తెలుగు రాష్టాలలో గంజాయి విచ్చలవిడిగా లభిస్తుంది .ఒక సంవత్సరంలో  దాదాపు 3000 కిలొల గంజాయి పట్టుపడింది.దిని వల్ల చదువుకునే యువత ఎక్కువగా ఈ దురలవాటు బానిసలుగా మారుతున్నారు. మరికొందరు జల్సాలకు అలవాటు పడి గంజాయి అమ్ముతున్నరు. విజయవాడలో ఇంజనీరింగ్ విద్యర్థులు భారి మొత్తంలో గంజాయి రవాణా చేస్తు దోరికిన సంఘటన మరువక ముందే మళ్ళి భారి మొత్తంలో గంజాయి పోలీసులకు పట్టు పడింది.  
 జీలుగుమిల్లి పోలీసులు దాదాపు 185 కిలోల గంజాయిని పట్టుకున్నారు.  పోలవరం సిఐ ఎంవీఎస్ మూర్తి వివరాలు వెల్లడించారు. . విజయనగం జిల్లా దారకొండ నుండి మినీవ్యాన్ లో ప్లాస్టిక్ కూర్చిల లోడు కింద సంచుల్లో ప్యాక్ చేసి, తెలంగాణ రాష్టం ఖమ్మం జిల్లా కు అక్రమంగా రవాణా చెస్తున్నరు. పోలీసులకు ముందస్తు సమాచరం అందడంతో జీలుగిమిల్లి విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద కాపుకసి పట్టుకున్నారు.చదువుకునే
వ్యాన్ లో 35 ప్యాకెట్లు దొరికాయి ఒక్కొటి ప్యాకెట్  5 కిలోలు ఉంటుంది. ఒక ప్యాకెట్ దాదాపు 7.40 లక్షలు ఉందని అంచాన. గంజాయి తో పాటు ముగ్గురు దోరికారు . అందులో ఎమ్మణ్ణి శేషగిరి రావు,ఎస్.కె,అక్బర్, డ్రైవర్ వినయ్ లు పట్టుపడ్డారు. వీరిని విచారిస్తున్నం రెండు రోజుల్లో  వివరాలు వెల్లడిస్తాం అన్నారు. అ ఈ ప్రాంతంలో ఇది మూడోసారి గంజాయి పట్టుపడంతో పోలీసులు ఈ కేసును ఒక సవాల్ గా తీసుకున్నారు. చెక్ పొస్ట్ ల వద్ద తనికి ముమ్మరం చేశారు.
 నర్సీపట్నంలొ దాదపు 2500కిలొల  గంజాయి తొ పాటు మగ్గురు పట్టు పడ్దారు, దాదాపు 300కిలొల గంజాయి గుంటురులో పట్టుపడింది.హైదారాబాద్ లో 280కిలోలు పట్టుపడింది.ఒక సంవత్సరంలో ఇంత మొత్తంలో గంజాయి పట్టుపడింది తెలుగు రాష్టాలు గంజాయికి అడ్డాగా మారాయి.విజయవాడలో వందల ఎకారలలో  అక్రమంగా గంజాయి సాగుచేసి తెలంగణ, మహరాష్ట్ర  తరలిస్తరని కొంత మంది వాదన. పోలీసులు తోందరగా గంజాయి మహమ్మరిపై ఉక్కుపాదం మోపాలని ప్రజలు కొరుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: