Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 16, 2019 | Last Updated 12:21 am IST

Menu &Sections

Search

కోడెల ఇంటి ముందు బాధితుడి ఆందోళన

కోడెల ఇంటి ముందు బాధితుడి ఆందోళన
కోడెల ఇంటి ముందు బాధితుడి ఆందోళన
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

వైకాపా అధికారం లోకి వచ్చిన అనంతరం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు,  శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబం అక్రమాలకు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి .  కోడెల కుమారుడు , కూతురు సాగించిన అక్రమాలపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెల్సిందే . తాజాగా కోడెల  ఇంటి ముందు ఒక కేబుల్ ఆపరేటర్ ఆందోళనకు దిగారు .  నరసరావుపేటలో ఎం సి వి పేరుతో కోటేశ్వరరావు అనే వ్యక్తి కేబుల్ వ్యాపారం నిర్వహిస్తున్నారు.


 కోడెల తనయుడు శివరామకృష్ణ కేబుల్ వైరు కత్తిరించి కేబుల్ వ్యాపారాన్ని కబ్జా చేశారని ఆందోళన వ్యక్తం చేస్తూ ,  కేబుల్ వైర్లను  అయన  ఇంటి ముందు పడేసి సోమవారం బాధితుడు  ఆందోళనకు దిగారు . ఊరు విడిచి పోయే పరిస్థితి శివరామకృష్ణ కల్పించాలంటూ బాధితుడు కోటేశ్వర్  రావు  విమర్శలు చేశారు. కమ్మ హాస్టల్ భవన  నిర్మాణంలోనూ భారీగా అక్రమాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు . ఇదిలా ఉండగా టిఆర్ లేకుండా సుమారు 800 బైక్లు విక్రయించిన వ్యవహారంలో కోడెల శివ రామకృష్ణ పై కేసు నమోదైన విషయం తెలిసిందే.


  ప్రభుత్వానికి చెల్లించాల్సిన 80 లక్షలు స్వాహా చేసినట్లు గుర్తించిన రవాణాశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు కోడెల శివరామ కృష్ణ పై  పోలీసులు కేసు నమోదు చేశారు.  గుంటూరు చుట్టుగుంట సెంటర్ లో కోడల శివ రామ్ హీరో బైక్ షో రూమ్  ఉంది. టీడీపీ అధికారం లో ఉన్నప్పుడు ఈ షో రూమ్ నుంచి 800  బైక్ లు టిఆర్ లేకుండా విక్రయించగా , అప్పట్లో టీడీపీ అధికారం లో ఉండడం తో రవాణా శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూసే సాహసం చేయలేదు .


kodela
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆదివారమే బోట్ ప్రమాదాలెక్కువ ... లైఫ్ జాకెట్లు ఇవ్వడం లో నిర్లక్ష్యం
సేవ్ నల్లమల ఉద్యమం ... వెనక్కి తగ్గిన టీఆరెస్ సర్కార్
వాల్మీకి హిట్ కావడం ఖాయం ... ప్రీ రిలీజ్ వేడుకకు వెంకీ హాజరయ్యాడుగా
నాడు సేవ్ నల్లమల అన్న గొంతు - నేడు ఎందుకు మూగబోయింది
రాచకొండ పోలీసుల వినూత్న ప్రయోగం ... భేష్ అంటున్న వాహనదారులు
యురేనియం తవ్వకాల పాపం... కేంద్రందేనంటున్న టీఆరెస్ సర్కార్
వీళ్ళు మారరప్పా : సీఎస్సార్ వద్దు, కమిషన్లే ముద్దు ...ఇదీ ఎస్వీయూ పద్దు
చట్టం ఏమైనా వారికి చుట్టమా ... కేసు ఎందుకు నమోదు చేయలేదు ?
సురభి నాటకాలు కట్టిపెట్టి అనుమతులు రద్దు చేయండి
పార్టీ నాయకత్వాన్ని బెదిరించబోయి ... చివరకు తామే బెదిరిపోయారు
నాని గ్యాంగ్ లీడర్ అమెజాన్ ప్రైమ్ లో ఎప్పుడంటే ...?
ఎమ్మెల్యే షకీల్ మనస్సు ... మాట మారింది
చలో ఆత్మకూరు ఎఫెక్ట్ ...ఇద్దరు టీడీపీ సీనియర్లపై కేసులు
గవర్నర్ , డీజీపీ లను కలుద్దాం ...ప్రైవేట్ కేసులు వేద్దాం
పార్టీ నుంచి సస్పెన్షన్ ... ఆపై అనర్హత వేటు : టీఆరెస్ స్కెచ్ రెడీ
టీఆరెస్ నాయకత్వానికి ఝలక్ ఇచ్చిన షకీల్ ... పార్టీ మారడం ఖాయమే ?
సైరా ప్రీ రిలీజ్ వేడుక క్యాన్సిల్ ?... మళ్ళీ ఎప్పుడంటే ??
ఈటెల , నాయిని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
సామాన్యులు తిడితే తప్పు కానీ ... సీఎం దూషిస్తే తప్పు కాదా?
బాబు కనుసన్నల్లోనే బీజేపీ లో ఆది చేరిక ?
విలనిజాన్ని పండించడానికి రెడీ అంటున్న హీరోలు
టీడీపీ కి కోలుకోలేని దెబ్బ : బీజేపీ లో ఆ మాజీ మంత్రి చేరిక ఖాయం
పోలీసుల చొరవతో టీడీపీ పునరావాస కేంద్రాలు క్లోజ్ ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.