Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Sep 20, 2019 | Last Updated 4:50 am IST

Menu &Sections

Search

దొంగను పట్టించిన నోట్ల నెంబర్లు...!

దొంగను పట్టించిన నోట్ల నెంబర్లు...!
దొంగను పట్టించిన నోట్ల నెంబర్లు...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా దొంగతనాలు పెరిగిపోతున్నాయి. బయటి దొంగల కంటే పరిచయం ఉన్నవారో, ఇంట్లో పని చేసే వారో దొంగలుగా పట్టుబడుతున్న సందర్భాలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. హైదరాబాద్ నగరంలో కూడా ఇలాంటి ఒక సంఘటన చోటు చేసుకుంది. యజమాని తెలివిగా వ్యవహరించటంతో ఇంట్లో పని చేసే దొంగను పోలీసులు పట్టుకున్నారు.  
 
హైదరాబాద్ నగరంలోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో భీంరెడ్డి పటేల్ నివశిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా భీంరెడ్డి పటేల్ ఇంట్లో పెట్టే డబ్బులు రోజూ పోతున్నాయి. కానీ భీంరెడ్డి పటేల్ కు డబ్బులు ఎవరు దొంగలిస్తున్నారో అర్థం కాలేదు. వరుసగా ఇంట్లోని డబ్బులు పోతూ ఉండటంతో ఒక తెలివైన ప్లాన్ వేసాడు భీంరెడ్డి పటేల్. ఇంట్లో పెట్టబోయే నోట్ల యొక్క నంబర్లు ముందుగానే రాసుకున్నాడు భీం రెడ్డి పటేల్. 
 
ఎప్పుడూ డబ్బులు దాచే చోట 2,100 రుపాయలు ఉంచాడు భీంరెడ్డి పటేల్. డబ్బులు పెట్టిన కొద్ది సమయంలోనే ఆ డబ్బులు అక్కడినుండి మాయమయ్యాయి. వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు ఈ విషయం గురించి ఫిర్యాదు చేసాడు. పోలీసులు రంగంలోకి దిగి ఇంట్లోని పనివారినందరినీ విచారించారు. విచారణలో భీంరెడ్డి ఇచ్చిన నెంబర్లతో మ్యాచ్ అయిన నోట్లను పనిమనిషి అఖిల దగ్గర గుర్తించారు పోలీసులు. 
 
పోలీసులు ప్రశ్నించటంతో అఖిల నేరం తానే చేసినట్లు అంగీకరించింది. ఈమె పూర్తి పేరు ఉప్పరి అఖిల. బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ 10లోని బస్తీలో ఈమె నివాసం ఉంటోంది. ఆరు నెలల క్రితం ఈమె భీంరెడ్డి పటేల్ ఇంట్లో పనిలోకి చేరింది. పోలీసులు ఈమె నుండి 16,500 రుపాయలు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈమెను రిమాండ్ కు తరలించినట్లు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ డీఐ శివ కుమార్ తెలిపారు 


 



hyderabad-banjara-hills-theft-case
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నానికి సాయం చేసి వరుణ్ తప్పు చేశాడా...?
సైరాకు అతి పెద్ద సమస్య అదే...?
చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన బొత్స..!
వైయస్సార్ రైతు భరోసా అర్హులు, అనర్హులు ఎవరంటే ..?
చిరంజీవి బయోపిక్ లో హీరో ఎవరంటే...?
ఏ కల వస్తే ఏం జరుగుతుంది...?
వెంకీమామ సినిమా గురించి షాకింగ్ న్యూస్...?
తేజస్ లో విహరించనున్న రాజ్ నాథ్ సింగ్...!
ఏపీ హైకోర్టు భవనంలోకి వర్షపు నీరు...!
అక్కినేని నాగార్జున పొలంలో మృతదేహం..!
ఏపీ ఆరోగ్యశ్రీ పథకంలో భారీ మార్పులు...?
సైరా మరో బాహుబలి...?
సాహో సినిమా నష్టాలు ఎంతంటే...?
గ్యాంగ్ లీడర్ కలెక్షన్లు భారీగా డ్రాప్...?
లక్కీ డ్రాలో 7 కోట్ల రుపాయలు గెలిచిన లలిత్...!
వాల్మీకి సినిమాకు సమస్య అదేనా....?
ఆ గొడవ వలన ఆత్మహత్య చేసుకోవాలనుకున్న చలపతిరావు...!
ఆరోగ్యశ్రీ సేవలపై కీలక నిర్ణయం తీసుకున్న జగన్...!
గ్రామ, వార్డ్ సచివాలయ పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే...?
సైరా ప్రేక్షకులకు షాక్ ఇవ్వబోతుందా...?
వినియోగదారులకు కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి ధరలు..!
కొత్తగా పెళ్లైన మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే...!
సైరా శాటిలైట్ డిజిటల్ రైట్స్ ఎంతంటే...?
టాలీవుడ్ ప్రముఖ నిర్మాతకు మేనేజర్ 10 కోట్ల రుపాయల కుచ్చు టోపీ...!
జగన్ సంచలన నిర్ణయం... వైయస్సార్ కంటి వెలుగు...!
గ్యాంగ్ లీడర్ షాకింగ్ కలెక్షన్లు..?
సైరా గ్రాఫిక్స్ కోసమే అన్ని కోట్లా....?
ఏడో తరగతి చదివి ఏడుగురిని పెళ్లాడిన నకిలీ ఎస్సై..!
కోడెల శివప్రసాద్ వ్యక్తిగత మొబైల్ మాయం..!
సుజీత్ రాజమౌళి దారిలో వెళుతున్నాడా...?
మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ పై కేసు నమోదు ...!
మెట్లు ఎక్కటం వలన కలిగే ప్రయోజనాలివే...?
రేకుల షెడ్డుకు 6 లక్షల రుపాయల కరెంటు బిల్లు..!
తెలంగాణ విమోచన దినోత్సవం అసలు కథ ఇదీ...!
భారీగా పెరగబోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు...?
బోటు ప్రమాదంపై సీఎం జగన్ ఆగ్రహం...!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.