Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Sep 22, 2019 | Last Updated 1:29 pm IST

Menu &Sections

Search

జనసేనకు రాజమండ్రి నుంచి షాక్ తగలబోతుందా!

జనసేనకు రాజమండ్రి నుంచి షాక్ తగలబోతుందా!
జనసేనకు రాజమండ్రి నుంచి షాక్ తగలబోతుందా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

పవన్ కల్యాణ్ ఇమేజ్ చూసి జనసేన పార్టీలో చేరినవాళ్లు గత ఎన్నికల్లో ఆ పార్టీ తరపున ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేశారు. కానీ ఓటమి పాలవడంతో కొందరు ఆయన వెంటే ఉండగా మరికొందరు పార్టీ మారుతున్నారు.. మారే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు జనసేన పార్టీని వీడే వారి లిస్టులో కొత్తగా మరొకరి పేరు వచ్చి చేరింది. ఇందులో నిజమెంతో తెలీదు కానీ ప్రస్తుతానికి ఈ వార్తలు గుప్పుమంటున్నాయి.

 


మొన్నటి ఎన్నికల్లో జనసేన తరపునుంచి రాజమండ్రి లోక్ సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయిన ఆకుల సత్యనారాయణ పార్టీని వీడి వైసీపీలో చేరుతున్నారన్న వార్తలు జోరందుకున్నాయి. దీనిపై రాజమండ్రిలో పెద్ద చర్చే జరుగుతోందట. ఆకుల సత్యనారాయణ 2014 ఎన్నికల్లో రాజమండ్రి అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేశారు. అప్పటి ఎన్నికల్లో ఆయన సమీప అభ్యర్ధి బొమ్మన రాజ్ కుమార్, వైసీపీ పై గెలుపొందారు. ఆ ఎన్నికల్లో బీజేపీ హవా, పవన్ కల్యాణ్ మద్దతుతో ఆకుల సునాయాసంగానే గెలిచారు. తర్వాత బీజేపీలో ఇమడలేకపోయిన ఆకుల పవన్ ఇమేజ్ చూసుకుని జనసేనలో చేరారు. బీజేపీలో ఎమ్మెల్యేగా ఉంటూ జనసేనలో చేరిన ఆకులకు పార్టీలో మంచి గుర్తింపే ఇచ్చారు. ఎన్నికల అనంతరం జనసేన పార్టీ సమావేశాల్లో పెద్దగా కనిపించని ఆకుల ఇప్పుడు పార్టీ వీడుతున్నారనేది జనసేనలో కలవరపెడుతున్న అంశం.

 


జనసేన పార్టీలో ముఖ్యమైన వ్యక్తి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనను వీడుతారని మొన్నామధ్య వార్తలు వచ్చాయి. ఆ వార్తలను ఆయనే స్వయంగా ఖండించి ఇవన్నీ గాసిప్స్ అని అవి పుట్టించేవాళ్లు మూర్ఖులని కొట్టిపడేశారు. మరి ఆకుల విషయంలో వస్తున్న వార్తల్లో నిజమెంతో ఆయన మాత్రమే సమాధానం చెప్పాలి. దీనిపై జనసేన వర్గాలు, పవన్ స్పందనేంటో తెలియాల్సి ఉంది.

 


Is any Shock getting to janasena from rajahmundry
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఉయ్యాలవాడ కుటుంబీకులకు ఇది న్యాయమేనా?
చిరంజీవి సినీ జైత్రయాత్రకు 41 ఏళ్లు.. ముఖ్య ఘట్టాలివే
రోజాను సినిమాల్లో పరిచయం చేసింది శివ ప్రసాదే..
అయ్యో ఆ నటుడు కనిపించడా..చిన్నబోయిన పార్లమెంట్
"వాల్మీకి" టైటిల్ మార్పు వెనుక అనంతపురం ఎంపీ!
బాలయ్య భామ సెక్సీ స్టిల్ చూడాల్సిందే!
మెగా హీరోల సినిమాలకే ఎందుకిలా జరుగుతోంది..!
"వాల్మీకి" టైటిల్ మార్చినా హిట్ ను అడ్డుకోలేకపోయారు..
"వాల్మీకి" రీమేక్స్ లో హరీశ్ శంకర్ టైమింగ్ సూపర్
"వాల్మీకి" మెగా హీరోలకు భిన్నంగా వరుణ్ ప్రయాణం..
వాల్మీకి: ఫున్నమినాగు చిరంజీవి ని గుర్తుచేసిన వరుణ్ తేజ్!
ఆ సిక్సర్ల సునామీకి 12 ఏళ్లు
రెండే ట్వీట్స్.. 'సైరా'కు బాలీవుడ్ లో బలం పెరిగిపోయింది
టైర్లు, ప్లాస్టిక్ బాటిల్స్ తో పూలతోటనే సృష్టించాడు
రాజకీయ సంచలనం.. అమిత్ షాతో మమతా బెనర్జీ భేటీ
వైసీపీ-టీడీపీ మధ్య ముదురుతున్న 'కోడెల' యుధ్దం.
'వాల్మీకి' టైటిల్ పై పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
బిగ్ బీ ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీ ఖరీదైన గిఫ్ట్!
ప్రభుత్వ లాంఛనాలకు కోడెల కుటుంబం నిరాకరణ
రంగీలా ఊర్మిళ 'ఆ' పార్టీలో చేరడం లేదట!
బ్రహ్మానందంకు 'వాల్మీకి' సాయం చేస్తాడా!
బాబు గారూ.. మీకిది తగునా!
డీఆర్డీవో పరీక్షల్లో అపశృతి.. కుప్పకూలిన డ్రోన్
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.