Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Sep 22, 2019 | Last Updated 1:10 pm IST

Menu &Sections

Search

జైట్లీ మృతి.. పలువురి నేతల సంతాపం..

జైట్లీ మృతి.. పలువురి నేతల సంతాపం..
జైట్లీ మృతి.. పలువురి నేతల సంతాపం..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు.జైట్లీ మరణంపై పలువురు రాజకీయ ప్రముఖులు,పలు రాష్ట్రాల సీఎంలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.జైట్లీ మరణం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.దేశానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా కేసీఆర్ స్మరించుకున్నారు.ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్ధిస్తూ,కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని చెప్పా రు..గత కొంత కాలంగా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. శనివారం తుదిశ్వాస విడిచారు అరుణ్ జైట్లీ.




ఆయనకు 2018లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగింది.అప్పటినుంచి అస్వస్థులయ్యారు.దీనితో పాటు డయాబెటిస్ కారణంగా శరీరం బరువు పెరగడంతో ఆయనకు “బెరియాట్రిక్ సర్జరీ” కూడా జరిగింది,ఈ ఏడాది జనవరిలో రెగ్యులర్ మెడికల్ చెకప్ కోసం అమెరికా వెళ్లారు.దీంతో బడ్జెట్‌ను పియూష్ గోయల్ ప్రవేశపెట్టారు.వృత్తిరీత్యా లాయర్ అయిన జైట్లీ ప్రధాని తొలి కేబినెట్లో కీలక మంత్రిగా,ట్రబుల్ షూటర్‌గా వ్యవహరించారు.2014లో ఏర్పాటైన నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరించి,మోదీకి అత్యంత ఆప్తుడయ్యారు.అనారోగ్యం కారణంగానే తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించవద్దని ప్రధాని మోదీకి లేఖ రాసిన సంగతి విదితమే.ఈ నేపథ్యంలో ప్రముఖులు ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు.



ఈ సందర్భంగా ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.ఇక ఇందిరా గాంధీ పాలన కాలంలో ఎమర్జెన్సీ విధించగా..విద్యార్థి నేతగా ఉన్న జైట్లీ జైలుకు వెళ్లొచ్చారు. జైలు నుంచి విడుదలయ్యాక జనసంఘ్‌లో చేరి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు.వాజ్‌పేయ్ కేబినెట్లో మంత్రిగా పని చేసిన అరుణ్ జైట్లీ.. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.అటు న్యాయశాస్త్రంలో,ఇటు రాజనీతిలో ఒక్కో మెట్టూ ఎక్కుతూ జైట్లీ..భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో కీలక నాయకుడిగా ఎదిగారు...


arun
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చిరంజీవినే లెక్కచేయని హీరో.ఏంటా ధైర్యం?
చుక్కలు చూపిస్తున్న ఉల్లి.రానున్న రోజుల్లో కొనలేం తల్లి.!
ఆమెతో శృంగారం చూపించింది అతనికి నరకం..
చిక్కులు తెసున్న సినిమా టైటిల్ రూ.50 కోట్లు కావాలని పోలీసులకు ఫిర్యాదు!
షియామీ మిక్స్‌ ఆల్ఫా ఫోన్‌.దీనికి అసలు బటన్లే ఉండవు!
ఆమెతో ఒక్కరాత్రి గడిపితే మూడు కోట్లు ఇవ్వాలట..?
మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ ఆదా కావాలంటే ఇలా చేయండి..
తింటే ప్రాణం లేచి వచ్చినట్లుండే కొబ్బరి పాల చారు తయారీ ఎలా..
స్త్రీ మర్మాంగాలతో మ్యూజియం ఇదేం పైత్యం?
చిత్ర విచిత్ర వేషాలతో అలరించిన శివప్రసాద్‌ ఇకలేరు..
టాలీవుడ్‌ నటుడు శివప్రసాద్‌ మృతి..
ఆ డ్రైవర్ దగ్గర కండోమ్‌ లేదని జరిమానా వేసారట.! క్యా దునియా బాప్‌జీ.
బోల్డ్‌ కంటెంట్ సినిమాలో నయనతార...
ఊహించని స్ధాయిలో సైరా,డిజటల్‌ శాటిలైట్‌ రైట్స్‌.ఇది చిరు స్టామినా...
వేములవాడ బ్రిడ్జీ:కడుతుండగానే కూలింది.
జీఎస్టీ సేవల పై మోడీ సర్కార్ చెప్పిన గుడ్ న్యూస్:అదేంటో మీరే చూడండి!
పరుగులు పెడుతున్న పెట్రోల్ ధరలు.రికార్డ్ సృష్టిస్తాయా?
పసిడి ప్రియులకు శుభవార్త.. పూర్తిగా పడిపోయిన బంగారం ధర.
నగ్నంగా వీడియో తీసి చివరికి ఏం చేసాడంటే?
బతుకమ్మ చీరెల పంపిణీ ఎప్పటి నుండి అంటే?
మీకు తెలియని నిజం.సెల్‌ఫోన్లు దీర్ఘ చ‌తుర‌స్రంలోనే ఎందుకు ఉంటాయి!
వాల్మీకి:గీ సినిమా కట్టం..సింతలేకుండ సేసిందా శంకరన్న!
వాల్మీకి గురించి వరుణ్‌తేజ్,హరీష్ శంకర్ చెప్పిన సీక్రెట్స్.
వాల్మీకి హరీష్ శంకర్ మసి పూసి మారేడుకాయ చేసి హిట్టు కొట్టేశాడు భయ్యా!
వాల్మీకి సినిమా సినిమానే :చూసేయొచ్చోశారి
వాల్మీకి:చాన్నాళ్ళ తర్వాత తనికెళ్ళ!
వాల్మీకి:ఫస్ట్ హాఫ్ రచ్చ రచ్చ
ప్రియుడితో ఇంట్లోనే రాసలీలలు కొడుకు చూసాడని!
చిక్కుల్లో కరిష్మాకపూర్‌.20 ఏళ్లుగా ఎటూ తేలని వివాదం..?
బాధలో దర్శకుడు హరీష్ శంకర్.ఇంతకు ఏం జరిగింది..?
అక్కతో పెళ్లంటూ చెళ్లిని ...వీడు మృగం కంటే హీనం..
మీ నాలుకను బట్టి మీ రోగాన్ని ఇట్టే కనిపెట్టవచ్చూ..!
తెలంగాణా పోలీసులకు గుడ్ న్యూస్..!
అతి కొత్త వైరస్.కేవలం 36 గంటల్లో 80 మిలియన్ల ప్రాణాలు తీస్తుంది..!
విక్స్‌ను ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చో తెలిస్తే అస్సలు నమ్మలేరు..!
ప్రయాణికులకు శుభవార్త.లైన్‌లో లేకుండా ట్రైన్‌టికెట్ తీసుకోవచ్చూ.!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.