Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Sep 22, 2019 | Last Updated 1:51 pm IST

Menu &Sections

Search

టీఆర్ఎస్ చేతిలో కొత్త ఆయుధం.. ప్రత్యర్థి పార్టీలే టార్గెట్

టీఆర్ఎస్ చేతిలో కొత్త ఆయుధం.. ప్రత్యర్థి పార్టీలే టార్గెట్
టీఆర్ఎస్ చేతిలో కొత్త ఆయుధం.. ప్రత్యర్థి పార్టీలే టార్గెట్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సోషల్ మీడియాలో టిఆర్ఎస్ దూకుడు పెంచాలని డిసైడ్ అయ్యింది. ప్రత్యర్ధి పార్టీలు తమపై చేసే ప్రచారంను గులాబీ పార్టీ తిప్పికోట్టాలనుకుంటోంది. పార్టీకి గ్రామ, పట్టణ స్థాయిలో సోషల్ మీడియా నెట్ వర్క్ ను తయారు చేసే పనిలో నిమగ్నమైంది. 


తెలంగాణ రాజకీయ పార్టీలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నాయి. ఇందులో  టిఆర్ఎస్  ఒకడుగు ముందే ఉంది. అసెంబ్లీ ,పార్లమెంట్ ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయెగించి నెటిజెన్ లను చేరింది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామలతో సోషల్ మీడియాలో మరింత స్ట్రాంగ్ కావాలనుకోంటుంది టీఆర్ఎస్. బీజేపీ దూకుడు పెంచుతుండడంతో సోషల్ మీడియాలో పై చేయి సాధించాలనుకుంటోంది. 


ఇతర రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి బీజేపి సోషల్ మీడియాను ఉపయెగించుకుంటుందని విశ్లేషించిన టీఆర్ఎస్ ...రాష్ట్ర్రంలోనూ అదే రీతిగా బీజేపీని డీ కోట్టాలనుకుంటోంది. ఆ పార్టీ సోషల్ మీడియాలో తమపై చేసే ప్రచారంను తిప్పికొట్టాలని భావిస్తోంది. పార్టీలో యాక్టివ్ సోషల్ మీడియా వర్కర్స్ ను తయారు చేసే దిశగా అడుగులు వేస్తోంది. సభ్యత్వ నమోదు పూర్తి చేసుకున్న తర్వాత కమిటీలను ఏర్పాటు చేయనుంది టీఆర్ఎస్. గ్రామ ,మండల స్థాయిలో పార్టీ కమీటితో పాటు అనుబంధ సంఘాలు, పట్టణ ప్రాంతాల్లో బూత్ కమిటీలను నియమిస్తోంది. ఇదే సమయంలో అన్ని కమిటీల్లో ఒకరు సోషల్ మీడియా వర్కర్ ఉండేలా చర్యలు తీసుకోవాలనుకుంటోందీ టీఆర్ఎస్.  సోషల్ మీడియాలో పార్టీకి సేవలు అందించాలనుకున్న వారికి అవకాశం ఇవ్వాలని నియెజకవర్గ ఇంఛార్జీలను పార్టీ ఆదేశించింది. ఇందుకోసం శిక్షణ కార్యక్రమాలను త్వరలో నిర్వహించాలనుకుంటోంది. కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి పంపే సమాచారం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా తీసుకెళ్లే భాద్యతను  వీరికి అప్పగించనుంది పార్టీ. తమ పార్టీపై, ప్రభుత్వంపై నెగిటివ్ ప్రచారం చేయడానికి సోషల్ మీడియాను ప్రత్యర్ధి పార్టీలు ఉపయెగించుకుంటున్నాయని గులాబి పార్టీ భావిస్తోంది. దీంతో వాటిని కౌంటర్ చేయడానికి పార్టీ యాక్టివ్ సోషల్ మీడియా నెట్ వర్క్ ను ఏర్పాటు చేసుకుంటోంది టిఆర్ఎస్  



telangana-politics
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నిన్నటి దాకా కలిసున్నోళ్లు.. ఇపుడు విడిపోయారు..!
వీళ్లు చాలా ఘటికులు.. గ్రామ పంచాయతీ భవనాన్నే అమ్మేశారు!
ఏపీ రాజధాని మారబోతోంది నిజమేనా ?
మరోసారి రివర్స్ టెండరింగ్ కు నోటిఫికేషన్
పార్లమెంట్ కళ తప్పింది.. ఎవరికీ అందని దూరానికి వెళ్లిపోయింది..!
చంద్రబాబు నివాసం ఉంటున్న ఇల్లు కూల్చివేత తప్పదా?
మధుర ఫలం ధర ఎంతో తెలిస్తే కళ్లు తిరడం ఖాయం
గోదావరిలో మునిగిన బోటును తీసేందుకు మరో ప్లాన్ వేశారు..!
అలర్ట్ ..! బ్యాంక్ లు ఆ రెండు రోజులే పనిచేస్తాయి..
ఎందరో తల్లులకు కడుపు కోత మిగిల్చిన వ్యక్తికి అదొక శిక్షేనా?
చంద్రయాన్ 2 ఫెయిల్యూర్ కు అసలు కారణం తెలిసిపోయింది..!
పాక్ కు గట్టి వార్నింగ్... బుద్ది మార్చుకోకపోతే..!
మిడతలని తేలిగ్గా తీసిపారేయెద్దు.. అవి ఏమైనా చేయగలవు!
రేవంత్ మాటల మంటలు... ఆమెకు మేలు చేస్తున్నాయి..
కోడెల మృతిపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్!
మోడీకి గ్రాండ్ వెల్ కమ్.. ఆమె మాత్రం ఆబ్ సెంట్.. ఎందుకో?
విద్యార్థులు.. కేంద్రమంత్రి జుట్టు పట్టుకొని తోసేశారు! ఎంత అవమానం!
ఇస్రో నుంచి భావోద్వేగ ప్రకటన
రైతు భరోసా పథకానికి అర్హులు ఎవరో తెలుసా?
ఆధ్యాత్మిక క్షేత్రానికి మహర్ధశ
ఉత్కంఠ రేపుతున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం
తేజస్ లో ప్రయాణించిన ఘనత ఆయనకే దక్కింది..
చిదంబరం ఉన్న జైలుకే మరో సీనియర్ నేత..!
తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో అగ్గిరాజేస్తున్న హుజూర్ నగర్
ఆంధ్రప్రదేశ్ లో వర్షాలతో అల్లకల్లోలం
సూర్యూడినే టార్గెట్ చేసిన ఇస్రో!
హౌడీ మోడీ కార్యక్రమంలో ట్రంప్ కీలక ప్రకటనలు చేస్తారట!
కలర్ ఫుల్ గా ఐఫా అవార్డ్స్ ఫంక్షన్.. ఉత్తమ నటిగా ఆలియా భట్
చిగురుటాకులా.. వణికిపోతున్న ఉత్తరాది
హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో నీదా.. నాదా.. సై...
కోడెల ఆత్మహత్య వెనుక ఎవరికీ తెలియని నిజాలు!
కశ్మీర్ లో కల్లోలానికి పాకిస్థాన్ కుట్రలు !
అయోధ్య కేసు విచారణకు సుప్రీంకోర్టు డెడ్‌లైన్
ఆరోగ్య సేవలపై సీఎం జగన్ సంచలన నిర్ణయం
దేశవ్యాప్తంగా ఈ-సిగరెట్లు నిషేధం..
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.