Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 23, 2019 | Last Updated 11:28 pm IST

Menu &Sections

Search

ఈ యాప్ లు మీ ఫోన్‌లో ఉంటే.. అర్జంట్‌ గా డెలీట్ చేయండి..!

ఈ యాప్ లు మీ ఫోన్‌లో ఉంటే.. అర్జంట్‌ గా డెలీట్ చేయండి..!
ఈ యాప్ లు మీ ఫోన్‌లో ఉంటే.. అర్జంట్‌ గా డెలీట్ చేయండి..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఈరోజుల్లో స్మార్ట్ ఫోనే మన జీవితాన్ని నిర్దేశిస్తుంది. ఉదయం లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయేవరకూ స్మార్ట్ ఫోన్ తోనే పనులు సాగుతున్నాయి. ఉదయం లేవగానే వాట్సాప్ చెక్ చేసుకోవడం.. డే ప్లానర్ చూసుకోవడం.. ఏవైనా ఆర్డర్ ఇవ్వాలంటే.. జోమాటో లాంటి యాప్స్ వాడటం.. ఎక్కడికైనా వెళ్లాలంటే ఓలా బుక్ చేయడం..


ఇలా అనుక్షణం స్మార్ట్‌ ఫోన్ మన శరీరంలో ఓ భాగమైపోయింది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది సరికొత్త యాప్ లు వచ్చి చేరుతున్నాయి. వాటి వాడకానికి అలవాటుపడిన జనం వాటిని డౌన్‌లోడ్ చేసుకుని వాడుతున్నారు. అయితే ఈ యాప్ లు మన వ్యక్తిగత సమాచారాన్ని కూడా సేకరిస్తాయి. యాప్ పని చేయడం కోసం మనం ఇచ్చే పర్మిషన్లే మన కొంప ముంచే అవకాశం ఉంది.


అయితే అన్ని యాప్ లు ప్రమాదకరమైనవి కావని నిపుణలు చెబుతున్నారు. కొన్ని ప్రమాదకరమైన యాప్ లను సైబర్ సెక్యూరిటీ సంస్థల సలహాల మేరకు గూగుల్ ప్లే స్టోర్ ను డెలిట్ చేస్తున్నారు. తాజాగా డాక్టర్‌ వెబ్‌ అనే యాంటీ వైరస్‌ సంస్థ గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఉన్న ప్రమాదకరమైన యాప్‌లు కొన్నింటిని గుర్తించింది. ఆ యాప్‌ల వాడకుండా ఉంటే మంచిదని సలహా ఇస్తోంది. సాధారణంగా మనం ఓ యాప్ డౌన్ లోడ్ చేసేముంది.. దాని డిటైల్స్ చెక్ చేస్తాం.. రేటింగ్.. డౌన్‌లోడ్‌లు చూస్తాం..


కానీ మిలయన్ల డౌన్ లోడ్లు ఉన్న కొన్నియాప్ లు కూడా మంచివి కావట. అలాంటి 33 ప్రమాదకరమైన యాప్ లను డాక్టర్ వెబ్ వాడొద్దని సూచిస్తోంది. అవేంటో మీరూ చెక్ చేసుకోండి.


మీ కోసం ఆ జాబితా ఇదిగో..

GPS Fix

Webcams

Bombuj

Social Studies (a Russian app)

1300 Math Formulas Mega Pack

Sikh World - Nitnem & Live Gurbani Radio

OK Google Voice Commands (Guide)

Ramadan Times: Azan, Prayer Times & Qibla

Prayer Times: Azan, Quran, Qibla Compass

Al Quran Mp3 - 50 Reciters & Translation Audio

Full Quran MP3 - 50+ Audio Translation & Languages

Qibla Compass - Prayer Times, Quran, Kalma, Azan

Muslim Prayer Times & Qibla Compass

GPS Route Finder

Ixigo Train

Who deleted me?

Who unfriended me?

Notepad - Text Editor PRO

Notepad - Text Editor PRO (different APK)

Power VPN Free VPN for Android

Video to MP3 Converter, RINGTONE Maker, MP3 Cutter

Remove Unwanted Object

GPS Speedometer PRO

GPS Speedometer

PDF Viewer

Route Finder

Pedometer Step Counter

EMI Calculator - Loan & Finance Planner

English Urdu Dictionary

Cricket Mazza Live Line

ai.type keyboard Plus + Emoji

QR Code Reader

QR & Barcode Scanner


app-alert
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆకుల్లో.. పూవ్వుల్లో.. దాగిన ఆడ అందమా.. అనుపమా..?
మంచి మాకొద్దు - మనీనే ముద్దంటున్న ఘన యూనివర్శిటీ ఇంచార్జి రిజిస్ట్రార్ ?
సంచలనం : మొన్న విద్యార్థి బలవన్మరణం, నేడు వికలాంగుడిపై దాడి ఆరోపణలు - కొత్త ఇంచార్జి రిజిస్ట్రార్ చేతగానితనమే కారణమా..?
ఎస్వీయూ రిజిస్ట్రారు సారూ..? ఆ ఉద్యోగాలు ఎంతకు అమ్మేసుకున్నారు..?
ఆంధ్రజ్యోతా..? చంద్రజ్యోతా..?
కేటీఆర్ కు చెప్పినా పట్టించుకోలేదు ? : కేసీఆర్‌- రేవంత్ లెటర్ వార్..?
లోకేశ్, బాబు ట్వీట్లకే పరిమితమా..? జనంలోకి రాకపోవడానికి అదే కారణమా..?
ఆ విషయంపై చర్చకు దమ్ముందా ? చంద్రబాబుకు వైసీపీ సవాల్..?
సీఎం జగన్.. ఏబీఎన్ రాధాకృష్ణకు చుక్కలు చూపిస్తున్నాడా..?
అమిత్ షా పవర్ ఫుల్ ఐడియా.. అమల్లోకి వస్తే అదిరిపోతుందిగా..?
శ్రీదేవి Vs రజినీ : వైసీపీ లేడీ ఎమ్మెల్యేల ఫైటింగ్..?
అమ్మడూ అదా..! ప్యాంటీ వేసుకున్నావా లేదా..?
ఆ హీరోయిన్.. బాత్ టబ్బులో.. బట్టలు లేకుండా ? చేతిలో 90 ఎం.ఎల్..?
దేవినేని ఉమా : వారెవా.. ఏం లాజిక్కు బాసూ..?
దూరం ట్రాన్స్ ఫర్ చేశారని.. హైకోర్టు చీఫ్ జస్టిస్ పదవికి గుడ్ బై..!
చైనా సత్తా చూసి బెదిరిపోతున్న ట్రంప్..?
శ్రీకృష్ణుడే పూజించిన ఆ దేవత ఎవరో తెలుసా..?
మీ వయస్సు 40 దాటుతోందా.. ఇవి తప్పకుండా గుర్తుంచుకోండి..!
ఆ డైరెక్టర్ కు బెదిరింపులు.. టైటిల్ మార్చాలని వార్నింగ్..?
ఆ టైటిల్... కల్యాణ్ రామ్ కొంప ముంచుతుందా..?
శివప్రసాద్ చివరి సినిమాకూ.. రోజాకూ లింకేంటో తెలుసా..?
క్రైస్తవ సభకు.. హిందూ మంత్రా..? వైసీపీ మంత్రి మెడకు కొత్త వివాదం..?
బాబు ఇంటికి మళ్లీ నోటీసులు.. వారం రోజుల్లో కూల్చేస్తాం..?
ఆ సమస్యపై దృష్టి పెట్టిన జగన్..? సక్సస్ అవుతాడా..?
మనుషుల కోసం 108.. పశువుల కోసం 102.. జగన్ కొత్త ఐడియా..?
ఆంధ్రజ్యోతిపై అంబటి ఫైర్.. కానీ అసలు విషయం తేల్చలేదే ?
ఆ బీహార్ మంత్రి... తెలంగాణను తెగ మెచ్చేసుకున్నారు..!
త్వరలో మోడీ మరో సంచలనం.. అయోధ్యలో రామాలయం ..?
అక్టోబర్ 2 వచ్చేస్తోంది.. ఇక మార్కెట్‌కు వెళ్లే ముందు జాగ్రత్త..?
వాళ్లు.. జగన్ ను తెగ తిట్టుకుంటున్నారట..?
ఎల్లో మీడియా రిపోర్టర్లకు అమరావతిలో ఫ్లాట్లిచ్చిన టీడీపీ ..?
హరీశ్ రావు కోరిక.. ఆ కేంద్ర మంత్రి తీరుస్తారా..?
ఇక ఆ దళంలోనూ మహిళలు.. కుమ్మేస్తారుగా..?
గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ రీసెర్చ్ ల్యాబ్.. ఆ నగరంలోనే..?
ఇంకొన్ని గంటలే..! విక్రం కనిపించవా.. బదులివ్వవా..?
జగన్.. ఇలాంటి వాళ్లను కట్టడి చేయకపోతే చాలా కష్టం..?
About the author

Kalyan is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Kalyan’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..

NOT TO BE MISSED