Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 23, 2019 | Last Updated 11:01 pm IST

Menu &Sections

Search

తెలంగాణ‌లో బ‌డులు మూత‌...బార్లు ఓపెన్‌

తెలంగాణ‌లో బ‌డులు మూత‌...బార్లు ఓపెన్‌
తెలంగాణ‌లో బ‌డులు మూత‌...బార్లు ఓపెన్‌
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలంగాణ ముఖ్య‌మంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మ‌రోమారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మండిప‌డ్డారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను ఆహ్వానించిన తర్వాత ఆయన సభకు హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగించారు.కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబం పాలవుతోందని  అన్నారు.  టీఆర్ఎస్ .. తండ్రీ, కొడుకుల పార్టీ అనీ.. కాంగ్రెస్ .. తల్లీ కొడుకుల పార్టీ అని… బీజేపీ మాత్రమే భరతమాత ముద్దు బిడ్డల పార్టీ అని చెప్పారు. “రాష్ట్రంలో సర్కారు బడులు మూత బడుతున్నాయి. సెక్రటరియేట్ రాని ముఖ్యమంత్రికి కొత్త సెక్రటరియేట్ కడుతున్నారు. దేశభక్తి గురించి చెబుతున్న కేటీఆర్ … ముందు మీ పార్టీ విధానం ఏంటో చెప్పాలి” అని డిమాండ్ చేశారు.


అవినీతి, అప్పుల్లో తెలంగాణ నంబర్ వన్ గా ఉందని ల‌క్ష్మ‌ణ్ అన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారనీ.. కమీషన్ల కోసమే ప్రాజెక్టుల రీ- డిజైనింగ్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ చేశారని అన్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్లు, హాస్పిటళ్లు.. ఇలా.. పలు విభాగాల్లో బిల్లుల చెల్లింపులు ఆగిపోయి.. పనులు, సేవలు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడిందని లక్ష్మణ్ అన్నారు. ఉద్యోగ నియామకాలు లేవనీ.. ప్రతీ విషయంలోనూ కోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురే అవుతోందని అన్నారు. ఇంటర్ ఆత్మహత్యలపై రాష్ట్రపతి.. గవర్నర్ ను నివేదిక కోరితే… కేసీఆర్ అదంతా కుట్ర అంటున్నారని విమర్శించారు. 
అమిత్ షాను అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్‌గా అభివర్ణించిన లక్ష్మణ్ కేంద్రం నిధుల‌ను సైతం స‌రైన రీతిలో ఉప‌యోగించ‌డం లేద‌ని అన్నారు. మోడీ నాయకత్వాన్ని విశ్వసించి వివిధ పార్టీల నేతలు బీజేపీలోకి వస్తున్నారని తెలిపారు. త్వరలో దేశం 5 ట్రిలియన్​ డాలర్​ ఎకానమీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జల్​ జీవన్ ద్వారా దేశంలోని ప్రతి ఇంటికీ మంచినీళ్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఆవాస్​ యోజన కింద పేదలందరికీ ఇండ్లు కట్టిస్తున్నామని తెలిపారు. 


kcr-bjp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కేసీఆర్ ఇంకో సంచ‌ల‌నం సృష్టించేలా ఉన్నారే....
పాక్‌తో యుద్ధానికి అడ్డువ‌స్తున్న ఏకైక ష‌ర‌తు ఇదే....
విద్యార్థులు నెట్ వాడుతున్నారా...ఓ సారి కోర్టు తీర్పు చూడండి
క‌శ్మీర్ విష‌యంలో...పాక్ అదిరిపోయే షాక్ ఖాయ‌మేన‌ట‌...
మోదీ-ట్రంప్ భేటీ...కీల‌క ప్ర‌క‌ట‌న ఖాయం
హోట‌ల్‌కు వెళ్తున్నారా....ఈ గుడ్ న్యూస్‌ల‌ను గ‌మ‌నించండి...
కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్స్ ఖుష్ అయ్యే వార్త ఇది
ఇంట‌ర్ బోర్డ్‌లో ప్ర‌క్షాళ‌న‌...కానీ ఇంకా అవ‌మానమేనా?
జ‌గ్గారెడ్డి ఏంటి బాస్ ఇలా అయిపోయాడు....అంతా అదే చ‌ర్చ‌
దేశంలో క‌ష్ట‌కాలం...మ‌న‌కు మాత్రం తీపిక‌బురు....
ఈ మాజీ సీఎంను ఎంత ఆడుకోవాలో...అంత ఆడుకుంటున్న కేంద్రం....
ఈ మాజీ సీఎంను ఎంత ఆడుకోవాలో...అంత ఆడుకుంటున్న కేంద్రం....
ఈయ‌న వ‌చ్చాడంటే...బోటు ప్ర‌మాదం విష‌యంలో కాస్త తెరిపిన ప‌డ్డ‌ట్లే
కేటీఆర్ చెప్పింది ఒక‌టి...జ‌రిగింది ఒక‌టి...ప్ర‌ముఖ ప‌ట్ట‌ణంలో క‌ల‌క‌లం
టీవీ కొంటున్నారా....మీకో గొప్ప అవ‌కాశం ఇదే...
బాబు...జ‌గ‌న్...సీఎం ఎవ‌రైనా...ఆ ప‌ద‌వి మాత్రం ఈయ‌న‌దే
దేశ‌మంత‌టా...క‌ల‌క‌లం ఖాయ‌మంటున్న అమిత్‌షా
ఇంకో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన టీవీ9...ఎమ్మెల్యేల్లో కొత్త చ‌ర్చ‌
కేసీఆర్‌ను సంతోష‌పెట్టేందుకు కీల‌క నిర్ణ‌యం తీసుకున్న జ‌గ‌న్‌
మోదీకి పాక్ షాక్‌... ఇప్పుడేం చేస్తారో....
అయోధ్య అస‌లు సంగ‌తి తేలేది ఎప్పుడో తెలుసా?
దిష్టిబొమ్మ ద‌గ్ధం చేయించుకున్న రేవంత్ రెడ్డి
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.

NOT TO BE MISSED