Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Sep 24, 2019 | Last Updated 2:01 am IST

Menu &Sections

Search

రాజధానిలో లక్ష ఇళ్ళ నిర్మాణం... జగన్ మరో సంచలన నిర్ణయం...!

రాజధానిలో లక్ష ఇళ్ళ నిర్మాణం... జగన్ మరో సంచలన నిర్ణయం...!
రాజధానిలో లక్ష ఇళ్ళ నిర్మాణం... జగన్ మరో సంచలన నిర్ణయం...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి ప్రజల సంక్షేమం కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో మద్యపాన నిషేధం దిశగా అడుగులు మొదలయ్యాయి. రైతు భరోసా పథకం అక్టోబర్ 15వ తేదీ నుండి మొదలుకాబోతుంది. అమ్మఒడి పథకం 2020 జనవరి 26వ తేదీ నుండి మొదలు కాబోతుంది. గ్రామ, వార్ఢు సచివాలయాలలోని 1,26,728 ఉద్యోగాలు ప్రభుత్వం భర్తీ చేయబోతుంది. 2020 ఉగాది రోజుకు 25 లక్షల ఇళ్ళ పట్టాలు ఇళ్ళు లేని పేదలకు ఇవ్వటమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
గత టీడీపీ ప్రభుత్వంలో మంజూరైన ఆరు వేల ఇళ్ళను ఏపీ ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసింది. ఆరు వేల ఇళ్ళను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసినప్పటికీ లక్ష ఇళ్ళ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లక్ష ఇళ్ళ నిర్మాణం చేపట్టటం ద్వారా పేదలకు సొంతింటి కల నెరవేరబోతుంది. వెయ్యి కోట్ల రుపాయలతో, వెయ్యి ఎకరాల స్థలంలో లక్ష ఇళ్ళ నిర్మాణం విజయవాడ నగరం శివారు ప్రాంతాలలో ఏపీ ప్రభుత్వం చేపట్టబోతున్నట్లు సమాచారం అందుతుంది. 
 
విజయవాడ నగరంలో ఇంటి స్థలాల లభ్యత తక్కువగా ఉండటంతో ఇళ్ళ నిర్మాణమే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో ఎకరానికి 100 ఇళ్ళ చొప్పున జీ+3 పద్దతిలో ఇళ్ళ నిర్మాణం చేపట్టబోతున్నట్లు తెలుస్తుంది. విజయవాడ నగర శివారు ప్రాంతంలో ప్రభుత్వం భూమిని సేకరించబోతుందని తెలుస్తుంది. ప్రభుత్వ స్థలాలతో పాటు రైతుల నుండి భూములు కొనుగోలు చేసి ఇళ్ళ నిర్మాణం చేపట్టబోతున్నారని సమాచారం అందుతుంది. విజయవాడ పరిసర ప్రాంతాలైన గొల్లపూడి, అంబాపురం, జూపూడి, జక్కంపూడి ఇతర గ్రామాల్లో భూముల కోసం రెవెన్యూ శాఖ అన్వేషిస్తోందని సమాచారం. 



jaganmohan-reddy
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టాలీవుడ్ ఇండస్ట్రీకి భారీ నష్టాలు..!
ఆచార్యులేనా వీళ్లు - వికలాంగునిపై బ్రహ్మాస్త్రమా ?
వికలాంగునిపై ఎస్వీయూ ప్రతాపం : తీరు మార్చుకోని ఎస్వీయూ..!
జొమాటో పేరుతో సైబర్ మోసం...!
డాటర్స్ డే రోజు మహారాష్ట్రలో దారుణం..!
తల్లో అనిపిస్తున్న ఉల్లి ధరలను ఆపే క్రమంలో జగన్ సర్కార్ ?
నగరవాసులకు మెట్రో భయం పట్టుకుంది బాబోయ్..!
త్రివిక్రమ్ ఆ సెంటిమెంట్ వదలడా...?
ఫాస్ట్ పుడ్ తింటున్నారా...? జాగ్రత్త..!
కరకట్టపై అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రారంభం...!
కొండెక్కి కూర్చున్న ఉల్లి ధరలు...!
గ్రామ, వార్డు సచివాలయ మెరిట్ లిస్టు ఎక్కడ...?
జగన్ కేసీయార్ భేటీ ముఖ్యాంశాలివే...!
వాల్మీకి జాగ్రత్త పడాల్సిన సమయమొచ్చింది...!
సచివాలయ పరీక్ష మళ్లీ నిర్వహించాలంటున్న చంద్రబాబు...?
టీ అమ్మి నెలకు లక్షన్నర సంపాదిస్తున్న యువకుడు...!
మగాళ్ల గురించి చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు..!
హోటళ్లలో బిర్యానీ తింటున్నారా ..? జాగ్రత్త...!
సైరా సినిమాపై కేసు నిలబడుతుందా...?
సాహో సినిమాతో భారీగా నష్టపోయిన ప్రభాస్...!
సచివాలయ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు కావాల్సిన ధ్రువ పత్రాలివే ...!
నంద్యాల వరద బాధితులకు పరిహారం పెంచిన జగన్...!
వరుణ్ తేజ్ పై ఆ విమర్శను పోగొట్టిన వాల్మీకి....!
రాజమౌళిపై వస్తున్న వార్తలు పుకార్లేనా...?
మీకు టీ చరిత్ర తెలుసా...?
పార్లమెంట్ ముందు ఆ నటుడు ఇక కనిపించడా...?
నాని సినిమాలు ఫ్లాప్ కావటానికి కారణమిదేనా...?
అక్టోబర్ 21వ తేదీన మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు...!
ఫ్రీ వైఫై వాడుతున్నారా..? జాగ్రత్త...?
హరీష్ శంకర్ ఏడ్చుకుంటూ వచ్చేశాడట....!
బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ...!
గ్రామ, వార్డు సచివాలయ జాబితాలు నేడే...!
సీఎం జగన్ ఐడియా సూపర్ హిట్...!
గ్యాంగ్ లీడర్ కథ ముగిసినట్లే...!
రెచ్చిపోయిన హర్షకుమార్ : మంత్రి అవంతి మందు కొట్టి మాట్లాడుతున్నారా..?
వాట్సాప్ ఉపయోగించి లక్షలు సంపాదిస్తున్న మహిళ...!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.

NOT TO BE MISSED