రామ్ గోపాల్ వర్మ నారా లోకేష్ బయోపిక్ తీస్తున్నారట .. ''ఏంటి కామెడీ నా' అనే డైలాగ్ నాకు గుర్తొస్తుంది కానీ ఇది నిజమట. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందట. ఈ సినిమా గురించి ముందే లోకేష్ కి తెలిస్తే ఎక్కడ ఆపేస్తారో అని ఎవరికి తెలీకుండా రామ్ గోపాల్ వర్మ జాగ్రత్త పడ్డారట.' అని నెటిజన్లు కామెడీ ట్విట్లు చేస్తున్నారు.                                        


ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు, ట్విట్టర్ పిట్టా నారా లోకేష్ ని తలుచుకోకుండా ఉండలేకపోతున్నారు ట్విట్టర్ ప్రియలు. ట్విట్టర్ లో రోజు అనవసరంగా ట్విట్ చేసి తిట్టించుకోనే లోకేష్ పై ఓ నెటిజన్ ఎవరు ఊహించని రీతిలో ట్విట్ చేశాడు.


ఆ ట్విట్ ఏంటంటే 'నారా లోకేష్ బయోపిక్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీస్తున్నట్టు, ఆ బయోపిక్ లో మొత్తం నారా లోకేష్ కామెడీ ప్రసంగాలు, కామెడీ ట్వీట్లే ఉంటాయాట. కాగా ఈ బయోపిక్ లో ఎక్కువగా సాదినేని యామిని పాత్ర కీలకమైన పాత్ర.. అంటూ ట్విట్ చేశాడు ఓ నెటిజన్. 


దీంతో ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ట్విట్ చుసిన నెటిజన్లు అందరూ కూడా 'నిజంగా ట్విట్టేష్ బయో పిక్ తిస్తె బాగుంటుంది అబ్బా అని ట్విట్ చేస్తున్నారు. కాగా మరి కొంతమంది స్పందిస్తూ నిజంగా వర్మ లోకేష్ బయోపిక్ తీస్తున్నాడా ? తిస్తె ఏ పేరు పెడుతాడు అంటూ ఆ నెటిజన్ ని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. 


మరింత సమాచారం తెలుసుకోండి: