Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Sep 14, 2019 | Last Updated 11:08 pm IST

Menu &Sections

Search

జూనియర్ తో చంద్రబాబు... కధేంటి...!?

జూనియర్ తో చంద్రబాబు... కధేంటి...!?
జూనియర్ తో చంద్రబాబు... కధేంటి...!?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
చంద్రబాబునాయుడు రాజకీయ గండరగండడు అన్న సంగతి తెలిసిందే. అవసరానికి ఏది కావాలో దాని కోసం ఏంతకైనా వెళ్ళే లక్షణం ఉన్న నాయకుడు. ఒక్కమాటలో చెప్పాలంటే బాబు రాజకీయం ప్రాక్టికల్ గా ఉంటుంది. రాగ‌ద్వేషాలకు అతీతంగా ఆయన  టార్గెట్ పెట్టుకుని దాన్ని రీచ్ అయ్యందుకే రాజకీయం చేస్తారన్న పేరుంది.


అటువంటి చంద్రబాబు ఈ రోజు సినీ హీరో, తన మేనల్లుడు అయిన జూనియర్ ఎన్టీయార్ తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ రోజు దివంగత నేత నందమూరి హరిక్రిష్ణ ఆబ్దికం. హరిక్రిష్ణ పరమపదించి ఏడాది అయింది. ప్రధమ వర్ధంతి సందర్భంగా నందమూరి సోదరుల ఇంట్లో జరిగిన కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు.


ఈ సందర్భంగా హరిక్రిష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చాలా కాలం తరువాత తన మేనల్లుళ్ళు కళ్యాణ్ రాం,  జూనియర్ ఎన్టీయార్  లను కలిసే అవకాశం లభించింది. దాంతో చంద్రబాబు వారితో భేటీ వేశారు. అయితే జూనియర్ తో భేటీ అన్నది మాత్రం రాజకీయంగా అందరి చూపు పడేలా చేస్తోంది. ఎందుకంటే ఆయన మామ నార్నె శ్రీనివాసరావు వైసీపీలో ఉన్నారు.


జూనియర్ సైతం జగన్ సర్కార్ తో చనువుగా ఉంటారని వార్తలు వస్తున్నాయి. మధ్యవర్తిగా మంత్రి కొడాలి నాని ఎటూ ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు టీడీపీ దారుణంగా ఓటమి పాలు అయి ఎటూ కాకుండా ఉన్నారు. జూనియర్ వస్తేనే పార్టీ బాగుపడుతుందని అంతా అనుకుంటున్న వేళ కొడుకు లోకేష్ మాత్రమే వారసుడు కావాలని భావిస్తున్న చంద్రబాబు జూనియర్ ని టీడీపీలో తీసుకురావడానికి ఇష్టపడడం లేదన్న విమర్శలు ఉన్నాయి. 


ఈ క్రమంలో జరిగిన ఈ భేటీ మాత్రం అందరి ద్రుష్టిని ఆకర్షించింది. కొడుకు లోకేష్ కి ఇబ్బంది లేని రీతిలో  జూనియర్ ఎన్టీయార్ రాకను టీడీపీలోకి బాబు ఓకే అంటారని అంటున్నారు. అయితే జూనియర్ తన స్థాయి తగ్గించుకోని టీడీపీలోకి రాడన్నది అందరికీ తెలిసిందే. అయితే రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు కాబట్టి ఈ భేటీ ఎన్నో చర్చలకు ఆస్కారం కల్పిస్తోంది.


jr-ntr,-chandrababu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
విక్రం ల్యాండర్...బ్యాడ్ న్యూస్ చెప్పేస్తుందా...!!
పవన్ మూడు నెలల్లో సినిమా చేయగలవా...!?
మహేష్ కి ఆ హెల్త్ ప్రాబ్లం ఉందా...!?
జగన్ టార్గెట్....ఇదే పవన్ కొత్త తరహా రాజకీయం..!?
శవాలు కూడా కదులుతాయి... ఎప్పుడంటే...!?
పూరీకి ప్రభాస్ డేట్లు ఇస్తాడట...1?
కట్టూ బొట్టూతో అచ్చం లక్ష్మీదేవిలా కీర్తి...!!
మోడీ మీద జగన్ కి ఎంత నమ్మకమో...!!
ఏపీకి రెండు రాజధానులు...!?
ప్రపంచ పటం నుంచి పాకిస్థాన్ మాయం..!?
జగన్ మూడు నెలల పాలన భేష్ ...మెచ్చుకున్న నీతి అయోగ్...!!
జగన్ మరో సంచలనం : అమరావతి కోసం నిపుణుల కమిటీ...!!
విక్రం మ్యాజిక్ చేశాడు...!!
అమరావతిపై తేల్చేయనున్న జగన్...!!
సహజనటి ఇంట మోగనున్న పెళ్ళి బాజా ..!!
అమరావతి విషయంలో పెద్ద తప్పు చేసిన బాబు..!?
సైరా... ఆ రికార్డు బద్దలు కొడుతుందా..!!
పాక్ కి భారీ షాక్.. పీఓకే పై దాడికి భారత్ రెడీ..!!
టీడీపీకి వయసు బెంగ.. అందుకే తమ్ముళ్ళ షాకింగ్ నిర్ణయాలు !!
జగన్ సంచలనం : 29 మందితో టీటీడీ బోర్డ్ ఏర్పాటు..!!
జగన్ మీద ఆ ముద్ర వేయాలని బాబు ఆరాటం...!!
ఏపీలో జెండా అజెండా లేని పార్టీ ఏది...!?
చైతూతో బోణీ కొట్టనున్న బోనీ...!!
ఏపీ బీజేపీ అధ్యక్షుడుగా చంద్రబాబు సన్నిహితుడు...!?
ప్రేమలో పడ్డానంటున్న టాలీవుడ్ బ్యూటీ...!
అమరావతిపై షాకింగ్ కామెంట్స్ చేసిన మంత్రి బుగ్గన...!!
మొట్టమొదటి భారతీయుడిగా మోడీ గ్రేట్ రికార్డు...!!
బాలయ్య ప్రతి రోజూ అయిదు గంటల పాటు అదే పనట...!
మోడీ రిటైర్మెంట్ టైం ఫిక్స్...!?
చూశారా...బాబు మూడు నెలలుగా ఏం చేస్తున్నారో...!!
జాతీయ మీడియాలో చలో అత్మకూర్ ఎపిసోడ్ కవరేజ్...అదిరిందయ్యా చంద్రం ...!!
తమన్నాకు షాక్ ఇచ్చిన జిగేల్ రాణి ...!!
టీజర్ తొనే మంట పుట్టించిన జగన్.. బాబు..!!
జగన్ అంటే మరీ అంత భయమా బాబూ..!!
సాయిపల్లవితో శేఖర్ కమ్ముల మ్యూజిక్ మ్యాజిక్ !!
సింగపూర్లో జగన్ మంత్రి.. అమరావతి కధ తేల్చేస్తారా...!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.