Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 16, 2019 | Last Updated 6:12 am IST

Menu &Sections

Search

ఉన్నావ్ రేప్ కేసులో సీబీఐకి సుప్రీం కోర్ట్ ట్విస్ట్..!!

 ఉన్నావ్ రేప్ కేసులో సీబీఐకి సుప్రీం కోర్ట్ ట్విస్ట్..!!
ఉన్నావ్ రేప్ కేసులో సీబీఐకి సుప్రీం కోర్ట్ ట్విస్ట్..!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఉన్నవ్ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది . ఈ కేసు విచారణ గడువును మరో రెండు వారాలకు సుప్రీం కోర్టు పొడిగించింది . జస్టిస్ దీపక్ గుప్తా అనిరుధ్ బోస్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది . ఉన్నవ్ అత్యాచార బాధితురాలు ఆమె లాయర్ పరిస్థితి ఇంకా విషమంగా ఉండడంతో వారి స్టేట్ మెంట్ రికార్డ్ చేయలేదని ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టుకు సీబీఐ తెలిపింది . విచారణకు తమకు నాలుగు వారాల సమయం అదనంగా కావాలని కోరింది .


సీబీఐ వాదన విన్న సర్వోన్నత న్యాయ స్థానం నాలుగు వారాల సమయం ఇవ్వలేమని, రెండు వారాల సమయం ఇస్తున్నట్లు స్పష్టం చేసింది . ఇంతకముందు నలభై రోజుల్లో విచారణ పూర్తి చేయాలంటూ సీబీఐని ఆదేశించిన కోర్ట్ ఇప్పుడు ఆ గడువును మరో రెండు వారాలకు పెంచింది . మరో పక్క ఉన్నవ్ బాధితురాలి లాయర్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన చికిత్స కోసం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని యూపీ సర్కార్ ను సుప్రీం కోర్ట్ ఆదేశించింది. గత రెండేళ్ల నుంచి ఉన్నావ్ రేప్ కేస్ బాధితురాలు న్యాయం కోసం పోరాడుతున్నారు.


పదిహేడేళ్ళ బాలికపై స్థానిక ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ అత్యాచారం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం అందరికీ తెలిసిందే. అయితే మొదట్లో యూపీ ప్రభుత్వానికి బాధితురాలు నలభైఐదుసార్లు లేఖ రాసినప్పటికీ స్పందన కరువైంది. కొద్ది రోజుల తరువాత రాయబరేలీ సమీపంలో బాధితురాలు ప్రయాణం చేస్తున్న కారును ఓ ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాధితురాలి ఇద్దరు సమీప బంధువులు చనిపోయారు. బాధితురాలికి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ జరిగింది. బాధితురాలిని ఎయిర్ ఆంబులెన్స్ లో ఢిల్లీకి తరలించే అవకాశాలను పరిశీలించాలని కూడా న్యాయస్థానం కోరింది.


 ఉన్నావ్ రేప్ కేసులో సీబీఐకి సుప్రీం కోర్ట్ ట్విస్ట్..!!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సిట్ అధికారులకు ఆయుధంగా మారిన శ్రీనివాసరెడ్డి అనుమానస్పద మృతి..!
మీడియాతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్ నేతలకు సూచనలు.!
తీవ్రస్థాయికి చేరిన ఇద్దరు నేతల మధ్య వార్..!
చింతమనేని బాటలోనే కూన రవి కూడా అజ్ఞాతం వీడతారా..?
హరీశ్ రావు కు ఆర్థికశాఖ ముళ్లకిరీటం అవుతుందా లేక బంగారు కిరీటం అవుతుందా..?
మహేష్ బాబు చిత్రంలో ఐటెం సాంగ్ హీరోయిన్ ఆమేనట..!
సంచలనం సృష్టించిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు...
కశ్మీర్ పై పాకిస్థాన్ దుష్ప్రచారం...
చంద్రబాబు వల్లే గ్రామాల్లో కక్షలు ఏర్పడ్డాయి: అంబటి రాంబాబు
ప్రపంచంలోనే విచిత్రమైన, వింతైన ఆ రెండు విషయాల గురించి మీకు తెలుసా..?
తెలుగుదేశం పరిపాలనలో ఏ అక్రమాలు జరగలేదా : ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు
చంద్రబాబు రాష్ట్రంలో అశాంతి నెలకొల్పే ప్రయత్నాలను తిప్పి కొడతాం: మల్లాది విష్ణు
ఆత్మకూరు అటెన్షన్ లో టిడిపికి పట్టుకున్న కొత్త టెన్షన్..!
చింతమనేని ప్రభాకర్ ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు..!
నీటి కొరతపై సద్గురు స్పీచ్..
ఆత్మకూర్ కార్యక్రమం కొనసాగుతుంది: చంద్రబాబు
అసమ్మతి వార్తల ప్రచారంపై ఫోకస్ పెట్టిన సీఎం కేసీఆర్..!
ఉగాది నాటికి ఇరవై ఐదు లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు: జగన్
ముంబై కాంగ్రెస్ లో అగ్గి రాజేసిన ఊర్మిళ రాసిన లేఖ.!
సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొరకు ఏమైంది..?
నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరుతున్న అధికారులు..!
బిగ్ బాస్ 3 లో యాభై ఒకటవ రోజు ఏం జరిగింది..?
ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం గురించి మీకు తెలియని చరిత్ర...
అటు ఇటు కాకుండా అయిపోయింది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యొక్క పరిస్థితి...
ఆ ముగ్గురు టిడిపి నేతలు అజ్ఞాతంలోకి వెళ్ళింది అందుకేనా..?
ప్రకాశం జిల్లా దర్శి నియోజక వర్గంలో అయోమయంగా ఉన్న టిడిపి...!
'ద బ్లూ పాండ్ ఆఫ్ హొక్కాయిడో' గురించి ఎప్పుడైనా విన్నారా..?
వాటివల్ల ప్రయోజనాలతో పాటు అప్రయోజనాలు కూడా ఉన్నాయి.!
పర్ఫ్యూమ్ బాటిల్స్ ను తీసుకునేటప్పుడు ఈ సూచనలను పాటించండి..!
ప్రకాశం జిల్లాలో జరుగుతున్న విజిలెన్స్ తనిఖీలు దానికోసమేనా..?
తిరుమలలో దళారులకు చెక్ పెడుతున్న టిటిడి..!
తెలంగాణ బడ్జెట్ ప్రభావం ఏపీలో అధికార పార్టీపై పడుతుందా..?
ఇటువంటి దురాచారాలకు పాల్పడితే తాట తీస్తా అంటున్న ఎస్పీ..!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.