Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 23, 2019 | Last Updated 7:22 pm IST

Menu &Sections

Search

సీఎం జగన్ చేసిన పని చూసి షాక్ అయ్యారు..వీడియో వైరల్!

సీఎం జగన్ చేసిన పని చూసి షాక్ అయ్యారు..వీడియో వైరల్!
సీఎం జగన్ చేసిన పని చూసి షాక్ అయ్యారు..వీడియో వైరల్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆయన ఒక రాష్ట్రానికి సీఎం..కనుసన్నల్లో అధికారులు ఏం చెప్పినా చేసే అధికారం ఉన్న వ్యక్తి కానీ ఆ అధికార ధర్పాన్ని ఎప్పుడు ప్రదర్శించని సున్నితమైన మనస్తత్వం ఉన్న నాయకుడు ప్రజలు మెచ్చిన నాయకుడు ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.  తండ్రి అకాల మరణం చెందిన తర్వాత ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి అధిష్టానాన్ని దిక్కరించి..తనకు తన తండ్రి మంచితనానికి అన్యాయం జరిగిందని సొంత పార్టీ పెట్టారు.  వైసీపీ ప్రతిపక్ష హోదాలో అప్పటి అధికార పక్షాన్ని మింగుడు పడకుండా చేశారు. 

ఇక తండ్రి బాటలో నడిచి ‘ప్రజా సంకల్ప యాత్ర’ద్వారా ప్రజల్లో మమేకమయ్యారు.  ప్రజల కష్టాన్ని దగ్గరుండి చూస్తూ వారి ఇబ్బందులను తాను తొలగిస్తానని.. ‘నవరత్నాలు’ స్కీమ్ అమలు చేస్తానని భరోసా ఇచ్చారు.  ప్రజల కష్టాన్ని ఏసీ రూమ్ లో కూర్చొని లెక్కలు వేయడం కాదు..తమ వద్దకు వచ్చి తెలుసుకున్న వాడే అసలైన నాయకుడు అని గ్రహించిన ప్రజలు ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీకి అఖండ విజయాన్ని అందించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. నిన్న 73 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మొదటి సారిగా జండాను ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, పోలీసులకు అవార్డులను అందజేశారు.  ఈ సందర్భంగా ఓ పోలీసు అధికారికి పతకాన్ని జగన్ అలంకరించారు.

అయితే, సదరు అధికారి సీఎంకు సెల్యూట్ చేసే సమయంలో ఆ పతకం జారిపోయింది. ఇది చూసుకోకుండా  ముందుకు వెళ్లిపోగా, దాన్ని గమనించిన జగన్, ఆ పతకాన్ని స్వయంగా తీసి, పక్కనే ఉన్న మరో అధికారికి అందించారు.  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, చుట్టూ సైగ చేస్తే, ఆదేశాలు అమలు చేసే అధికారులు ఉన్న వేళ, ఏ మాత్రం భేషజం చూపకుండా, కిందపడ్డ పతకాన్ని స్వయంగా చేత్తో తీశారు. ఆయన మంచితనానికి ఇదే నిదర్శనం అని అందుకే ఆయన జనం మెచ్చిన నేత అని అంటున్నారు ప్రజలు.  తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 


ap-politics-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మగబిడ్డకు జన్మనిచ్చిన రాంచరణ్ హీరోయిన్!
పూరికి కలిసొచ్చిన సెంటిమెంట్..బాలయ్యకు హిట్టు పడుతుందా?
‘అర్జున్ సుర‌వ‌రం’ రిలీజ్ ఉన్నట్టా?లేనట్టా?
బికినీతో రెచ్చగొడుతున్న రత్తాలు!
‘బాహుబలి’పై చిరంజీవి సంచలన కామెంట్స్!
‘సైరా’ పవన్ కి తెలియని రహస్యం చెప్పిన అల్లు అరవింద్..ఏంటో తెలుసా?
‘సైరా’చరిత్ర సృష్టిస్తుంది..: కమెడియన్ ఫృథ్విరాజ్
బిగ్ బాస్ 3 : ఆ తప్పువల్లే హిమజ ఔట్ అయ్యిందా?
గెటప్ శీనుకి మంచి భవిష్యత్ ఉంది : నాగబాబు
ఆదాశర్మ స్వయంవరం..కండీషన్స్ అప్లై!
పబ్లిగ్గా ఏంటీ సరసాలు..నెటిజన్లు ఫైర్
స్టార్ డైరెక్టర్ తో బన్నీ మూవీ?
డీయర్ కామ్రెడ్ కి ఆస్కార్ వచ్చినట్టే వచ్చి ఔట్ అయ్యిందే?
నాని అలాంటి కథలే ఎంచుకుంటారా?
మాస్ డైరెక్టర్ తో బెల్లంకొండ అబ్బాయి?
కీర్తి మిస్సయ్యింది..కాజల్ దక్కించుకుందా?
సూపర్ స్టార్ పై కేసు నమోదు!
శివ ప్రసాద్ సినీ జీవితం అలా మొదలైంది..
శివప్రసాద్ మరణం ఏపీకి తీరని లోటు : చంద్రబాబు
అవకాశాలు రావు..మనమే సృష్టించుకోవాలి : హరీష్ శంకర్
ఆకట్టుకుంటున్న‘90ఎం.ఎల్’టీజర్ రిలీజ్ !
సీనియర్ నటి భానుప్రియని వెంటాడుతున్న కేసు!
ఆ హీరోకి యాక్షన్ డైరెక్టర్ అయినా హిట్ ఇస్తాడా?
మరో ‘అర్జున్ రెడ్డి’లా ఉందే?
హిట్ దర్శకుడితో మరోసారి మహేష్ బాబు?
వాల్మీకి : చిరు, పవన్ లైన్లోకి వచ్చిన వరుణ్ తేజ్..ఖుషీలో మెగా ఫ్యాన్స్!
వాల్మీకి : వరుణ్ తేజ్ మాస్ లుక్ తో విశ్వరూపం చూపించాడు
‘గద్దలకొండ గణేష్’కి ఏం జరుగుతుంది..రెండు జిల్లాల్లో రిలీజ్ కి నో?
ప్రముఖ నటి కన్నుమూత!
వరుణ్ తేజ్ ‘గద్దలకొండ గణేష్’ హిట్టా..ఫట్టా..!
శ్రీముఖిపై శిల్పాచక్రవర్తి సంచలన వ్యాఖ్యలు
హాలీవుడ్ శృంగారతార కన్నుమూత!
కేక పుట్టిస్తున్న ఇల్లీ బేబీ అందాలు!
నాగార్జున పొలంలో డెడ్ బాడీ..వీడిన మిస్టరీ!
నటుడు,మాజీ ఎంపీ శివప్రసాద్ పరిస్థితి విషమం!
మెగా అమ్మాయి గ్లామర్ లుక్..అందుకేనా?