Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Sep 22, 2019 | Last Updated 6:02 pm IST

Menu &Sections

Search

అరుణ్ జైట్లీ జీవితంలోని ముఖ్యాంశాలు...!

అరుణ్ జైట్లీ జీవితంలోని ముఖ్యాంశాలు...!
అరుణ్ జైట్లీ జీవితంలోని ముఖ్యాంశాలు...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఈరోజు ఢిల్లీ ఎయిమ్స్ లో తుదిశ్వాస విడిచారు. అరుణ్ జైట్లీ 1952 డిసెంబర్ 28వ తేదీన ఢిల్లీలో జన్మించారు.
అరుణ్ జైట్లీ భార్య పేరు సంగీత జైట్లీ. అరుణ్ జైట్లీకు ఒక కుమారుడు మరియు ఒక కుమార్తె ఉన్నారు. 1973 వ సంవత్సరంలో అరుణ్ జైట్లీ ఢిల్లీ వర్సిటీ నుండి లా డిగ్రీ పొందారు. 1974 వ సంవత్సరంలో ఢిల్లీ వర్సిటీలో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు అరుణ్ జైట్లీ. 1975 వ సంవత్సరంలో ఎమర్జెన్సీ సమయంలో 19 నెలల పాటు జైలు జీవితం గడిపారు. 
 
1977 వ సంవత్సరంలో అరున్ జైట్లీ ఏబీవీపీ జాతీయ కార్యదర్శిగా నియామకం అయ్యారు. 1980 వ సంవత్సరంలో అరుణ్ జైట్లీ భారతీయ జనతా పార్టీలో చేరారు. 1991 వ సంవత్సరంలో బీజేపీ జాతీయ ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించారు. 1999 వ సంవత్సరంలో సమాచార, ప్రసారాల శాఖ మంత్రిగా పనిచేసారు. 2000 సంవత్సరంలో రాజ్యసభకు ఎంపిక కావటంతో పాటు న్యాయశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహించారు. 
 
2006 సంవత్సరంలో రాజ్యసభకు రెండోసారి ఎంపికయ్యారు. 2009 సంవత్సరంలో రాజ్యసభలో విపక్ష నేతగా ఉన్నారు అరుణ్ జైట్లీ. 2012 వ సంవత్సరంలో మూడోసారి రాజ్యసభకు ఎంపికయ్యారు. 2014 వ సంవత్సరంలో రక్షణ శాఖ, కార్పొరేట్ అఫైర్స్, ఆర్థిక శాఖ బాధ్యతలు అరుణ్ జైట్లీ నిర్వహించారు. 
 
2018 వ సంవత్సరంలో ఢిల్లీలోని ఎయిమ్స్ లో అరుణ్ జైట్లీకి కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీ జరిగింది. 2019 ఎన్నికల్లో అరుణ్ జైట్లీ పోటీ చేయలేదు. 2019 ఆగస్ట్ 9 వ తేదీన అనారోగ్యంతో అరుణ్ జైట్లీ ఎయిమ్స్ లో చేరారు. ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఈరోజు మధ్యాహ్నం 12 గంటల 7 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. 



arun-jaitley
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సచివాలయ పరీక్ష మళ్లీ నిర్వహించాలంటున్న చంద్రబాబు...?
టీ అమ్మి నెలకు లక్షన్నర సంపాదిస్తున్న యువకుడు...!
మగాళ్ల గురించి చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు..!
హోటళ్లలో బిర్యానీ తింటున్నారా ..? జాగ్రత్త...!
సైరా సినిమాపై కేసు నిలబడుతుందా...?
సాహో సినిమాతో భారీగా నష్టపోయిన ప్రభాస్...!
నంద్యాల వరద బాధితులకు పరిహారం పెంచిన జగన్...!
సచివాలయ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు కావాల్సిన ధ్రువ పత్రాలివే ...!
వరుణ్ తేజ్ పై ఆ విమర్శను పోగొట్టిన వాల్మీకి....!
రాజమౌళిపై వస్తున్న వార్తలు పుకార్లేనా...?
మీకు టీ చరిత్ర తెలుసా...?
పార్లమెంట్ ముందు ఆ నటుడు ఇక కనిపించడా...?
నాని సినిమాలు ఫ్లాప్ కావటానికి కారణమిదేనా...?
అక్టోబర్ 21వ తేదీన మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు...!
ఫ్రీ వైఫై వాడుతున్నారా..? జాగ్రత్త...?
హరీష్ శంకర్ ఏడ్చుకుంటూ వచ్చేశాడట....!
బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ...!
సీఎం జగన్ ఐడియా సూపర్ హిట్...!
గ్రామ, వార్డు సచివాలయ జాబితాలు నేడే...!
గ్యాంగ్ లీడర్ కథ ముగిసినట్లే...!
రెచ్చిపోయిన హర్షకుమార్ : మంత్రి అవంతి మందు కొట్టి మాట్లాడుతున్నారా..?
వాట్సాప్ ఉపయోగించి లక్షలు సంపాదిస్తున్న మహిళ...!
చిత్తూరు మాజీ ఎంపీ, నటుడు శివ ప్రసాద్ కన్నుమూత అంటూ ప్రచారం?
అక్కడ కష్టపడకుండానే కంప్యూటర్ పట్టాలు...!
మరోసారి సంచలనం రేపుతోన్న సింధు శర్మ కేసు...!
వాల్మీకి : హరీష్ శంకర్ సెకండాఫ్ ఊడ్చేయడు కదా...?
గూగుల్ పేతో 94 వేల రూపాయల సరికొత్త మోసం...!
గూగుల్ అసిస్టెంట్ ఇకనుండి తెలుగు భాషలో ...!
యువతకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం...!
గద్దలకొండ గణేష్(వాల్మీకి) ఫస్ట్ టాక్...!
గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్థులకు లేటెస్ట్ అప్ డేట్...!
నానికి సాయం చేసి వరుణ్ తప్పు చేశాడా...?
సైరాకు అతి పెద్ద సమస్య అదే...?
చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన బొత్స..!
వైయస్సార్ రైతు భరోసా అర్హులు, అనర్హులు ఎవరంటే ..?
చిరంజీవి బయోపిక్ లో హీరో ఎవరంటే...?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.