Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 23, 2019 | Last Updated 8:49 pm IST

Menu &Sections

Search

కృష్ణా వరదను మా ఇంటి మీదకు పంపించారు .. లోకేష్ అనిపించుకున్నాడు !

కృష్ణా వరదను మా ఇంటి మీదకు పంపించారు .. లోకేష్ అనిపించుకున్నాడు !
కృష్ణా వరదను మా ఇంటి మీదకు పంపించారు .. లోకేష్ అనిపించుకున్నాడు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కొన్ని రోజుల నుంచి ఏపీలో కృష్ణా నది వరద గురించి టీడీపీ, అధికార పార్టీల మధ్య తీవ్రంగా విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ టీడీపీ పార్టీ చుబుతూ .. కావాలనే కృష్ణా వరద నీరును చంద్రబాబు మీద ఇంటికి పంపించారంటా .. ఇంతకంటే కామెడీ ఇంకొకటి ఉండదు. ఇదే విషయాన్ని లోకేష్ కూడా ట్విట్టర్ లో చెబుతున్నారు. వైసీపీ పార్టీ కక్ష కట్టి పెద్ద పడవల సహాయంతో వరద నీటిని వారి ఇంటి మీదకు పంపించిందంటా .. ట్వీట్ చేసిన లోకేష్ కు బుర్ర ఉందో లేదో తెలియదు గాని .. ఈ న్యూస్ చదివే జనాలకు మాత్రం బుర్ర పాడయిపోతుంది. ఇటువంటి ఆలోచనలు .. ట్వీట్స్ ఒక్క లోకేష్ గారికే సాధ్యం. 


అయినా చంద్రబాబు, లోకేష్ ఇద్దరు కూడా ఇప్పుడు అమరావతిలో లేరు. ఇద్దరు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఏపీలో వరదలు వస్తుంటే .. వీళ్ళు మాత్రం హైదరాబాద్ లో ఉండి ట్విట్టర్ రాజకీయాలు చేస్తున్నారు. ఐదేళ్ల కాలంలో కనీసం ఒక ఇల్లును కూడా చంద్రబాబు అమరావతిలో నిర్మించుకోలేకపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా ప్రతి పక్ష హోదాకు పరిమితం అవ్వటంతో అధికార పార్టీ మీద ఏది పడితే అది మాట్లాడతూ చంద్రబాబు అనిపించుకున్నారు.


జగన్ అధికారంలోకి వచ్చి, కనీసం మూడునెలలు కూడా కాలేదు. అప్పుడే ప్రతి విషయంలో నానా యాగీ చేస్తున్నారు. నిజానికి టీడీపీ ఆపార్టీకి ఉన్న వీక్ నెస్ అది. అయిన దానికి కాని దానికి బోడి గుండెకు .. మోకాళ్ళకు ముడి పెట్టడం టీడీపీ అధినేతకు వెన్నతో పెట్టిన విద్య. చంద్రబాబు ఏమో ఒక పక్క నాకు రాష్ట్ర ప్రభుత్వం భద్రతా కల్పించడం లేదని కోర్ట్ కు వెళతారు. ప్రభుత్వం .. చంద్రబాబు ఇల్లుకు భద్రతా కల్పించే ఉద్దేశంతో డ్రోన్లను ఉపయోగిస్తే, దానిని కూడా రాజకీయం చేయడం ఒక్క చంద్రబాబుకే దక్కింది. 

nara-lokesh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ గురించి టీడీపీ నేతల ఆఫ్ ది రికార్డు మాటలు ఇవే !
జగన్ దెబ్బకు .. ఆ టీడీపీ నేతలు సైలెంట్ !
దేవుడా.. ఇవేమి అందాలు !
చంద్రబాబు అడుగుజాడల్లో పవన్ కళ్యాణ్ !
నారాయణ రాజకీయం అయిపోయినట్టేనా ?
పవన్ ఇప్పటికైనా నేర్చుకుంటారా ?
అరే టీడీపీ సోమిరెడ్డి కనిపించడం లేదే !
జగన్ మొండి వైఖరి ఏంటో ఇప్పుడు కేంద్రానికి అయ్యింది !
ఆ విషయంలో జగన్ సక్సెస్ అయినట్టే !
ఆదాశర్మ అందాల ప్రదర్శన మరో లెవెల్ !
టీడీపీకి ఈ రూపంలో కూడా దెబ్బ !
పవన్ రాజకీయాలు ఇక అలానే ఉండబోతున్నాయా ?
బొత్స సత్యనారాయణకు జగన్ క్లాస్ పీకారా ?
ఆదా శర్మ హాట్ అందాలు .. అసలు తగ్గడం లేదు !
అరే టీడీపీని ప్రజలే కాదు నేతలు కూడా నమ్మడం లేదు !
పాపం పాకిస్తాన్ కు ఎటువంటి పరిస్థితి వచ్చింది !
ఇక నుంచి జగన్ ముందు 'వారి' ఆటలు సాగవు !
లో దుస్తుల్లో ఘాటు అందాలు !
ఈ దెబ్బతో జగన్ సౌత్ లోనే నెం .1 !
కియారా తన అందాలతో చూపు తిప్పుకోకుండా చేస్తుంది !
పవన్ ఆ పని చేస్తేనే పార్టీ బాగుపడుతుంది !
క్లీవేజ్ షోతో అరాచకం రేపుతున్న కియారా !
కోడెల విషయంలో చంద్రబాబు రాజకీయం .. జనాలు లైట్ తీసుకుంటున్నారు !
అందాల ప్రదర్శనతో మతి పోగొట్టింది !
జగన్ దెబ్బ .. కేంద్రానికి మరో తలనొప్పి !
ఎద అందాలతో మంట రేపింది !
టీడీపీ భవిష్యత్ లీడర్ ఎన్టీఆర్ లేదా లోకేష్ ?
జగన్ మీద ద్వేషమే పవన్ ను ముంచుతుంది !
పీపీఏల ఒప్పందం : జగన్ ను ఫాలో అవుతున్న మిగతా సీఎంలు !
ఇన్నర్ అందాలను చూపించి హీట్ పెంచేసింది !
జగన్ తాజా నిర్ణయం .. ఇక డాక్టర్స్ జాగ్రత్తగా ఉండాలి !
ప్రపంచ రాజధాని .. చంద్రబాబు మరోసారి దొరికిపోయారు !
లోదుస్తుల్లో కళ్ళు తిప్పుకోకుండా చేస్తున్న కియారా !
మరి కొన్ని గంటల్లో సచివాలయ ఫలితాలు !
బొత్స నోరు కంట్రోల్ లో పెట్టుకో !
కాశ్మీర్ లోకి చొరబడొద్దు .. భారత్ పీఓకేను వదిలిపెట్టదు !