Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Oct 20, 2019 | Last Updated 5:42 pm IST

Menu &Sections

Search

రేవంత్ ను పట్టించుకోని కేసీఆర్ ... మీరు కొడుతారేమోనని రాలేదన్న రేవంత్

రేవంత్ ను పట్టించుకోని కేసీఆర్ ... మీరు కొడుతారేమోనని రాలేదన్న రేవంత్
రేవంత్ ను పట్టించుకోని కేసీఆర్ ... మీరు కొడుతారేమోనని రాలేదన్న రేవంత్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎట్ హోమ్ కార్యక్రమం పేరిట  తెలంగాణ గవర్నర్ నర్సింహన్ ఇచ్చిన తేనీటి విందు లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు, టి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి , మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి తోపాటు రేవంత్ రెడ్డి , షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు .  ఈ సందర్బంగా అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ కరచాలనం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ , రేవంత్ రెడ్డి ని చూసి చూడనట్లు ముందుకు వెళ్లగా , రేవంత్ రెడ్డి కూడా ఆయనతో మాట్లాడేందుకు ఇష్టపడలేదు .


 ఇక గవర్నర్ నర్సింహన్ , షబ్బీర్ అలీ , గవర్నర్ సతీమణి మధ్య ఆసక్తికరమైన , సరదా సంభాషణ కొనసాగింది . గవర్నర్ నర్సింహన్ రేవంత్ ను ఉద్దేశించి తేనీటి విందుకు వచ్చావో ... లేదోనని నీకోసం చూస్తున్నానని అన్నారు . మీరు ఆహ్వానించాక ... రాకుండా ఎలా ఉంటాను సార్ అని రేవంత్ సమాధానం చెప్పారు . నన్ను కలవడానికి వస్తానని చెప్పి రాలేదు ఎందుకన్న గవర్నర్ ప్రశ్నకు మీరు కొడుతారేమోనని రాలేదన్నారు రేవంత్ . నేను మిమ్మల్ని కొట్టనా ... మీరు నన్ను కొట్టారా అంటూ గతం లో అసెంబ్లీ లో చోటు చేసుకున్న ఘటనను నర్సింహన్ గుర్తు చేశారు . అది మనస్సులో పెట్టుకుని ... మీరు కొడుతారేమోనని రాలేదని రేవంత్ చెప్పారు .


 పక్కనే ఉన్న షబ్బీర్ అలీ తోనూ గవర్నర్ మాట్లాడుతూ నాపై ఎందుకు కోపంగా ఉన్నారని ప్రశ్నించారు . రేవంత్ వారి మధ్యలో కలుగజేసుకుని ఆయన బిర్యానీ పెడుతారు తప్పిస్తే ఎవర్ని కోపగించుకోరని అన్నారు . పక్కనే ఉన్న గవర్నర్ సతీమణి జోక్యం చేసుకుంటూ ఆయన బిర్యానీ తినరు కదా అంటూ చమత్కరించారు .   


et-home
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రధాని మోడీ తీరుపై ఉపాసన అసహనం
దగ్గుబాటి ఫ్యామిలీ దారెటు ...?
కొనసాగుతోన్న సమ్మె ... మరి విద్యాసంస్థల సెలవుల మాటేమిటో ?
బాబు ను ఆడేసుకుంటున్న బీజేపీ నేతలు
మరోసారి రివర్స్ టెండరింగ్ సక్సెస్ ... 62 కోట్ల ప్రజాధనం ఆదా
ఉప ఎన్నికలో ఓటర్లకు నోట్ల వరదే ..
విలీనం చేస్తామని చెప్పలేదంటూనే ... సగం ప్రైవేట్ పరం చేస్తారా ?
సిబిఐ కోర్టు తీర్పు రిజర్వ్ ... నిర్ణయం ఎలా ఉంటుందో మరి
కేసీఆర్ జుట్టు దొరికింది ... వదిలితే మళ్ళీ దొరకదంటున్న రేవంత్
కుర్రకారు ను రెచ్చగొడుతోన్న సదా
ఓటమిని ముందే అంగీకరించిన కేసీఆర్ ?
జగన్ కు ఊరట లభించేనా ?
మరోసారి ఆసుపత్రి లో చేరిన బిగ్ -బి అమితాబ్
మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ లో లోకల్ - నాన్ లోకల్ వివాదం
గంగూలీ మావాడు ... అతని తో త్వరలోనే మాట్లాడుతా ?
పెడచెవిన ... హైకోర్టు సూచనలు
హైకోర్టు సూచనలు సర్కార్ భేఖాతర్ ...
ప్రియుడి తో కలిసి భర్త ను హత్య చేసిన భార్య
ఐసీసీ టోర్నీల్లో వైఫల్యాల మాటేమిటంటున్నా గంగూలీ
తెలంగాణ లో పరిస్థితులు చేజారిపోతున్నాయి ...
అధికార పార్టీ ఎంపీ జన్మదిన వేడుకల్లో టీడీపీ ఎమ్మెల్యే ...
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.