Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 12:13 pm IST

Menu &Sections

Search

సీబీఐ ఆరోపణపై ప్రియాంక ఫైర్!

సీబీఐ ఆరోపణపై ప్రియాంక ఫైర్!
సీబీఐ ఆరోపణపై ప్రియాంక ఫైర్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కాంగ్రెస్ సీనియర్ నేత అయిన చిదంబరం పైన సీబీఐ వేసిన ఆరోపనలను ఖండిస్తూ కాంగ్రెస్ కు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ప్రియంక గాంధి తన ట్విట్టర్ అకౌంట్ లో స్పందించారు. దేశానికి మాజీ కేంద్ర మంత్రిగా తన సేవలను అందించిన వ్యక్తిని ఇలా ఆరోపించడం సరి కాదు అని ఆమె అభిప్రాయపడ్డారు.


పీ చిదంబరం దేశం లోనే అత్యంత గౌరవనీయులైన రాజ్యసభ సభ్యులుగా పని చేసారు. ఆర్థిక మంత్రిగా, హోం మంత్రిగా సేవలను అందించారు. ఆయన నిర్మొహమాటంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వ్యక్తి. ఈనాటి ప్రభుత్వం చేస్తోన్న తప్పిదాలను సూటిగా అడుగుతుంటారు,"అని ట్వీట్ చేశారు.
నిజాలు మాట్లాడుతోన్న వాల్ల మీద కొందరు పిరికి వారు చేస్తోన్న పనులు ఇవి. సీబీఐ ఆయన మీద వేస్తోన్న ఆరోపణలు అవమానపూరితంగా ఉన్నాయి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే మేము అంతా వారికి అండగా నిలుస్తాము," అని పేర్కొన్నారు ప్రియంక. 


ఐఎన్ఎక్స్ మీడియా కి సంబంధించిన కేసులో ముందస్తుగానే పి. చిదంబరం బెయిల్ కి పిటిషన్ పెట్టుకున్న విషయం మనకు తెలిసినదె. ఇది డిల్లీ హై కోర్టులో కొట్టివేశారు. ఆ తరువాత వెనువెంటనే సుప్రీం కోర్టులో దాఖలు చేYఅడం, మరియూ అది తాజాగా సుప్రీం కోర్టులో లో కూడా కొట్టివేయడం వలన ప్రియంక గాంధి పై విధంగా ఆమె మధతుని తెలియజేసారు. బుధవారం నాడు మల్లీ పిటిషను వేయాలని కోర్టు సూచించిన మేరకు చిదంబరం కోసం సీబీఐ మరియూ ఈడీ బృందాలు గాలింపులు మొదలుపెట్టాయి.


చిదంబరం తనయుడు పి.కార్తీ కి తాము సహాయం చేసాము అని, అందుకు చిదంబరం తమతో ఎన్నో ఒప్పందాలు చేసుకునారు అని తాజాగా ఇంద్రానీ మరిన్ని ఆధారాలతో నిరూపించడం వలన కేసు రోజు రోజుకి బలపడుతూ వస్తోంది.


ap-politics-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బిగ్ బాస్ హౌస్లో ఎమోషనల్ గేమ్
కోర్ట్ చేతిలో కేసీఆర్‌ భవిషత్తు???
గవర్నర్ ప్రశ్నలకి తెల్లమొహం వేసిన మంత్రి???
మరో టీడీపీ తిమింగళాన్ని పట్టుకున్న జగన్ ప్రభుత్వం
మహిళల పై క్యాబ్ టాక్సీల డ్రైవర్ల అరాచకాలు ఆగవా...????
చిన్న పరిశ్రమలకు జగన్ ప్రభుత్వం అద్భుత వరం ....
అమరావతి గురించి మంత్రి బొత్స మరోసారి సంచలన వ్యాఖ్యలు
పెట్టేదేదో క్లారిటీతో పెడితే ఈ గోల ఉండదుగా....!
రాజు గారి గది 3 రివ్యూ.... కథ పరంగ అదిరింది అట
ఆపేదెవరు తగ్గేదెవరు?
కృష్ణవంశీ కొత్త సినిమా.. క్లాసిక్‌ని పాడు చేస్తున్నాడా?
చిరంజీవి కి రాజ్యసభ ఇస్తారట..అంతా బుస్ ఏనా ...!
యుగ పురషుడుకే తప్పలేదు నువ్వు ఎంత ఫార్మ్ హౌస్ రాజా కేసీఆర్‌.....!!!!
బావి నీళ్లతో 73 కోట్ల చోరీ, దొంగ మరెవరో కాదు యజమానినే..
31 కాలేజీల్లో కొత్త కోర్స్ ప్రారంభించిన జగన్ ప్రభుత్వం
ప్రియాంక సరసన నటించటం కోసం దోస్తాన2 రిజెక్ట్ చేసిన..రాజ్ కుమార్..
ఫేక్ ఐడీ క్రియేట్.. టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై మరో కేసు..!
గల గల వాన.... విల విల కేసీఆర్ వర్గం
వైసీపీకి 80 కోట్ల విరాళాలు..!
ఆడపిల్లలకు, మహిళలకు భద్రత చేకూరుస్తూ వైఎస్సార్‌ కిశోర పథకం...ప్రారంభం
కొత్త పాత్ర కోసం కష్టపడుతున్న విక్టరీ వెంకటేష్
మరో సారి ఓటమి పాలైన దక్షిణాఫ్రికా
ఇక నుంచి మెరిట్‌ ఆధారంగానే ఉద్యోగాలు
‘బిగ్ బాస్ గారూ.. మా ఇంటికి రావాలి మీరు’ అని అంటున్న వరుణ్ బామ్మ
ఈ పోస్టాఫీస్‌ స్కీమ్‌తో ప్రతి నెలా రూ.5,700 ఆదాయం!
మరో సిరీస్‌తో మళ్ళి రాజు గారి గది 4.. అంత సిద్దమే అంటున్న ఓంకార్
ఇండస్ట్రీలో అత్యధిక చెక్ బౌన్స్ కేసులతో..... పాపులర్ అవుతున్న బండ్ల
ఆడ పిల్లల కోసం కొత్త పథకం అమలు..శభాష్ అంటున్న ప్రజలు..
వన్ ప్లస్ 7టీ...వచ్చింది. కొనాల? వొద్దా? డైలమా వొద్దు రివ్యూ చూడండి.
ఇచ్చిన భూమి రద్దు.... షాక్ లో ఆంధ్రజ్యోతి..!
విడుదలకు సిద్ధమైన 'రాజుగారి గది-3'.
సైరా నరసింహారెడ్డి కి కొత్త తలనొప్పి ???
శ్రీముఖి కోసం పీక్స్ లో ఉన్న పబ్లిసిటీ..!!!
చిరంజీవి మోడీ దెగ్గరికి కూడా వెళ్తారా ??
జగన్ ట్రాప్ లో కేసీఆర్ పడాల్సిన సమయమొచ్చింది!
రాజశేఖర్ నుంచి అక్కినేని హీరో కు వచ్చిన న్యూ ఆఫర్ ...?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.