స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి చిన్న నుంచి పెద్ద వరకు అమెజాన్ అంటే తెలియని వాళ్ళు లేరు.ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్ హైదరాబాద్ లో ప్రారంభించనుంది. నానక్ రామ్ గూడాలో పది ఎకరాల్లో క్యాంపస్ నిర్మాణానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం పదిహేను అంతస్తులతో మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ నెల ఇరవై ఒకటి న ప్రారంభం కానుంది. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ హైదరాబాద్ కు చాలా ప్రాధాన్యతిస్తోంది.


ప్రపంచంలోని అతిపెద్ద క్యాంపస్ భవనాన్ని త్వరలోనే హైదరాబాద్ లో ప్రారంభించనుంది నానక్ రాంగూడలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో పదెకరాల స్థలంలో అత్యాధునిక మౌలిక వసతులతో దీన్ని నిర్మించారు. పదిహెడు అంతస్తుల భవనంలో పది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో పార్కింగ్ ప్రదేశం మరో ఇరవై లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉద్యోగు లు పని చేసే కార్యాలయం ప్రాంగణం నిర్మించారు. దీన్ని బుధవారం తెలంగాణ సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభిస్తారు. ఇటీవలే అమెజాన్ క్యాంపస్ నిర్మాణం పూర్తైంది. దాదాపు ఏడు వేల మంది ఉద్యోగు లు అందులో నుంచే విధులు నిర్వహిస్తున్న అధికారికం గా దాన్ని ప్రారంభించలేదు .


సెప్టెంబరు చివరి నాటికి ఉద్యోగుల సంఖ్య తొమ్మిది వేలకు పెరుగుతుంద ని భవిష్యత్ లో మరింత పెరగవచ్చని అంటున్నారు. కొత్తగా నిర్మించిన భవనంలో ఒకే సారి ఇరవై ఆరు వేల నుంచి ముప్పై వేల మంది పని చేసేలా మౌళిక వసతుల ను కల్పించాలని భావిస్తున్నట్టు సమాచారం. దేశంలోని అతిపెద్ద గోదాంను రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఇప్పటికే అమెజాన్ ఏర్పాటు చేసింది ఇది నాలుగు లక్షల చదరపు అడుగు లకు పైగా విస్తీర్ణం లో ఉంది. రెండు వేల ఇరవై మత్స్యకారుల నాటికి దీన్ని ఐదు పాయింట్ ఎనిమిది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం పెంచుకోవలసిన యోచన లో ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: