Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Sep 15, 2019 | Last Updated 4:22 pm IST

Menu &Sections

Search

గూగుల్ ఉగ్యోగులు మాత్రమే ఇలా చేయగలరు..!!

గూగుల్ ఉగ్యోగులు మాత్రమే ఇలా చేయగలరు..!!
గూగుల్ ఉగ్యోగులు మాత్రమే ఇలా చేయగలరు..!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రపంచంలో  ఏ విషయం కావాలన్నా గూగుల్ లో వెతకడం షరా మాములే.  అందులో దొరకని అంశం అంటూ ఏది ఉండదు.  అందులో పనిచేసే ఉద్యోగులకు జీతాలు భారీగా ఉంటాయి.  అంతేకాదు వారి ఉద్యోగం కూడా చాలా టఫ్ గా ఉంటుంది.  ఆఫీస్ కు వచ్చి.. పని చేసుకొని పోవాలి తప్పించి మరో విషయం గురించి మాట్లాడకూడదు.  ఇది మొదట్లో ఉండేది.  ఒక్క గూగుల్ మాత్రమే కాదు.. ప్రతి కంపెనీ యాజమాన్యం ఇంచుమించుగా ఇలానే ఉంటుంది.  



అచ్చంగా చెప్పాలి అంటే.. బానిస బ్రతుకులు అని చెప్పాలి.  బానిస బ్రతుకులకు టెక్నాలజీని జోడిస్తే.. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు అని చెప్పొచ్చు.  ఇలాంటి ఉద్యోగులు ఇప్పుడు ధైర్యం చేసి ఓ విషయంలో మూకుమ్మడిగా ఓ పిటిషన్ పై సంతకాలు చేసి బయటకు వచ్చారు.  బహుశా ఇలా చేయడం గూగుల్ లో ఇదే మొదటిసారి.  గూగుల్ లోనే కాదు అసలు టెక్నాలజీ రంగానికి చెందిన ఏ కంపెనీలో ఇలాంటి సంఘటనలు జరగలేదు.  



మానవ హక్కులను ఉల్లంఘిస్తూ.. వలసదారుల విషయంలో అమెరికన్ ఇమిగ్రేషన్ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై వందలాది గూగుల్ ఉద్యోగులు నిరసన వెళ్లగక్కారు. అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అధికారులతో కలిసి పని చేయకూడదని దాదాపు అరువందలకు పైగా గూగుల్ ఉద్యోగులు ఒక ఆన్ లైన్ పిటిషన్ మీద సంతకాలు చేసి.. తాము పని చేస్తున్న కంపెనీ అధికారులకు అందించారు. 



దీంతో గూగుల్ ఆలోచనలో పడింది.  అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులతో కలిసి పనిచేయాలా వద్ద అన్నది గూగుల్ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది.  అయితే, ఉద్యోగులు ఎలాంటి పరిస్థితుల్లో కూడా పనిచేయబోమని చెప్పడంతో.. గూగుల్ నిర్ణయం తీసుకోక తప్పదు.  అసలు గూగుల్ సంస్థ ఏ కంపెనీతో కలిసి పనిచేయాలో, ఏ ప్రాజెక్ట్ తీసుకోవాలో గూగుల్ ఎంప్లాయిస్ నిర్ణయించే స్థాయికి ఎదిగారు అని చెప్పొచ్చు.  


google,-ice,-usa
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రకుల్ ప్రీత్ న్యూ బిజినెస్..!!
సైరా రివ్యూ వచ్చేసింది.. ఎవరిచ్చారంటే..!!
జగన్ బాటలో ఆ నేత కూడా.. కొత్త పార్టీ ఖాయమేనా?
కాజల్.. ఏంటా ఫోజు..!!
భారత్ తో యుద్దమే వస్తే... !!
ఆ తమిళ స్టార్స్ కోసం అమీర్ ప్రయత్నం.. ఎందుకంటే..!!
ఆ నటుడి భార్య షాకింగ్ న్యూస్ చెప్పింది..!!
ఆ తెగ ఆచారాలు చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..!!
కమల్ హాసన్ కోరినను నిజం చేస్తున్న శంకర్..!!
ఈ పాటే త్రివిక్రమ్ కెరీర్ను మలుపుతిప్పింది..!!
నమ్మలేని నిజాలంటే ఇవే..!!
విమానంలో ప్రయాణించేవారు తప్పకుండా వీటిని తెలుసుకోవాలి?
ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ గ్రామంలో వింత ఆచారం?
బండరాయి గాలిలో తేలడం ఎక్కడైనా చూశారా ?
ఇలాంటి వాటిని మీరెప్పుడైనా చూశారా ?
హిట్లర్ ప్రేమకథ గురించి తెలుసా?
చానళ్లు ఆపినంత మాత్రాన చంద్రబాబు ప్రజాదరణను ఆపగలరా?
ప్రియాంక ఏడ్చేసింది.. నిక్ గురించి కాదు..!
రాయలసీమ పట్టుగొమ్మకెంత దుస్థితీ ?
తోకముడిచిన పాక్... తెల్లజెండాలతో వచ్చి..!!
అదుపులోనే ఉంది.. భయపడాల్సిన అవసరం లేదు..
సైరా గ్రాఫిక్స్ కోసం ఎంత ఖర్చు చేశారో తెలుసా?
విమానం ఆలస్యం.. ప్రయాణికులకు నజరానా ?
గత ఆరేళ్లుగా ఆ నటి పోరాటం.. దేనికోసమంటే..!!
గ్రామ వాలంటీర్ల నియామకంపై పవన్ సంచలన వ్యాఖ్యలు.!!
అంబానీకి ఐటి నోటీసులు.. షాక్ లో రిలయన్స్ ?
పీవోకేను అప్పగిస్తే.. పాక్ అభివృద్ధి.. మంచి సంచలన వ్యాఖ్యలు ..!!
పాయల్ ను వదలని తేజా.. మరో ఛాన్స్..!!
తిరుపతి రైల్వే స్టేషన్ ఇక ఇలా మారనుంది.. !!
పోలీసుల ముందే ఆ మహిళా అలా.. ఎవరు ఆమె..!!
ఎన్టీఆర్, ఏఎన్నార్ లు సెట్స్ లో ఎలా ఉండేవారో తెలుసా?
ఆఫ్రికాలోని షారుక్, కాజోల్ లు ఉన్నారు..!!
లంచం అడిగాడని.. దున్నపోతును ఇచ్చారు..!!
ఏకే 47 కూడా ఇప్పుడేం చేయలేదు.. !!
ఒట్టిమాటలు  పక్కనపెట్టి.. గట్టిమేలు తలపెట్టండి..!!
రాజకుమారి ఎవరిని దూషించలేదట..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.

NOT TO BE MISSED