Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 16, 2019 | Last Updated 6:36 pm IST

Menu &Sections

Search

'జగన్' తప్పుడు నిర్ణయానికి ఆర్థిక సాయం !

'జగన్' తప్పుడు నిర్ణయానికి  ఆర్థిక  సాయం !
'జగన్' తప్పుడు నిర్ణయానికి ఆర్థిక సాయం !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా  'వై ఎస్ జగన్' తీసుకునే కొన్ని నిర్ణయాలు ఏపీ రాజకీయ వర్గాల్లోనే సంచలనంగా మారుతున్నాయి. ముఖ్యంగా పోలవరం విషయంలో జగన్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయమే  ఇప్పుడు జగన్ కి పెద్ద సవాలుగా మారింది. పోలవరం పనులు చేస్తున్న నవయుగ సంస్థ టెండరును జగన్ రద్దు చేయటంతో మొదలైన ఈ  పోలవరం అంశం..  పనులు ఆగిపోగి, పోలవరమే ఆగిపోతుందేమో అనే స్థాయికి వెళ్ళింది.  దాంతో రైతుల భవిష్యత్తు కూడా ఆగమ్యగోచరంగా మారనుందని.. టీడీపీ నాయకులు హైలైట్ చేస్తూ జగన్ ని ఇరుగున పెట్టే  పనిని ఇప్పటికే సమర్ధవంతంగా చేసారనే చెప్పాలి. మరి ఇలాంటి ఆరోపణలకు జగన్ ధీటుగా సమర్ధవంతమైన సమాధానం చెప్పాలి. కానీ అది సాధ్యం అయ్యేలా కనిపించట్లేదు. ఇప్పటికే జగన్ చంద్రబాబుకి అవకాశం ఇచ్చేసినట్లు అయింది.  ప్రస్తుతం  జగన్ అయితే  పోలవరంకి కొత్త టెండర్లను పిలవాలని ఆర్డర్స్ పాస్ చేశాడు.  అసలు ఇంతకీ  నవయుగ సంస్థని  పోలవరం నుండి తప్పించడానికి ముఖ్యకారణం... పోలవరంలో భారీ స్థాయిలో  అవినీతి జరిగిందని.. అందుకే  జగన్  నవయుగని తప్పించారని వైసీపీ చెప్పుకొచ్చింది.   ఇంతవరకూ బాగానే ఉంది గాని..  బాబు ప్రభుత్వం పోలవరం పై  రీటెండర్లు పిలిచినప్పుడు, ధరలు పెంచి కోడ్ అవకాశం ఉన్నా..  నవయుగ సంస్థ పాత ధరలకే పనిచేస్తామని ముందుకి వచ్చి  పోలవరంను పూర్తి చేసే పనిలో ఉంది. ఇలాంటి పరిస్థుతులలో   జగన్ నవయుగ సంస్థ  రద్దు చేశాడు.


ఇప్పుడేమో జగన్  కొత్త టెండర్లు పిలుస్తున్నాడు. అయితే  వాళ్ళు నవయుగ కంటే తక్కువగా కోడ్ చేయాలి, అది అసాధ్యంగానే కనిపిస్తోంది. ఏ సంస్థ కోరి కోరి నష్టాలను కొనితెచ్చుకోలేదు కదా.. నిజానికి నవయుగ సంస్థనే చాల తక్కువ కోడ్ చేసింది. ఆ సంస్థ కంటే తక్కువ కోడ్ చేసే సంస్థ ఏది ముందుకు రాని పరిస్థితి కనిపిస్తోంది. ఒకటి రెండు సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నా.. అవి కొన్ని ఆంక్షలు పెట్టుకున్నాయి. మొత్తానికి పోలవరం విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం.. ఇప్పుడు జగన్ కే పెద్ద సమస్యలా మారి.. జగన్ నే ముంచేలా కనిపిస్తోంది. ఎందుకంటే పోలవరం అనేది ఏపీ ప్రజలకు అత్యంత విలువైనది.. వారి జీవితాలను పోలవరం ప్రభావితం చేయగలదు. మరోపక్క  కొత్త టెండర్లు వస్తే ధర పెరుగుతుంది, అది మేము భరించలేమని  ఇప్పటికే పోలవరం అథారిటీ కూడా  తేల్చి చెప్పింది.  కాబట్టి ఖచ్చితంగా కొత్త టెండర్లు నవయుగ కంటే తక్కువగా కోడ్ చేసి పనులు స్టార్ట్ చేయాలి. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం ఏ సంస్థ తక్కువ కోడ్ చేసేందుకు ముందుకు రాలేదు.  రానున్న రెండు వారాల్లో ఇదే పరిస్థితి ఉంటే..   జగన్ మీద జనాలకి నమ్మకం కూడా పోతుంది. అందుకే జగన్ ప్రభుత్వం వూహాత్మకంగా ఓ సంస్థ చేత తక్కువ కోడ్ చేయించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుందట. అంటే ఆ సంస్థ తక్కువ కోడ్ చేసినా.. ఆ సంస్థకి నష్టాలు రాకుండా జగన్ ప్రభుత్వమే ఆర్ధిక సాయం చేయబోతుందన్నమాట. మొత్తానికి  'జగన్' తప్పుడు నిర్ణయాన్ని   ఆర్ధిక సాయం రూపంలో కవర్ చేస్తున్నాడు.   


'జగన్' తప్పుడు నిర్ణయానికి  ఆర్థిక  సాయం !
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్చ్..   50 కోట్ల నష్టాల్లో  'సైరా' !
మాస్ సాంగ్ లో  బాలయ్య రెచ్చిపోతాడుగా !
కొరటాల సినిమాలో మెగాస్టార్ రోల్ అదే !
'తెనాలి రామకృష్ణ ' వచ్చేది నవంబర్ లోనే !
'ప్రతి రోజూ పండగే'లో  ఫస్ట్  గ్లింప్స్  అదిరింది !
'రొమాంటిక్'  అగ్ని ప్రమాదానికి కారణం అదే !
అజయ్ దేవగన్ జాయిన్ అవ్వనున్నాడు !
అజయ్ దేవగన్ జాయిన్ అవ్వనున్నాడు !
న‌వంబ‌ర్ 8న 'ఇద్దరి లోకం ఒకటే' ? !
న‌వంబ‌ర్ 8న  'ఇద్దరి లోకం ఒకటే'  ?
అప్పటి హీరోల్లా  ఇప్పటి హీరోలు మారాలి !
'సైరా' స్సెషల్ షోస్.. వారికి మాత్రమే !
ఇంట్రస్టింగ్ కాంబినేషన్స్ లో  మెగాస్టార్ !
'జాన్'లో పూజా హెగ్డే  టీచరేనా  !
'జగన్' టార్గెట్  నవ రత్నాలే  !
చైతు - సాయి పల్లవి రెండో  షెడ్యూల్  పూర్తి చేశారు !
తేజ్ కెరీర్ కి  ఇక  'ప్రతి రోజు పండగే' దిక్కు !
మహేష్ కోసం  దేవి శ్రీ  అదరగొట్టేస్తున్నాడట !
మెగాస్టార్‌ వసూళ్ల ప్రభంజనం ఇంకా కొనసాగుతుంది  !
ట్రైలర్ తో రానున్న కార్తీ ఖైదీ !
రాజమౌళి రిలీజ్ డేట్ మార్చాలనుకుంటున్నాడా ?
తెరాస నుండి వలసలు మొదలవుతాయా  ?
'అల వైకుంఠపురములో'.. సంచలనాలు !
'ఆర్ఆర్ఆర్' టైటిల్  ఇదేనా ?
బాలయ్య సినిమాల పై ఇంట్రస్టింగ్ అప్ డేట్స్ !
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.