Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Sep 22, 2019 | Last Updated 9:01 am IST

Menu &Sections

Search

భార్యను అతను ఆ పనిచేసి చిక్కుల్లో పడ్డాడు..!!

భార్యను అతను ఆ పనిచేసి చిక్కుల్లో పడ్డాడు..!!
భార్యను అతను ఆ పనిచేసి చిక్కుల్లో పడ్డాడు..!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అతనికి భార్యంటే చాలా ఇష్టం.  ఇష్టమైన భార్య కోసం ఏవైనా సరే కొని ఇస్తారు.  బంగారం ఇస్తారు.  లేదంటే.. ఇల్లు కొనిస్తుంటారు.  ఊరు వెళ్తుంటే సాదరంగా సాగనంపుతారు.  ఉద్యోగం చేస్తానంటే ఉద్యోగం చూపిస్తారు.  కానీ, ఓ వ్యక్తి మాత్రం తన భార్య విదేశాలకు వెళ్లి ఉద్యొగం చేస్తానంటే తట్టుకోలేకపోయాడు.  ఏమి చేయాలో తెలియక చాలా పెద్ద ప్లాన్ వేశాడు. 



ప్లాన్ వికటించడంతో కటకటాల పాలయ్యాడు.  అసలు విషయంలోకి వెళ్తే.. చెన్నైకి చెందిన ఓ వ్యక్తికీ లెదర్ బ్యాగ్స్ తయారు చేసే కంపెనీ ఉన్నది.  అతను ఆ కంపెనీలో పనిచేసే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.  అతనికి ఆమె అంటే ప్రాణం.  ఎంతప్రాణం అంటే.. ఆ అమ్మాయి విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేస్తానని చెప్పింది.  



చెప్పినట్టుగా ఆ అమ్మాయి గల్ఫ్ వెళ్లేందుకు సిద్ధం చేసుకుంది.  భార్య విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేసి డబ్బు సంపాదిస్తానంటే ఏ భర్త అయినా కాదనడు.  ఎందుకంటే డబ్బంటే ఎవరికి చేదు చెప్పండి.  కానీ, భర్తకు ఆమె విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేయడం అస్సలు ఇష్టం లేదు.  అందుకే ఓ ప్లాన్ వేశాడు.  ఎయిర్ పోర్ట్ కు ఫోన్ చేసి తన భర్త ఆత్మాహుతి సభ్యురాలని గల్ఫ్ వెళ్లే ఫ్లైట్ ను పీల్చేవేయాలని ప్లాన్ చేస్తున్నట్టు చెప్పాడు.  



అంటే ఎయిర్ పోర్ట్ అధికారులు అలర్ట్ అయ్యారు. అణువణువునా చెక్ చేశారు.  కానీ వారికీ ఎలాంటి క్లూ దొరకలేదు.  ఫేక్ కాల్ అని తెలిసి షాక్ అయ్యారు.  షాక్ కావడమే కాదు. ఆ ఫోన్ చేసిన వ్యక్తిని పట్టుకొని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది.  భార్య విదేశాలకు వెళ్తుందని, అది ఇష్టం లేదని, అందుకే ఆమెను పంపడం ఇష్టం లేకనే ఆ పనిచేసినట్టు ఆమె భర్త తెలిపాడు.   ఎయిర్ పోర్ట్ లో బాంబ్ పెట్టినట్టు చెప్పి ఫేక్ కాల్ చేసిన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  


భార్యను అతను ఆ పనిచేసి చిక్కుల్లో పడ్డాడు..!!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హౌడీ మోడీ వెనుక కొత్త వ్యూహం ఇదే..!!
ప్రయాణికులు లేకుండానే 46 ట్రిప్పులు.. కొని తెచ్చుకుంటున్న అప్పులు..!!
ఫస్ట్ ఎయిడ్ కిట్ లో కండోమ్ లేకుంటే.. జరిమానా..!!!?
మోడీ చేతుల మీదుగా ఐరాస సోలార్ పార్క్ ఓపెన్.. షాక్ లో పాక్..!!
ఏరియా 51 ను ముట్టడించిన అమెరికన్లు.. కారణం..!!
సైరాపై ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు యుద్ధం..!!
కెసిఆర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం... ఇక నిర్మాతలకు లాభాలే ..!?
కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయాలంటే.. ఇలా చేయాలట !!
ఆ కేసులో మోహన్ లాల్ కు శిక్ష తప్పేలా లేదు..!!
ఎస్ అక్షరంపై గ్రహణం ప్రభావం.. అందుకే నేతలు అలా..!!
అయన సెట్ చేస్తే.. గెటప్ ఏదైనా సరే.. అదుర్స్..!!
ప్రత్యేక హోదా కోసం ప్రత్యేకమైన వేషాల్లో..!!
ఆ విచిత్ర వేషాలే నాయకులకు దగ్గర చేశాయి..
షాక్ : వయసు 21.. చలానాలు 189... !!
కెసిఆర్ ను ఇబ్బంది పెడుతున్న జగన్ డెసిషన్..!!
వైఎస్ షర్మిలకు కీలక పదవి..!!?
రేవంత్ రెడ్డి వ్యూహం అదే.. అందుకే అలా చేశాడా?
కలిసి పనిచేయాల్సిన సమయంలో.. కత్తులు దూసుకుంటున్నారు..!!
ఏపీ తెలంగాణ అయిపొయింది .. ఇప్పుడు ఢిల్లీవైపు చూస్తున్నాడు..!!
సహనం ఉంటె రూ. 22వేల జరిమానా నుంచి బయటపడొచ్చు..!
చర్చి ఫాదర్ డ్యాన్స్.. సోషల్ మీడియాలో వైరల్..!!
యుద్ధం అనివార్యమైతే.. సౌదీ పరిస్థితి ఏంటి?
సెప్టెంబర్ 27న ఏం జరగబోతున్నది ?
ఐన్ స్టీన్ కన్నా ఆమె గొప్ప మేధావి.. ఎందుకంటే..!!
పేపర్ లీకేజ్ ప్రభుత్వానిదే బాధ్యత..!!
పోరాటం కాంగ్రెస్ పార్టీది.. క్రెడిట్ జనసేనది..!!
వాల్మీకి: విజయ్ మార్కెట్ పై కన్నేసిన వరుణ్..!!
వాల్మీకి: మెగా పేరును వరుణ్ తేజ్ నిలబెట్టాడు
వాల్మీకి: అన్న చరణ్ ను మించిపోయిన వరుణ్..!!
మరాఠా పీఠం కోసం కాంగ్రెస్ ఆరాటం..!!
అటు ఇటు కాదు.. బాలయ్య దారెటు.!!
ఢిల్లీలో జగన్ అధికారిక నివాసం.. సోనియా ఇంటికి కూతవేటు దూరంలోనే..!!!
పాక్ కు ఏ గతి పట్టిందో చూశారా ?
కర్ణాటకపై జగన్ కన్ను.. వచ్చే ఎన్నికల నాటికీ..!!
చిన్న ప్రేమలేఖ... పెద్ద ఇంటిని కాల్చేసింది..!!
ఆ సినిమాలో విలన్ గా ప్రభాస్..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.