన్లు. మరి ఈ ట్విట్ పై చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: