Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Sep 22, 2019 | Last Updated 1:44 am IST

Menu &Sections

Search

ఫోక్స్ వ్యాగన్ కేసులో మంత్రి బొత్సాకు సమన్లు...!

ఫోక్స్ వ్యాగన్ కేసులో మంత్రి బొత్సాకు సమన్లు...!
ఫోక్స్ వ్యాగన్ కేసులో మంత్రి బొత్సాకు సమన్లు...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఏపీ మంత్రి బొత్సా సత్యనారాయణకు హైదరాబాద్ సీబీఐ కోర్టు నోటీసులు ఇచ్చింది. వచ్చే నెల 12 వ తేదీన కోర్టుకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఫోక్స్ వ్యాగన్ కేసులో బొత్సా సత్యనారాయణకు ఈ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఫోక్స్ వ్యాగన్ కేసులో సాక్షిగా ఉన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.

వై యస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన ఫోక్స్ వ్యాగన్ కేసు వ్యవహారంలో బొత్సా సత్యనారాయణకు సమన్లు జారీ అయ్యాయి. అప్పట్లో బొత్సా సత్యనారాయణ భారీ పరిశ్రమల శాఖా మంత్రిగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2005 సంవత్సరంలో ఈ కేసు నమోదైంది. ఫోక్స్ వ్యాగన్ కంపెనీని హైదరాబాద్ నుండి వైజాగ్ కు తరలించే వ్యవహారంలో బొత్సా సత్యనారాయణతోపాటు మరికొంత మందికి ముడుపులు అందాయనే ఆరోపణలు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును పరిష్కరించమని సీబీఐకు అప్పగించటం జరిగింది. 
 
ఈ కేసులో దాదాపు 12 కోట్ల రుపాయల వరకు అవినీతి జరిగిందని ఆరోపణలు రాగా 7 కోట్ల కంటే ఎక్కువ మొత్తాన్ని రికవరీ చేసినట్లు సమాచారం. మిగతా డబ్బు ఇంకా రికవరీ జరగాల్సి ఉంది. ఈ కేసులో 59 మంది సాక్షులను విచారించినట్లు మూడు వేలకు పైగా పేజీల చార్జ్ షీట్ సీబీఐ దాఖలు చేసినట్లు సమాచారం అందుతుంది. వశిష్ఠ వాహన అనే కంపెనీకు డైరెక్టర్ గా ఉన్న జైన్ అనే వ్యక్తి ఈ కేసులో అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. 
 
ఈ కేసు జరిగిన సమయంలో ఏపీ రాష్ట్రానికి పరిశ్రమల శాఖా మంత్రిగా బొత్సా సత్యనారాయణ ఉన్నందువల్లే నోటీసులు అందినట్లు సమాచారం. మరి ఈ కేసుకు సంబంధించి బొత్సా సత్యనారాయణ ఏం చెబుతాడో తెలియాల్సి ఉంది. సెప్టెంబర్ నెల 12 వ తేదీన బొత్సా సత్యనారాయణ నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరు కాబోతున్నాడు. 
 
 
 
 
 



botsa-satyanarayana
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వరుణ్ తేజ్ పై ఆ విమర్శను పోగొట్టిన వాల్మీకి....!
రాజమౌళిపై వస్తున్న వార్తలు పుకార్లేనా...?
మీకు టీ చరిత్ర తెలుసా...?
పార్లమెంట్ ముందు ఆ నటుడు ఇక కనిపించడా...?
నాని సినిమాలు ఫ్లాప్ కావటానికి కారణమిదేనా...?
అక్టోబర్ 21వ తేదీన మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు...!
ఫ్రీ వైఫై వాడుతున్నారా..? జాగ్రత్త...?
హరీష్ శంకర్ ఏడ్చుకుంటూ వచ్చేశాడట....!
బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ...!
సీఎం జగన్ ఐడియా సూపర్ హిట్...!
గ్రామ, వార్డు సచివాలయ జాబితాలు నేడే...!
గ్యాంగ్ లీడర్ కథ ముగిసినట్లే...!
రెచ్చిపోయిన హర్షకుమార్ : మంత్రి అవంతి మందు కొట్టి మాట్లాడుతున్నారా..?
వాట్సాప్ ఉపయోగించి లక్షలు సంపాదిస్తున్న మహిళ...!
చిత్తూరు మాజీ ఎంపీ, నటుడు శివ ప్రసాద్ కన్నుమూత అంటూ ప్రచారం?
అక్కడ కష్టపడకుండానే కంప్యూటర్ పట్టాలు...!
మరోసారి సంచలనం రేపుతోన్న సింధు శర్మ కేసు...!
వాల్మీకి : హరీష్ శంకర్ సెకండాఫ్ ఊడ్చేయడు కదా...?
గూగుల్ పేతో 94 వేల రూపాయల సరికొత్త మోసం...!
గూగుల్ అసిస్టెంట్ ఇకనుండి తెలుగు భాషలో ...!
యువతకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం...!
గద్దలకొండ గణేష్(వాల్మీకి) ఫస్ట్ టాక్...!
గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్థులకు లేటెస్ట్ అప్ డేట్...!
నానికి సాయం చేసి వరుణ్ తప్పు చేశాడా...?
సైరాకు అతి పెద్ద సమస్య అదే...?
చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన బొత్స..!
వైయస్సార్ రైతు భరోసా అర్హులు, అనర్హులు ఎవరంటే ..?
చిరంజీవి బయోపిక్ లో హీరో ఎవరంటే...?
ఏ కల వస్తే ఏం జరుగుతుంది...?
వెంకీమామ సినిమా గురించి షాకింగ్ న్యూస్...?
తేజస్ లో విహరించనున్న రాజ్ నాథ్ సింగ్...!
ఏపీ హైకోర్టు భవనంలోకి వర్షపు నీరు...!
అక్కినేని నాగార్జున పొలంలో మృతదేహం..!
ఏపీ ఆరోగ్యశ్రీ పథకంలో భారీ మార్పులు...?
సైరా మరో బాహుబలి...?
సాహో సినిమా నష్టాలు ఎంతంటే...?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.