Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Sep 24, 2019 | Last Updated 11:49 am IST

Menu &Sections

Search

రాజధాని విషయంలో జగన్ సంచలన నిర్ణయం .. ఓటింగ్ పెట్టబోతున్నాడా ?

రాజధాని విషయంలో జగన్ సంచలన నిర్ణయం .. ఓటింగ్ పెట్టబోతున్నాడా ?
రాజధాని విషయంలో జగన్ సంచలన నిర్ణయం .. ఓటింగ్ పెట్టబోతున్నాడా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఏపీలో ఇప్పుడు రాజధాని గురించి తెగ చర్చ నడుస్తుంది. వైసీపీ మంత్రి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర చర్చకు కారణం అయ్యింది. అయితే ఇప్పటి వరకు రాజధానిని మారుస్తున్నామని జగన్ గాని ఆ పార్టీ గాని ఎక్కడ చెప్పిన ధాఖలు లేవు. కానీ మీడియాలో బొత్స ఒకటి చెబితే ఇంకొకటి అర్ధం చేసుకొని తెలుగు మీడియా చాలా పెద్దది చేసింది. దీనితో నిజంగా అమరావతి మారుతుందేమోనని జనాల్లో ఒక రకమైన గందరగోళాన్ని రేపారు. ఇక మీడియా చేసే హడావిడికి టీడీపీ కూడా జత అయ్యి ప్రభుత్వం ఏమి చెప్పకముందే అన్నీ వీళ్ళే క్రియేట్ చేశారు. వైసీపీ నేత మంత్రి బొత్స సత్య నారాయణ చేసిన వ్యాఖ్యలను పట్టుకొని టీడీపీ నానా హంగామా చేస్తుంది.


నిజానికి బొత్స సత్య నారాయణ రాజధానిని మారుస్తన్నామని ఎక్కడ చెప్పలేదు. బొత్స చెప్పింది కేవలం .. అమరావతికి వరద పోటు ఎక్కువగా ఉందని నిర్మాణాలకు లక్ష రూపాయలు పెట్టే చోట రెండు లక్షలు పెట్టాలిసిన పరిస్థితి వస్తుందని చెప్పారు. ఇప్పుడు రియల్ అమరావతిని చూస్తే అందులో ఏమి లేదు. ఐదారు బిల్డింగ్స్ తప్పితే చెప్పుకోడానికి ఏమి లేకుండా పోయింది. ఐదేళ్లు తన పరిపాలనలో చంద్రబాబు అమరావతి అంటూ ఎన్నెన్నో గ్రాఫిక్స్ బొమ్మలు చూపిస్తూ ప్రజలను మభ్యపెట్టే విధంగా వార్తల్లో రోజుకో జిమ్మిక్ చేసేవారు.


కానీ ఇప్పుడు వాస్తవానికి అమరావతిలో ఏముందంటే ఏమి లేదు. గట్టిగా వర్షం వస్తే వరదలు మాత్రం వస్తాయి. ఐకానిక్ బ్రిడ్జిలు అని .. సింగపూర్ డిజెన్స్ అని ఐదేళ్లు కాలక్షేపణ చేశారు. మధ్యలోకి రాజమోళిని తీసుకొచ్చారు. ఇన్నీ చేసిన బాబు గారు ఇప్పటి వరకు కనీసం క్యాపిటల్ కోర్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ కూడా కట్టలేకపోయారు. ఇప్పుడు అక్కడ ఉండేటివి .. అన్నీ తాత్కాలికము. తాత్కాలిక అసెంబ్లీ .. తాత్కాలిక హై కోర్ట్. అయితే బొత్స చెప్పిన మాటలను బట్టి చూస్తుంటే .. ప్రభుత్వం  రాజధాని మీద చర్చ జరిపిందని మాత్రం అర్ధం అవుతుంది. దీనిని బట్టి రాజధాని విషయంలో జగన్  ఎదో ఒక నిర్ణయం తీసుకొనబోతున్నాడని సమాచారం వస్తుంది. జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రెఫరెండం పెట్టి అక్కడ అమరావతి ఉండాలా వద్దా అని డిసైడ్ చేయబోతున్నాడని సమాచారం వస్తుంది. ఇదే గాని జగన్ చేస్తే టీడీపీ నోరు కూడా మూయించవచ్చని  .. ప్రజల మనోభావాలకు తగ్గట్టుగా నిర్ణయం తీసుకోవచ్చని జగన్ భావిస్తున్నారు. 


ap-cm-jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ దెబ్బకు ఆ నేతల రాజకీయాలు కుదేలు !
హాట్ అండ్ స్టైలిష్ భామ !
జగన్ గురించి టీడీపీ నేతల ఆఫ్ ది రికార్డు మాటలు ఇవే !
జగన్ దెబ్బకు .. ఆ టీడీపీ నేతలు సైలెంట్ !
దేవుడా.. ఇవేమి అందాలు !
చంద్రబాబు అడుగుజాడల్లో పవన్ కళ్యాణ్ !
నారాయణ రాజకీయం అయిపోయినట్టేనా ?
అరే టీడీపీ సోమిరెడ్డి కనిపించడం లేదే !
పవన్ ఇప్పటికైనా నేర్చుకుంటారా ?
జగన్ మొండి వైఖరి ఏంటో ఇప్పుడు కేంద్రానికి అయ్యింది !
ఆ విషయంలో జగన్ సక్సెస్ అయినట్టే !
ఆదాశర్మ అందాల ప్రదర్శన మరో లెవెల్ !
టీడీపీకి ఈ రూపంలో కూడా దెబ్బ !
పవన్ రాజకీయాలు ఇక అలానే ఉండబోతున్నాయా ?
బొత్స సత్యనారాయణకు జగన్ క్లాస్ పీకారా ?
ఆదా శర్మ హాట్ అందాలు .. అసలు తగ్గడం లేదు !
అరే టీడీపీని ప్రజలే కాదు నేతలు కూడా నమ్మడం లేదు !
పాపం పాకిస్తాన్ కు ఎటువంటి పరిస్థితి వచ్చింది !
ఇక నుంచి జగన్ ముందు 'వారి' ఆటలు సాగవు !
లో దుస్తుల్లో ఘాటు అందాలు !
ఈ దెబ్బతో జగన్ సౌత్ లోనే నెం .1 !
కియారా తన అందాలతో చూపు తిప్పుకోకుండా చేస్తుంది !
పవన్ ఆ పని చేస్తేనే పార్టీ బాగుపడుతుంది !
క్లీవేజ్ షోతో అరాచకం రేపుతున్న కియారా !
కోడెల విషయంలో చంద్రబాబు రాజకీయం .. జనాలు లైట్ తీసుకుంటున్నారు !
అందాల ప్రదర్శనతో మతి పోగొట్టింది !
జగన్ దెబ్బ .. కేంద్రానికి మరో తలనొప్పి !
ఎద అందాలతో మంట రేపింది !
టీడీపీ భవిష్యత్ లీడర్ ఎన్టీఆర్ లేదా లోకేష్ ?
జగన్ మీద ద్వేషమే పవన్ ను ముంచుతుంది !
పీపీఏల ఒప్పందం : జగన్ ను ఫాలో అవుతున్న మిగతా సీఎంలు !
ఇన్నర్ అందాలను చూపించి హీట్ పెంచేసింది !
జగన్ తాజా నిర్ణయం .. ఇక డాక్టర్స్ జాగ్రత్తగా ఉండాలి !
ప్రపంచ రాజధాని .. చంద్రబాబు మరోసారి దొరికిపోయారు !
లోదుస్తుల్లో కళ్ళు తిప్పుకోకుండా చేస్తున్న కియారా !
మరి కొన్ని గంటల్లో సచివాలయ ఫలితాలు !

NOT TO BE MISSED