ట్రిపుల్ తాలఖ్ బిల్ జూలై నెలలో రాజ్యాసభలో ఆమొదం పోందింది.అంతాకు ముందు వారం లోక్ సభలో పాస్ అయ్యింది.  ట్రిపుల్ తలాక్ అంటే అది ముస్లింలు ఒక విడాకుల తీసుకోనే ఒక పద్దతి, ఇది భారతదేశంలో ఆచరించబడింది,  ముస్లిం పురుషుడు తలాక్ (విడాకులకు అరబిక్ పదం) ను మూడుసార్లు ఉచ్చరించడం ద్వారా చట్టబద్ధంగా విడాకులు తీసుకోవచ్చు. ఇప్పుడు ట్రిపుల్ తలాఖ్ చట్టావిరుద్దం . ఇలా చేస్తే మూడు సంవత్సరల జైలు శిక్ష వారి పై విధించబడుతుంది.
ఈ బిల్లు ను చాలా మంది ముస్లీం మహీళలు పోరడి సంపాదించుకున్నారు.అందులో ముఖ్యంగా జకీర్ సోనమ్,సైరా బాను,ఆఫ్రీన్ రెహ్మాన్ నూర్జెహాన్ సఫియా నైజ్,ఇష్రత్ జహాన్,అతియా సబ్రి ఈ  బిల్లు ఆమొదం కావలని  చాలా సంవత్సరల నుండి పోరడుతున్నారు.  చాలా మంది ఈ సంప్రాదయం వల్ల జీవితలను నష్టపోయరు. వారు చేయని తప్పులకు వాళ్ళని వాళ్ళని భధ్యలుగా చేసి విడాకులు పోందారు
గత నెల రోజులుగా దేశంలో పలుచోట్ల ట్రిపుల్ తలాఖ్ కింద కేసులు నమొద అయ్యాయి కాని ఎవరిని అధికారకంగా  అరెస్ట్ చేయ్యాలేదు.బిల్లు పాసయిన దాదాపు నెల తార్వత శుక్రవారం నాడు మొదటి రికార్డెడ్ అరెస్ట్ జరిగింది.ఈ సంఘటన కేరళలో కోఝికోడి అనే గ్రామంలో జరిగింది.  43 సంవత్సరల ఇ.కే. ఉసమ్  తన భార్య కు చట్టవిరుద్దమైనా  ట్రిపుల్ తలాఖ్  పద్దతి ద్వారా విడాకులు ఇవ్వడానికి ప్రయాత్నంచినందుకు గాను ఆయనను శుక్రవారం కోఝికోడి పొలీసులు అరెస్ట్ చేశారు. ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్ట్ అపరాధిని పై వరెంట్ జారిచేసింది.భాదితురాలు రన ఇద్దరు లాయర్లతో కోర్ట్ ను ఆశ్రయించారు. అమె తరుపు లాయర్లు "అండర్ ముస్లీం  ఉమాన్" యాక్ట్ కింద ఆవీడాకు న్యాయం జరిగేలా చూడలని కోరారు.
ఈ కేసు రుజువు అయితే అతనికి ౩ సంవత్సరల జైలు శిక్ష పడుతుంది




మరింత సమాచారం తెలుసుకోండి: