Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Sep 22, 2019 | Last Updated 9:57 am IST

Menu &Sections

Search

బాబు ఇంటిపై డ్రోన్ పై మంత్రి వివరణ..!!

బాబు ఇంటిపై డ్రోన్ పై మంత్రి వివరణ..!!
బాబు ఇంటిపై డ్రోన్ పై మంత్రి వివరణ..!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిపై డ్రోన్ ను అనుమతించడంపై బాబు సీరియస్ అయిన సంగతి తెలిసిందే.  డ్రోన్ లు ఎలా అనుమతిస్తారని బాబు సీరియస్ అయ్యారు.  హైసెక్యూరిటీ జోన్ లోకి డ్రోన్ లను అనుమతించడంపై వివరణ ఇవ్వాలని బాబు ఎపి డిజిపిని కోరారు.  ప్రైవేట్ వ్యక్తులు డ్రోన్ లను ఆపరేట్ చేస్తున్నారని చెప్పి చెప్పి టిడిపి ఆందోళన చేశారు.  డ్రోన్ లను ఆపరేట్ చేస్తున్న వ్యక్తులను టిడిపి పట్టుకొని ప్రశ్నించింది.  



దీనికి ఆపరేట్ చేస్తున్న వ్యక్తులు ఇరిగేషన్ శాఖ అనుమతీతోనే వీడియోలు తీస్తున్నామని చెప్పారు.  కాగా, దీనిపైనా మంత్రి అనిల్ కుమార్ వివరణ ఇచ్చారు.  గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కృష్ణా నదికి వరద ఎక్కువగా వస్తోందని, ఇప్పటికే అనేక మార్లు హెచ్చరించమని, కరకట్ట పై అక్రమంగా నిర్మించిన కట్టడాల విషయంలో సీరియస్ గా హెచ్చరించినా స్పందించక పోవడం విడ్డూరంగా ఉందని అన్నారు.  



వరద ఉదృతి ఎక్కువగా ఉండటంతో.. దాని తాకిడి ఎలా ఉన్నది.. ఎంత ఉదృతి ఉన్నది ని తెలుసుకోవడం కోసం డ్రోన్ ద్వారా వీడియోలు తీసి వాటి ఆధారంగా చర్యలు తీసుకుంటున్నామని, తాము ఓ ఏజెన్సీకి డ్రోన్ వీడియోలు తీయడానికి అనుమతి ఇచ్చామని పేర్కొన్నారు.  డ్రోన్ వీడియోలు తీయడం వలన వచ్చిన నష్టం ఏంటి అన్నది తెలియడం లేదని, ఎందుకు చంద్రబాబు నాయుడు ఇలా మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదని అన్నారు.  



వరద నీటిని మళ్లించేందుకు ఇసుక బస్తాలను కరకట్టపై వేసినంత మాత్రాన వరద ఆగదని.. రాబోయే రోజుల్లో ఈ వరద మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని, ప్రతి రోజు వరదపై సమీక్షించేందుకు ఇలాంటి వీడియో ఉపయోగపడతారని, వాటిని సంబంధించిన అన్ని విషయాలను సమీక్షిస్తున్నామని మంత్రి అనిల్ కుమార్ పేర్కొన్నారు.  ఇప్పటికైనా బాబు వరద విషయంలో కో ఆపరేట్ చేయాలనీ, వీలైనంతగా అందరితో సహకరిస్తే మంచిదని అన్నారు.  


chadrababu,-drone,-anil-kumar,-ysrcp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రయాణం 18 కిమీ.. వసూలు చేసింది రూ. 4300..!!
ఇస్రో దృష్టి మొత్తం దానిమీదే..!!
హౌడీ మోడీ వెనుక కొత్త వ్యూహం ఇదే..!!
ప్రయాణికులు లేకుండానే 46 ట్రిప్పులు.. కొని తెచ్చుకుంటున్న అప్పులు..!!
ఫస్ట్ ఎయిడ్ కిట్ లో కండోమ్ లేకుంటే.. జరిమానా..!!!?
మోడీ చేతుల మీదుగా ఐరాస సోలార్ పార్క్ ఓపెన్.. షాక్ లో పాక్..!!
ఏరియా 51 ను ముట్టడించిన అమెరికన్లు.. కారణం..!!
సైరాపై ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు యుద్ధం..!!
కెసిఆర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం... ఇక నిర్మాతలకు లాభాలే ..!?
కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయాలంటే.. ఇలా చేయాలట !!
ఆ కేసులో మోహన్ లాల్ కు శిక్ష తప్పేలా లేదు..!!
ఎస్ అక్షరంపై గ్రహణం ప్రభావం.. అందుకే నేతలు అలా..!!
అయన సెట్ చేస్తే.. గెటప్ ఏదైనా సరే.. అదుర్స్..!!
ప్రత్యేక హోదా కోసం ప్రత్యేకమైన వేషాల్లో..!!
ఆ విచిత్ర వేషాలే నాయకులకు దగ్గర చేశాయి..
షాక్ : వయసు 21.. చలానాలు 189... !!
కెసిఆర్ ను ఇబ్బంది పెడుతున్న జగన్ డెసిషన్..!!
వైఎస్ షర్మిలకు కీలక పదవి..!!?
రేవంత్ రెడ్డి వ్యూహం అదే.. అందుకే అలా చేశాడా?
కలిసి పనిచేయాల్సిన సమయంలో.. కత్తులు దూసుకుంటున్నారు..!!
ఏపీ తెలంగాణ అయిపొయింది .. ఇప్పుడు ఢిల్లీవైపు చూస్తున్నాడు..!!
సహనం ఉంటె రూ. 22వేల జరిమానా నుంచి బయటపడొచ్చు..!
చర్చి ఫాదర్ డ్యాన్స్.. సోషల్ మీడియాలో వైరల్..!!
యుద్ధం అనివార్యమైతే.. సౌదీ పరిస్థితి ఏంటి?
సెప్టెంబర్ 27న ఏం జరగబోతున్నది ?
ఐన్ స్టీన్ కన్నా ఆమె గొప్ప మేధావి.. ఎందుకంటే..!!
పేపర్ లీకేజ్ ప్రభుత్వానిదే బాధ్యత..!!
పోరాటం కాంగ్రెస్ పార్టీది.. క్రెడిట్ జనసేనది..!!
వాల్మీకి: విజయ్ మార్కెట్ పై కన్నేసిన వరుణ్..!!
వాల్మీకి: మెగా పేరును వరుణ్ తేజ్ నిలబెట్టాడు
వాల్మీకి: అన్న చరణ్ ను మించిపోయిన వరుణ్..!!
మరాఠా పీఠం కోసం కాంగ్రెస్ ఆరాటం..!!
అటు ఇటు కాదు.. బాలయ్య దారెటు.!!
ఢిల్లీలో జగన్ అధికారిక నివాసం.. సోనియా ఇంటికి కూతవేటు దూరంలోనే..!!!
పాక్ కు ఏ గతి పట్టిందో చూశారా ?
కర్ణాటకపై జగన్ కన్ను.. వచ్చే ఎన్నికల నాటికీ..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.