Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 23, 2019 | Last Updated 8:51 pm IST

Menu &Sections

Search

తెలంగాణ బస్సులో మోడీ... ప్రయాణికులు షాక్..!!

   తెలంగాణ బస్సులో మోడీ... ప్రయాణికులు షాక్..!!
తెలంగాణ బస్సులో మోడీ... ప్రయాణికులు షాక్..!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఒకే రూపంతో ఉండే వ్యక్తులు భూమిమీద ఏడుగురు ఉంటారని మన పురాణాల నుంచి చెప్తూనే ఉన్నారు.  అప్పట్లో ఓ మాట ఉండేది .. హిట్లర్, సద్దాం హుస్సేన్ లు తమ డూపులు ఎక్కువగా వినియోగించుకునేవారని వార్తల్లో విన్నాం.  అప్పుడప్పుడు మనలాంటి వ్యక్తులు కనిపించారని చెప్పినపుడు చాలా సంతోషంగా ఫీలవుతాం.  మనం అంటే సరే.. కానీ, ప్రపంచంలో ఓ బలమైన నేతగా ఉన్న మోడీ లాంటి రూపంతో ఉన్న వ్యక్తులు ఉంటె.. వారికీ ఫ్రీ పబ్లిసిటీ వచ్చినట్టే. 


అంతేకాదు.. అలాంటి వాళ్ళు రాత్రికి రాత్రే సెలేబ్రిటిగా మారిపోతారు.  ఉత్తర భారతదేశంలో అలాంటి వ్యక్తి ఒకరు ఇప్పటికే చాలాసార్లు చూశాం.  అతను ఎక్కడికి వెళ్లినా.. ఆయనతో కలిసి ఫోటోలు దిగుతుంటారు.  సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు కూడా.  అయితే, అలాంటి పోలికలతో ఉన్న వ్యక్తి తెలంగాణాలో కూడా ఉన్నాడు.  షాక్ అవ్వకండి.. ఇది నిజం.  ఆదిలాబాద్ జిల్లాలోని బొక్కలగడ్డకు చెందిన షేక్ అయ్యుబ్ అనే వ్యక్తి చూడటానికి అచ్చంగా మోడీలా ఉంటాడు.  


ఆయన బస్సు డ్రైవర్.  ఎవరైనా సరే ఆయన్ను సడెన్ గా చూస్తే మోడీ అనుకోని షాక్ అవుతారు.  రూపురేఖలు, ముఖకవళికలు, రంగు, నడక అన్ని మోడీలా ఉంటాయి.  బస్సు ఎక్కిన ప్రతి ఒక్కరు ఆయనతో కలిసి సెల్ఫీలు దిగుతుంటారు.  ఈ విషయం అటు ఇటు తిరిగి సోషల్ మీడియాలో లీక్ అయ్యింది.  ఇలా లీక్ కావడంతో అయన తెలంగాణా వ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. అయన గురించి మీడియాలో కథనాలు వస్తున్నాయి.  


ఎవరు ఏంటి.. ఎలా అని తెలుసుకోవడానికి ప్రజలు సైతం ఆసక్తి చూపుతున్నారు.  మోడీ టీ అమ్మే వ్యక్తి నుంచి ప్రధానిగా ఎదిగారు.. ఇప్పుడు అయ్యుబ్ డ్రైవర్ గా చేస్తున్నాడు.  మోడీ పోలికలతో ఉండటంతో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు.  అయ్యుబ్ కు ఓ కోరిక ఉందట. ఎప్పటికైనా మోడీతో కలిసి ఒకసారి ఫోటో దిగాలని కోరుకుంటున్నాడు.  మరి ఆయన కోరిక నెరవేరుతుందా.. ఈ విషయం మోడీ వరకు వెళ్తుందా.. మోడీ టీమ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు కాబట్టి.. ఎలాగైనా మోడీ దగ్గరకు ఈ విషయం తీసుకెళ్లారని అనుకుందాం.  ఏమో వచ్చే ఎన్నికల్లో మోడీని పోలిన అయూబ్ కు తెలంగాణ నుంచి టికెట్ ఇవ్వోచ్చేమో.. చెప్పలేం కదా.  


modi,-bjp,-telangana
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నరసరావుపేటలో కోడెల ప్రస్థానం ముగిసినట్టేనా?
భూమా కుటుంబానికి జగన్ దారిస్తారా?
మోడీ సమయానికి వచ్చినా... ట్రంప్ ఆలస్యంగా వచ్చారు.. ఎందుకంటే..!!
టిడిపికి మరో పెద్ద షాక్.. అయన కూడా పార్టీని వీడుతున్నారా ?
కమలం గాలానికి పవన్ చిక్కుకుంటాడా?
రఘువీరా రెడ్డికి పదవీ గండం..!!
జమ్మూ కాశ్మీర్ నాయకులకు హాలీవుడ్ సినిమాలు చూపిస్తున్నారట..!!
మంత్రి ఇంట్లోనే చోరీ.. సామాన్యులకు ఏది దారి..!!
అక్టోబర్ లో ఆ ఇద్దరు వస్తున్నారు...!!
కడప జిల్లాకు ఏమైంది.. అలా ఎందుకు జరుగుతోంది ..!!
హౌడీ మోడీ వెనుక రహస్యం ఇదేనా?
జమ్మూ కాశ్మీర్ సాధ్యం అయ్యింది.. పీవోకే కూడా త్వరలోనే..!!
అక్కడ 20బిలియన్ టన్నుల బంగారం ఉందట.. దాన్ని బయటకు తీస్తే..!!
ఇకపై 10 కాదు.. 11 అంకెలు కనిపిస్తాయట..!!
ఈసారి యుద్ధం వస్తే... పాక్ కనిపించదా..!!
టీడీపీపై కక్షతో ప్రాజెక్టు భద్రతను పణంగా  పెడతారా?
దానిపై ముఖ్యమంత్రి మౌనం ఎందుకు..!!?
బాబుకు జగన్ కు అదే తేడా..అందుకే జగన్ హిట్టయ్యాడా?
దాన్ని అంగీకరించకుంటే ... ఇండియా నుంచి వెళ్లిపోవాలట..!!
హ్యూస్టన్ లో అరుదైన దృశ్యం.. నెటిజన్లు ఫిదా!!?
23 ఏళ్లుగా పోరాటం.. చివరకు అతనేం చేశాడో చూశారా?
అప్పుడు పీవీ.. ఇప్పుడు మోడీ.. !!
అమెరికా చరిత్రలో ఇదే ప్రధమం... ఆ ఇద్దరినీ ఒకటి చేస్తున్న మోడీ..!!
ఉత్తరప్రదేశ్ లో మరో మహాభారతం.. ద్రౌపతిలా ఆమెను కూడా..!!
గల్ఫ్ లో మరో యుద్ధం తప్పేలా లేదు..!!
ప్రయాణం 18 కిమీ.. వసూలు చేసింది రూ. 4300..!!
ఇస్రో దృష్టి మొత్తం దానిమీదే..!!
హౌడీ మోడీ వెనుక కొత్త వ్యూహం ఇదే..!!
ప్రయాణికులు లేకుండానే 46 ట్రిప్పులు.. కొని తెచ్చుకుంటున్న అప్పులు..!!
ఫస్ట్ ఎయిడ్ కిట్ లో కండోమ్ లేకుంటే.. జరిమానా..!!!?
మోడీ చేతుల మీదుగా ఐరాస సోలార్ పార్క్ ఓపెన్.. షాక్ లో పాక్..!!
ఏరియా 51 ను ముట్టడించిన అమెరికన్లు.. కారణం..!!
సైరాపై ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు యుద్ధం..!!
కెసిఆర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం... ఇక నిర్మాతలకు లాభాలే ..!?
కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయాలంటే.. ఇలా చేయాలట !!
ఆ కేసులో మోహన్ లాల్ కు శిక్ష తప్పేలా లేదు..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.