Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 16, 2019 | Last Updated 1:59 am IST

Menu &Sections

Search

ప్రపంచ రాజధాని అమరావతి పరిస్థితి ఇలా ఉంది !

ప్రపంచ రాజధాని అమరావతి పరిస్థితి ఇలా ఉంది !
ప్రపంచ రాజధాని అమరావతి పరిస్థితి ఇలా ఉంది !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

గత ఐదేళ్లలో చంద్రబాబు అమరావతి అనే కలర్ ఫుల్ సినిమా చూపించారు. ఎందుకంటే సినీమాల్లో అన్నీ సెట్టింగ్స్ .. గ్రాఫిక్స్ మాత్రమే ఉంటుంది. నిజంగా ఆ ప్రపంచం అనేది మనకు కనిపించదు. ఇప్పుడు అదే మాదిరిగా తయారైంది. ఏపీ కలలు రాజధాని అమరావతి. గత ఐదేళ్లలో అమరావతి ఇలా ఉందని .. ఒక కొత్త ప్రపంచాన్ని పత్రికల్లో బాబుగారు చూపించారు. పచ్చ మీడియా కూడా అమరావతి గురించి లేనివి .. ఉన్నవి అన్నీ చూపించింది. కానీ ఇప్పుడు రియల్ అమరావతిని చూస్తే అందులో ఏమి లేదు. ఐదారు బిల్డింగ్స్ తప్పితే చెప్పుకోడానికి ఏమి లేకుండా పోయింది. ఐదేళ్లు తన పరిపాలనలో చంద్రబాబు అమరావతి అంటూ ఎన్నెన్నో గ్రాఫిక్స్ బొమ్మలు చూపిస్తూ ప్రజలను మభ్యపెట్టే విధంగా వార్తల్లో రోజుకో జిమ్మిక్ చేసేవారు.


కానీ ఇప్పుడు వాస్తవానికి అమరావతిలో ఏముందంటే ఏమి లేదు. గట్టిగా వర్షం వస్తే వరదలు మాత్రం వస్తాయి. ఐకానిక్ బ్రిడ్జిలు అని .. సింగపూర్ డిజెన్స్ అని ఐదేళ్లు కాలక్షేపణ చేశారు. మధ్యలోకి రాజమోళిని తీసుకొచ్చారు. ఇన్నీ చేసిన బాబు గారు ఇప్పటి వరకు కనీసం క్యాపిటల్ కోర్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ కూడా కట్టలేకపోయారు. ఇప్పుడు అక్కడ ఉండేటివి .. అన్నీ తాత్కాలికము. తాత్కాలిక అసెంబ్లీ .. తాత్కాలిక హై కోర్ట్.


అయితే ఇటువంటి అమరావతిని కట్టిన బాబు అక్కడి నుంచి రాజధానిని మారిస్తే ఊరుకోను అని మీడియాలో తెగ భాదపడిపోతున్నారు. వైసీపీ నేత మంత్రి బొత్స సత్య నారాయణ చేసిన వ్యాఖ్యలను పట్టుకొని టీడీపీ నానా హంగామా చేస్తుంది. నిజానికి బొత్స సత్య నారాయణ రాజధానిని మారుస్తన్నామని ఎక్కడ చెప్పలేదు. బొత్స చెప్పింది కేవలం .. అమరావతికి వరద పోటు ఎక్కువగా ఉందని నిర్మాణాలకు లక్ష రూపాయలు పెట్టే చోట రెండు లక్షలు పెట్టాలిసిన పరిస్థితి వస్తుందని చెప్పారు. అంతక మించి ఇంకేమి చెప్పలేదు. కానీ టీడీపీ మాత్రం తామేదో ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించామని దానిని మార్చవద్దని తెగ బాధపడిపోతోంది. 

amaravathi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ తీసుకోబోతున్న మరో సంచలన నిర్ణయం అదేనా ?
పల్నాడులో లోకేష్ చేష్టలు .. నోరెళ్ళ బెట్టిన నేతలు !
పాకిస్తాన్ కు భారత్ తగిన బుద్ధి చెప్పబోతుందా ?
లోకేష్ కామెడీ షురూ చేశారు !
కియారా అందాలు .. అభిమానులకు ఇక నిద్ర పట్టదు !
ఈ దెబ్బతో పాకిస్థాన్ పీఓకేను పోగొట్టుకుంటుంది !
బ్రేకింగ్ న్యూస్ : బీజేపీలోకి ఆదినారాయణ రెడ్డి !
రౌడీ రాజకీయం ఇప్పుడు ఎవరు చేస్తున్నారు !
ఆదా శర్మ అరాచకం ... మొత్తం చూపిస్తుంది !
హాట్ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతున్న కియారా !
రాష్ట్రంలో హింస రేపడమే బాబు కోరిక ?
అప్పుడు జగన్ కు చేసిన అరాచకం బాబుకు గుర్తుకు రాలేదా ?
ఐక్యరాజ్య సమితిలో పాక్ కు భారత్ గట్టి వార్నింగ్ !
చంద్రబాబు ద్వంద్వ వైఖరిని ప్రజలు అర్ధం చేసుకోవాలి !
చంద్రబాబు ఛలో ఆత్మకూరు .. అంతా ప్లాన్ ప్రకారమే !
స్కిన్ షోతో రెచ్చిపోతున్న హాట్ బ్యూటీ !
చంద్రబాబు పల్నాడు డ్రామా .. ప్రజలు నమ్మడం లేదే ?
చంద్రబాబుకు అసహనం అందుకే .. తాను చేయలేని పనులను జగన్ చేసినందుకు !
జగన్ దెబ్బ .. టీడీపీ నేతల స్వరం మారింది !
చంద్రబాబుకు ఎంత అధికార వ్యామోహం ఉందో తాజా వ్యాఖ్యలే నిదర్శనం !
ఎన్టీఆర్ రాకుండా టీడీపీలో ఒక వర్గం గోతులు తవ్వుతుందా ?
ఆ విషయంలో జగన్ ను మెచ్చుకోవడానికి పవన్ కు ఇగో అడ్డొచ్చిందా ?
నారాయణ మీద అనిల్ కుమార్ అలా కసి తీర్చుకుంటున్నారు !
కాశ్మీర్ భారత్ దే .. పాక్ సంచలన వ్యాఖ్యలు !
100 రోజుల్లో జగన్ సాధించిన పెద్ద విజయం అదే !