Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Sep 22, 2019 | Last Updated 11:27 am IST

Menu &Sections

Search

వైసీపీ ఎంపీ క్లాస్ పాలిటిక్స్ చాలా స్మార్ట్‌ గురూ..!

వైసీపీ ఎంపీ క్లాస్ పాలిటిక్స్ చాలా స్మార్ట్‌ గురూ..!
వైసీపీ ఎంపీ క్లాస్ పాలిటిక్స్ చాలా స్మార్ట్‌ గురూ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. అయితే, సాధారణ పొలిటీషియన్ల మాదిరిగా ఎక్కడా ఆయన వివాదం కావడం లేదు. ఎంతో సౌమ్యంగా, స‌మ‌కాలీన రాజకీయాలకే వన్నెతెచ్చే విధంగా వ్యవహరిస్తూ.. అందరిలోనూ గుర్తింపు పొందుతున్నారు. ముఖ్యంగా తన నియోజకవర్గంలో ఎంపీ స్థాయిలో పరిష్కరించాల్సిన సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి కేంద్రం దృష్టికి తీసుకు వెళ్తున్నారు. వాటి పరిష్కారంలో ముందుకు దూసుకుపోతున్నారు. దీంతో ఆయనను ఇప్పుడు అందరూ స్మార్ట్‌ ఎంపీ అని కొనియాడుతున్నారు. ఆయనే మాజీ మంత్రి, సీనియర్‌ పొలిటీషియన్‌ దివంగత కోటగిరి విద్యాధరరావు కుమారుడు కోటగిరి శ్రీధర్‌. 


గడిచిన ఎన్నికల్లో వైసీపీ తరఫున పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఎంపీ స్థానం నుంచిపోటీ చేసిన ఆయన మరో సీనియర్‌ రాజకీయ దిగ్గజం మాగంటి బాబుపై భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఎంపీగా గెలిచిన రెండో రోజు నుంచే ఆయన నియోజకవర్గం సమస్యలపై దృష్టి పెట్టారు. అందరినీ కలుపుకొని పోతున్నారు. పార్టీలకు అతీతంగా అందరికీ సేవ చేయాలన్న వైసీపీ అధినేత జగన్‌ ఆశయాలకు అనుగుణంగా ఆయన ముందుకు సాగుతున్నారు. 


ఈ క్రమలోనే జిల్లాలోనే కీలకంగా మారిన పామాయిల్‌ సమస్యలపై పోరాటం చేశారు. మద్దతు ధర పెరిగేలా కృషి చేశారు. కొన్ని సంవ‌త్స‌రాలుగా ఈ ప్రాంతంలో రైతులు ఫామాయిల్‌కు త‌గిన గిట్టుబాటు ధ‌ర లేక తీవ్ర ఇబ్బంది ప‌డుతున్నారు. తాను కూడా ఓ ఫామాయిల్ రైతుగా ఈ బాధ‌లు తెలిసిన వ్య‌క్తి కావ‌డంతో ఫామాయిల్ రేటు పెరిగే వ‌ర‌కు పోరాటం చేశారు. అదే సమయంలో త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న రైల్వే సమస్యల‌పైనా దృష్టి పెట్టారు. తన పరిధిలో ఉన్న సమస్యలపై పోరాటం చేసేందుకు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఎక్కడా వివాదం అనేదే లేకుండా చూసుకుంటున్నారు. 


తన ఏలూరు నియోజకవర్గం పరిధిలోని అన్ని పాఠశాలలు, కాలేజీలను ఆకస్మికంగా సందర్శించి, అక్కడ విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను, విద్యా ప్రమాణాలను కూడా పర్యవేక్షించారు. అదే సమయంలో విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనాలను(మధ్యాహ్న భోజనం) చేయడంతోపాటు వారితో కలిసి సెల్ఫీలు దిగి.. వారికి మధురానుభూతిని పంచడంలో ఫస్ట్‌ ఉంటున్నారు. ఇక, పార్లమెంటులోనూ వివాద రహితంగా సబ్జెక్టును ఎంచుకుని మరీ మాట్లాడడమే కాకుండా అన్ని పార్టీల దృష్టినీ ఆకర్షించారు. మొత్తానికి ఓ ఆదర్శవంతమైన ఎంపీగా స్మార్ట్‌గా దూసుకుపోతున్న కోటగిరి శ్రీధర్‌కు మంచి భవిష్యత్తు ఉందని అంటున్నారు విశ్లేషకులు.


kotagiri-sridhar-smart-politics
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తెలంగాణ‌లో బీజేపీ అదిరిపోయే స్కెచ్‌..!
ఇద్ద‌రు టీడీపీ మాజీ మంత్రుల‌కు త‌మ్ముళ్ల షాక్‌..!
ఆ టీడీపీ కాపు నేత పొలిటిక‌ల్ కెరీర్ క్లోజ్ చేసేశారు...!
ఉమా రాజకీయాలకు బలైపోయిన టీడీపీ సీనియర్ నేత...
హుజూర్‌న‌గ‌ర్‌లో టీఆర్ఎస్ గెలుపు అస్త్రం ఇదే..!
ఆ వైసీపీ మంత్రి... మంత్రి స్థాయిని దాటేశారా..!
కేసీఆర్ వ్యూహంలో కాంగ్రెస్ నేత‌ల విల‌విల‌... ఏం జ‌రుగుతుంది...?
శివ‌ప్ర‌సాద్‌తో చంద్ర‌బాబు చిన్న‌నాటి అనుబంధం...
తెలంగాణ ఉప ఎన్నిక‌లో ఆంధ్ర అభ్య‌ర్థా...!
విల‌క్ష‌ణ పొలిటిక‌ల్ న‌టుడు... రాజ‌కీయ అజాత‌శ‌త్రువు ' శివ‌ప్ర‌సాద్‌ '
టీడీపీకి దెబ్బ‌మీద దెబ్బ మొన్న కోడెల‌... నేడు శివ‌ప్ర‌సాద్‌
స‌మైక్య‌గ‌ళంలో ' శివ‌ప్ర‌సాద్ ' హీరోయే..
భార్య‌ను ప్రెగ్నెంట్ చేయాల‌ని ప‌క్కింటి కుర్రాడితో డీల్‌
కేంద్రాన్ని ఎదిరించే స‌త్తా.. తెలుగు రాష్ట్రాల సీఎంల మౌనం..!
' గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్ ' (వాల్మీకి) వ‌ర‌ల్డ్ వైడ్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌
కేసీఆర్‌కు పెద్ద‌ స‌వాల్‌.... ప్ర‌తిష్ట నిల‌బ‌డుతుందా...!
ఆ ఇద్ద‌రు నేత‌ల కొంప ముంచేసిన క‌విత‌మ్మ‌..!
' వెల్లంప‌ల్లి ' కి దేవాదాయ శాఖ‌పై గ్రిప్ దొరికిందా... ప్రోగ్రెస్ ఇదే..
ఈ సారి బ‌తుక‌మ్మ చీర‌ల్లో ఇన్ని స‌ర్‌ఫ్రైజ్‌లా..
టీడీపీలో ఆ నేత హ‌వా ప‌రిస‌మాప్తం... కెరీర్ క్లోజ్‌..!
కేంద్ర‌మంత్రితో టీఆర్ఎస్ మంత్రి చ‌ర్చ‌లు...
త్వరలోనే షర్మిల గుడ్ న్యూస్... సోద‌రి ప‌ద‌విపై జ‌గ‌న్ డెసిష‌న్‌..!
పోల‌వ‌రంపై జ‌గ‌న్ డెసిష‌న్ గ్రాండ్ స‌క్సెస్‌.. దేశంలోనే రికార్డు
కంచుకోటలో టీడీపీ షట్టర్ క్లోజ్ చేసినట్లేనా...
మ‌ధ్నాహ్న భోజ‌నాన్ని భోంచేశారు..
రేవంత్‌కు ఎస‌రు పెట్టే ప‌నులు షురూ...
జ‌గ‌న్ సాహ‌సం చూస్తే ఔరా అనాల్సిందే...
జ‌గ‌న్ - కేసీఆర్ భేటీకి ముహూర్తం ఫిక్స్‌... ఆంత‌ర్య మేంటో...!
ఆ టాప్ క్రీడాకారుడికి ఆమెతో సెక్స్ ఎంతో ఇష్ట‌మ‌ట‌..
హెరాల్డ్ ఎడిటోరియ‌ల్‌: జ‌గ‌న్ పాల‌న‌తో వెన్నుపోటు బాబుకు వెన్నులో వ‌ణుకు...
బీజేపీకి రేవంత్‌పై ప్రేమ పెరిగిందే...!
కాంగ్రెస్‌లో క‌య్యాలు... కేసీఆర్ ఖుషీ ఖుషీ..
ఆ జూనియర్ వైసీపీ మంత్రి ఎమ్మెల్యేల‌కు అంత లైట్ అయ్యారా...!
కేశినేని సైలెన్స్ వెన‌క ఏం జ‌రిగింది...!
ట్రాయ్ లేటెస్ట్ ర్యాంక్‌లు: వోడాఫోన్ - ఐడియా - జియో కింగ్ ఎవరంటే..
హైద‌రాబాద్ సెక్స్ రాకెట్‌పై ఏఐఏ ఎటాక్‌... సంచ‌ల‌న నిజాలు వెల్ల‌డి
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.