Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Sep 22, 2019 | Last Updated 11:05 am IST

Menu &Sections

Search

అరుణ్ జైట్లీ చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో అగ్నిప్రమాదం ..!

అరుణ్ జైట్లీ చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో అగ్నిప్రమాదం ..!
అరుణ్ జైట్లీ చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో అగ్నిప్రమాదం ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఢిల్లీలోని ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఆసుపత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది 30 అగ్ని మాపక శకటాలతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎమర్జెన్సీ వార్డు భవనంలో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.       


ఒకటో అంతస్థు, రెండో అంతస్థుకు మంటలు వ్యాపించాయి. దీంతో అక్కడ ఉన్న ప్రజలను, రోగులను అగ్నిమాపక సిబ్బంది సురక్షిత ప్రాంతానికి తరలిస్తోంది. కాగా ఇదే ఆసుపత్రిలో మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ చికిత్స పొందుతున్నారు. అయితే ఆయనకు వేరొక భవనంలో చికిత్స జరుగుతోంది. అయితే అగ్ని ప్రమాదం ప్రభావం ఆ భవనంపై పడే అవకాశం లేదని సమాచారం. 


గత కొద్దీ కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న జైట్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. కాగా ప్రస్తుతం జైట్లీ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్టు సమాచారం. కాగా ఈ అగ్ని ప్రమాదం కారణంగా ఆసుపత్రి మొత్తం పోగతో నిండిపోయింది. కాగా ఈ విషయంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అంతమంది ప్రజలు ఉన్న ఆసుపత్రిలో ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోరా అంటూ మండిపోతున్నారు.  


arun-jaitley
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ సంచలన నిర్ణయం : వరద బాధితులుందరికి ఇళ్లు కట్టిస్తాం
బిగ్ బ్రేకింగ్ .. బిగ్ బాస్ లో రాహుల్ ఔట్ ..
రోజు కాఫీ తాగితే క్యాన్సర్ వస్తుందా ?
శివప్రసాద్ మృతి పట్ల సంతాపం తెలిపిన ప్రముఖులు
నిన్ను ఇల్లు కాళీచెయ్యమంటున్నారు ఏమిటయ్యా .. !
జగన్ సంచలన నిర్ణయం : మత్స్యకారులకు మరో వరం
అరే .. చంద్రబాబు పతివ్రతల మాట్లాడుతున్నడే ..
చంద్రబాబు నీ నోటికి హద్దు అదుపు లేదా ?
సిగ్గు గురించి నువ్వు మాట్లాడకు లోకేష్.. చాల ఛండాలంగా ఉంటుంది
తెలుగుదేశం పార్టీ కాదు.. దళిత ద్రోహుల పార్టీ ...
వాల్మీకి: బ్రహ్మాజి ఎపిసోడ్ నవ్వుల్-పువ్వుల్
పోలవరంపై చంద్రబాబు హైడ్రామా మళ్ళి స్టార్ట్ అయ్యింది...
ఇంతమంది నాయకులతో చంద్రబాబు శవరాజకీయం చేశాడా ..? ఛీ.. ఛీ!!
పార్టీలోకి కొత్తగా వచ్చిన వారు సలహాలు ఇవ్వక్కరలేదు : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ : భారీగా తగ్గిన బంగారం ధర
నటుడికి, నాయకుడికి తేడా చెప్పిన విజయసాయి రెడ్డి..
టిడిపి నేత జెసి దివాకర్‌రెడ్డికి అక్రమ మైనింగ్‌ కేసులో నోటీసులు ..
జగన్' కి షాక్ ఇచ్చిన కోడెల కుమార్తె విజయ్ లక్ష్మి ..
చనిపోయిన 'కోడెల' త్వరలో చంద్రబాబుని మానసికంగా హింసిస్తాడట ..
రాజకీయ మనుగడ కోసం చంద్రబాబు ఇంత తెగించాడా ?
జగన్ మరో సంచలన నిర్ణయం : ప్రభుత్వ వైద్యుల 'ప్రైవేట్ ప్రాక్టీస్'ఫై నిషేధం
చంద్రబాబు 'ఆంధ్ర'ని సింగపూర్ చేశాడు.. ఇప్పుడు తెలంగాణని అలానే చేస్తాడంట
చంద్రబాబు శవ రాజకీయం నేను చూడలేక పోయా.. అందుకే టీడీపీకి రాజీనామా చేస్తున్నా
కోడెలకు ఆత్మశాంతి లేకుండా చంద్రబాబు వేధిస్తున్నాడు : విజయసాయి రెడ్డి
'వాట్సాప్'తో కొత్త సమస్య..
మొబైల్ పోగుట్టుకున్నారా ? అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే
ప్లీజ్ .. పీవీ సింధుతో పెళ్లి చెయ్యండి : 70 ఏళ్ళ వృద్ధుడి కోరిక
చంద్రబాబు చేస్తున్నదంతా దొంగ నాటకం : అంబటి
జగన్ సంచలన నిర్ణయం.. వైఎస్సార్ పెళ్లి కానుక భారీగా పెంపు
ఈ నాలుగేళ్ళ బుడతడు 'చిట్టి చెల్లి' కోసం ఎంతబాగా వంట చేశాడో చుడండి..
బాబోయ్.. రేకుల షెడ్డు కరెంటు బిల్లు 6,07,414 రూపాయిలు ..
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.