Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Sep 20, 2019 | Last Updated 8:02 pm IST

Menu &Sections

Search

ఆ నిర్ణయాన్ని దేశవాసులకు వదిలేసిన ప్రియాంకా గాంధీ..

ఆ నిర్ణయాన్ని దేశవాసులకు వదిలేసిన ప్రియాంకా గాంధీ..
ఆ నిర్ణయాన్ని దేశవాసులకు వదిలేసిన ప్రియాంకా గాంధీ..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
జమ్ము కాశ్మీర్ అంశంపై దూకుడు మీద ఉన్న బీజేపీ, తర్వాతి లక్ష్యం రిజర్వేషన్లపై పెట్టిందా ? ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రిజర్వేషన్లపై సమీక్ష జరగాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పిలుపునివ్వగా, ప్రజలకు సామాజిక న్యాయాన్ని అందించే చట్టాలకు మోడీ సర్కార్ ఎసరు పెట్టే ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు. 


మంచి వాతావరణంలో రిజర్వేషన్ల అంశంపై చర్చ జరగాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య చర్చ జరిగితే మంచిదని ఆయన పిలుపు నిచ్చారు. దాంతో ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యల వెనక మర్మం ఉందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ప్రజానుకూలమైన చట్టాలకు తూట్లు పోడవటమే లక్ష్యంగా మోడీ ప్రభుత్వం అడుగులు వేస్తుందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మండిపడ్డారు. సామాజిక న్యాయంపై బీజేపీ టార్గెట్ చేసిందని ఓ స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆర్ఎస్ఎస్ ఉద్దేశ్యమేమో పైమెట్టులోనూ.. ఆలోచనలు భయానకంగా ఉన్నాయని విమర్శించారు.  మీరు ఈ నిర్ణయాన్ని సమర్ధిస్తారా అని దేశవాసులను ట్వీట్ ద్వారా ప్రశ్నించారు ప్రియాంక.  


రిజర్వేషన్ల అంశంలో బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు.  రిజర్వేషన్లను  రద్దు చేయాలనే కుట్రలను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు. రిజర్వేషన్ పై ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు వివాదస్పదం కావడాన్ని కాంగ్రెస్ అనవసర రాద్దాంతంగా పేర్కొంది. సున్నితమైన రిజర్వేషన్ అంశంతో సహా అన్ని సమస్యలపైనా సుహృద్భావ వాతావరణంలో చర్చ జరగాలని, అందరు తమ అభిప్రాయాలు వ్యక్తపర్చాలన్నదే తమ అభిమతం అని ఆర్ఎస్ఎస్ స్పష్టం చేసింది.


మొత్తానికి ప్రియాంకా గాంధీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రజలకే వదిలేస్తూ ట్వీట్ చేశారు. ప్రజాభిప్రాయానికి పెద్ద పీఠవేస్తూ ఆమె తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ వర్గాలకు సంతృప్తినిస్తోంది. బీజేపీ ఆమె చేసే విమర్శలు సొంత పార్టీకి హస్తం నేతల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి చుక్కానిగా ఆమె ఉంటారనే భావన వ్యక్తమవుతోంది.    

indian-politics
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
విద్యార్థులు.. కేంద్రమంత్రి జుట్టు పట్టుకొని తోసేశారు! ఎంత అవమానం!
ఇస్రో నుంచి భావోద్వేగ ప్రకటన
రైతు భరోసా పథకానికి అర్హులు ఎవరో తెలుసా?
ఆధ్యాత్మిక క్షేత్రానికి మహర్ధశ
ఉత్కంఠ రేపుతున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం
తేజస్ లో ప్రయాణించిన ఘనత ఆయనకే దక్కింది..
చిదంబరం ఉన్న జైలుకే మరో సీనియర్ నేత..!
తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో అగ్గిరాజేస్తున్న హుజూర్ నగర్
ఆంధ్రప్రదేశ్ లో వర్షాలతో అల్లకల్లోలం
సూర్యూడినే టార్గెట్ చేసిన ఇస్రో!
హౌడీ మోడీ కార్యక్రమంలో ట్రంప్ కీలక ప్రకటనలు చేస్తారట!
కలర్ ఫుల్ గా ఐఫా అవార్డ్స్ ఫంక్షన్.. ఉత్తమ నటిగా ఆలియా భట్
చిగురుటాకులా.. వణికిపోతున్న ఉత్తరాది
హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో నీదా.. నాదా.. సై...
కోడెల ఆత్మహత్య వెనుక ఎవరికీ తెలియని నిజాలు!
కశ్మీర్ లో కల్లోలానికి పాకిస్థాన్ కుట్రలు !
అయోధ్య కేసు విచారణకు సుప్రీంకోర్టు డెడ్‌లైన్
ఆరోగ్య సేవలపై సీఎం జగన్ సంచలన నిర్ణయం
దేశవ్యాప్తంగా ఈ-సిగరెట్లు నిషేధం..
పడిలేస్తూ.. పనికానిచ్చేసిన బాలీవుడ్ హీరోయిన్!
విజయ్ దేవరకొండ "వరల్డ్ ఫేమస్ లవర్" అయిపోయాడు..
తెలంగాణ కాంగ్రెస్ నేతలు గవర్నర్ కు చెప్పాల్సింది చెప్పేశారు.. ఆమె ఏమన్నారంటే..!
వేడివేడి ఇడ్లీ.. ఘుమఘుమలాడే సాంబార్ రూ.1 మాత్రమే !
సీనియర్లు అయి ఉండి.. పవన్ కళ్యాణ్ పక్కన కూర్చొని పార్టీ పరువు తీస్తారా..?
అయ్యో..! వృద్ధుల పెన్షన్ కాజేయడానికి వీళ్లకు మనసెలా ఒప్పింది..
సీనియర్ నేతల మరణాలతో టీడీపీకి కోలుకోలేని దెబ్బ.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరెవరంటే..
యురేనియం తవ్వకాల వ్యవహారం ఇప్పట్లో చల్లారేలా లేదు !
హాంకాంగ్‌లో పరిస్థితి చేయి దాటిపోయింది..
ప్రధాని మోడీ పుట్టిరోజు వేడుకల్లో అన్నీ ప్రత్యేకతలే...
అటవీ శాఖ మంత్రి ఇలాఖాలో కలప స్మగ్లింగ్ కలకలం
విక్రమ్ ల్యాండర్ ను వెతికేపనిలో హాలీవుడ్ హీరో..
కోడెల శివప్రసాద రావులో మానవీయ కోణం
అమెరికా ప్రకటనతో.. గల్ఫ్‌లో యుద్ధ మేఘాలు !
కడప, కర్నూలు జిల్లాల్లో వర్షం ఎంత పనిచేసింది?
ప్రధాని మోడీ సభకు అమెరికా అధ్యక్షుడు వస్తున్నాడా..? ఎందుకు..?
కోడెల మృతిపై సీబీఐ ఎంక్వైరీకి పట్టుబడుతున్న నేతలు వీళ్లే...
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.