Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Sep 17, 2019 | Last Updated 1:36 am IST

Menu &Sections

Search

జగన్ అమెరికా చుట్టూ.. మంత్రులు నా ఇంటి చుట్టూ..!

జగన్ అమెరికా చుట్టూ.. మంత్రులు నా ఇంటి చుట్టూ..!
జగన్ అమెరికా చుట్టూ.. మంత్రులు నా ఇంటి చుట్టూ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కృష్ణానది వరదల విషయంలో మాజీ సీఎం చంద్రబాబు జగన్ సర్కారుపై విరుచుకుపడుతున్నారు. వరద నిర్వహణలో వైకాపా ప్రభుత్వం విఫలం చెందిందని చంద్రబాబు ఆరోపించారు. వరద తీవ్రత అంచనాలో, ముందస్తు జాగ్రత్తలలో వైఫల్యం చెందారన్నారు. ఎక్కడెక్కడ వరద, ఎంతెంత వస్తే, ఏం చేయాలో స్పష్టమైన నిర్దేశం లేదని విమర్శించారు. కృష్ణా, గుంటూరు జిల్లా తెదేపా నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద నియంత్రణ వదిలేసి తనను, తన నివాసం చుట్టూ తిరిగారని మండిపడ్డారు.


తనను, తన నివాసాన్ని టార్గెట్‌ చేయడమే వైకాపా లక్ష్యమని ఆయన దుయ్యబట్టారు. వరద నిర్వహణను ఏమాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. తనపై కక్ష సాధింపుతో రాష్ట్రానికి నష్టం, పేదలకు కష్టం చేస్తున్నారని విమర్శించారు. చౌకబారు రాజకీయాలకు వైకాపా పాల్పడుతోందని మండిపడ్డారు. తపపై కక్షతో లక్షలాది ప్రజలను వరదల్లో ముంచేశారని ఆరోపించారు.


పదేళ్ల తరువాత కృష్ణానదికి వరద ప్రవాహం పోటెత్తిందని ఆయన అన్నారు. వరద నిర్వహణలో తొలిరోజు నుంచి ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. దీనిని మనిషి చేసిన విపత్తుగానే చూడాలన్నారు. ఈ మేన్ మేడ్ డిజాస్టర్ కు బాధ్యత వైకాపా ప్రభుత్వానిదేనన్న చంద్రబాబు..రాజధాని కూడా మునిగిపోతుందనే దుష్ప్రచారం చేయడాన్ని తప్పుపట్టారు. తప్పుడు పనులు చేయడమే వైకాపా లక్ష్యమని ఆయన అన్నారు.


మాజీ సీఎం ఇంటికి నీళ్లు వచ్చాయని చూపడం కోసం లక్షలాది కుటుంబాలతో ఆడుకున్నారని, అందరి ఇళ్లు ముంచేయాలని చూశారని ఆగ్రహంవ్యక్తంచేశారు. వేల ఎకరాల్లో పంటలను నీట ముంచారని దుయ్యబట్టారు. వరద నిర్వహణతో వైకాపా నేతలు చెలగాటాలు ఆడారని దాని ఫలితమే ఇప్పుడీ అపార నష్టమని అన్నారు. కృష్ణాకు వరదలొస్తే సీఎం జగన్ అమెరికా వెళ్లారని మండిపడ్డారు. గోదావరి వరదల్లో జెరూసలెం పర్యటన, పరిపాలనపై వీళ్లకు సీరియస్‌నెస్ లేదు, పేదల సంక్షేమంపై, రాష్ట్రాభివృద్ధిపై శ్రద్ధ లేదని చంద్రబాబు ఆక్షేపించారు.


chandrababu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కోడెలకూ.. ఆ ఆసుపత్రికి ఉన్న అనుబంధం ఏంటో తెలుసా..?
కోడెలను చంపింది కొడుకే : కోడెల మేనల్లుడు
ఆ టిడిపి ఎమ్మెల్యే ప‌రిస్థితి మ‌రీ దారుణం ఇంత‌కీ ఏ పార్టీలో ఉన్న‌ట్టు?
టీడీపీ పార్టీ కాదు.. ఓ అక్రమ వ్యాపార సంస్థ.. ?
ఊగుతూ.. ఆగుతూ.. మొత్తానికి వైసీపీలో చేరిపోయాడుగా..?
ఆంధ్ర ప్రదేశ్‌లో ఆ దృశ్యం..ఎంత కనువిందు చేస్తోందో..?
చంద్రబాబు.. హిందూ దేవుళ్లను వేధించారా..?
జగన్ కోరిక.. తప్పకుండా తీరుస్తానంటున్న కేసీఆర్..?
మరో పదేళ్లు నేనే సీఎం.. తేల్చి చెప్పిన ముఖ్యమంత్రి..?
జగన్ నిర్ణయాలతో.. ఆ వర్గంలో భలే సంతోషం..?
జగన్ ను తప్పుబట్టిన జాతీయ మీడియా - పచ్చ దళంలో భలే జోష్..?
హిందీపై ఈ గోల ఏల..? అమిత్ షా.. ఇదేం గూండాయిజం..?
ఆ లారీకి వేసిన ఫైన్..అక్షరాలా.. ఆరున్నర లక్షల రూపాయలు..?
యురేనియంతో.. పర్యావరణానికి ఎంత హానో చూస్తే గుండె గుభేల్..?
సిట్ బృందం చేతిలో.. ఆయన పడక గది వీడియోలు..?
యురేనియం కోసం ఎందుకు సెలబ్రెటీలు అంతగా చెబుతున్నారు..?
ఆ పిల్లవాడు.. బిల్‌ గేట్స్ కంటే ధనవంతుడు.. అతడికే షాక్ ఇచ్చాడు..!
ఎస్వీయూ..? సాయం చేసే వారినే సాధిస్తారా..? ఇదేం మాయరోగం..?
ఎస్వీయూ రిజిస్ట్రారు సారూ..? ఆ ఉద్యోగాలు ఎంతకు అమ్మేసుకున్నారు..?
సంచలనం : మొన్న విద్యార్థి బలవన్మరణం, నేడు వికలాంగుడిపై దాడి ఆరోపణలు - కొత్త ఇంచార్జి రిజిస్ట్రార్ చేతగానితనమే కారణమా..?
మంచి మాకొద్దు - మనీనే ముద్దంటున్న ఘన యూనివర్శిటీ ఇంచార్జి రిజిస్ట్రార్ ?
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణా.. ఇదీ రాసుకో.. వైసీపీ సవాల్..?
ఏబీఎన్‌ ఛానల్‌ పై నిషేధం.. అసలు నిజం ఇదా..?
జగన్ కీలక నిర్ణయంతో వాళ్లకు బిగ్ రిలీఫ్..?
సెక్స్ చేస్తూ.. గుండెపోటుతో చనిపోయాడు.. పరిహారం వస్తుందా..?
ఏబీఎన్‌ ఛానల్‌ పై అనధికార నిషేధం.. జనం ఏమంటున్నారు..?
బందోబస్త్ కోసం ఆర్మీ క్యాంపులో సూర్య సాహసం..?
ఇలాంటి పెళ్లాం దొరికితే.. మీ జీవితం స్వర్గమే..?
హీరో సూర్య ఏకంగా ప్రధానమంత్రినే టార్గెట్ చేశాడా..?
జగన్ చేయించిన సీక్రెట్ సర్వేలో షాకింగ్ విషయాలు..?
చంద్రబాబుకు తలవంపులు తెస్తున్న ఆ ఐదుగురు..?
పాపం.. పరారీలో చంద్రబాబు మంత్రి..?
ఆయన పార్టీ మారినా.. పాత వాసనలు పోవడం లేదా..?
ఏపీలో త్వరలో ఆ పోస్టు భర్తీ చేస్తారట..!
జగన్ అలా.. చంద్రబాబు ఇలా.. పోల్చి చూసుకోండి..?
ప్రియుడి కోసం మొగుణ్ని చంపేసింది.. ఎక్కడ పాతిపెట్టిందంటే..?
About the author

Kalyan is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Kalyan’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..