Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Sep 24, 2019 | Last Updated 1:48 am IST

Menu &Sections

Search

అరుణ్ జైట్లీ బాల్యం..రాజకీయ ప్రస్థానం!

అరుణ్ జైట్లీ బాల్యం..రాజకీయ ప్రస్థానం!
అరుణ్ జైట్లీ బాల్యం..రాజకీయ ప్రస్థానం!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్, మూత్రపిండాల రుగ్మతలతో బాధపడ్డ ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు.  ఈరోజు మధ్యాహ్నం 12.07 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారని వెల్లడించింది. ఈనెల 9వ తేదీని జైట్లీ ఎయిమ్స్ లో అడ్మిట్ అయ్యారని... సీనియర్ వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందించిందని తెలిపింది.  జైట్లీ 1952 నవంబర్ 28న కొత్తఢిల్లీలో జన్మించారు. వాజపేయి మంత్రివర్గంలో కేంద్రమంత్రిగా పనిచేసిన అరుణ్ జైట్లీ ప్రస్తుతం రాజ్యసభలో అధికార నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో అమృత్‌సర్ లోకసభ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. 


బాల్యం :
అరుణ్ జైట్లీ నవంబర్ 28, 1952న కొత్తఢిల్లీలో పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి మహారాజ్ కిషన్ జైట్లీ ప్రముఖ న్యాయవాది. తండ్రి బాటలోనే నడిచిన జైట్లీ డిగ్రీ తర్వాత లా చదివారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అప్పట్లోనే విద్యార్థి నాయకుడిగా ఎంతో చురుకుగా ఉండేవారు.  విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా తాను ముందుండి ఆ సమస్యలు పరిష్కరించేలా కృషి చేసేవారు.  అప్పట్లో  విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించారు. 


రాజకీయ ప్రస్థానం :
విద్యార్థి దశ నుండే ఆయన రాజకీయాల్లో చురుకుగా పాల్గొనడంతో ఎంతో మంది రాజకీయ నాయకులు ఆయనకు పరిచయం అయ్యారు.  అరుణ్ జైట్లీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు నాయకుడుగా పనిచేశారు. 1975లో ఇందిరా గాంధీ విధించిన అత్య‌వ‌స‌ర ప‌రిస్థితికి వ్య‌తిరేకంగా జ‌రిగిన ఉద్య‌మంలో జైట్లీ చురుగ్గా పాల్గొన్నారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న యువ మోర్చా క‌న్వీన‌ర్‌గా ఉన్నారు. ఉద్య‌మంలో పాల్గొన్నందుకు గానూ ఆయ‌న అంబాలా, తీహార్ జైలులో శిక్ష అనుభవించారు. జైలు నుంచి వచ్చిన తర్వాత బీజేపీలో చేరారు.  అప్పటి నుంచి ఆయన ఏ పార్టీ మారలేదు. వీపీ సింగ్ ప్రధాని గా ఉన్న సమయంలో అరుణ్ జైట్లీ సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు.

అంచెలంచెలుగా ఎదిగిన ఆయన అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కేబినెట్ హోదా మంత్రిగా నియమించబడ్డారు. పలు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా వ్యవహరించారు.  ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆయన ఎంతో సన్నిహితులు, సలహాదారుడిగా బృహత్కర బాధ్యతలు నెరవేర్చారు. అరుణ్ జైట్లీ మరణ వార్త విన్న ప్రధాని కంట తడిపెట్టారు...అరుణ్ జైట్లీ లాంటి గొప్ప స్నేహితుడు, నాయకుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా,  అరుణ్ జైట్టీ న‌రేంద్ర మోడీ తొలి ప్ర‌భుత్వంలో కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్య‌వ‌హ‌రాల మంత్రిగా పనిచేశారు. ర‌క్ష‌ణ శాఖ మంత్రిగా అద‌న‌పు బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించారు.


ap-politics-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తమిళ హిట్ దర్శకుడితో యంగ్ టైగర్!
మగబిడ్డకు జన్మనిచ్చిన రాంచరణ్ హీరోయిన్!
పూరికి కలిసొచ్చిన సెంటిమెంట్..బాలయ్యకు హిట్టు పడుతుందా?
‘అర్జున్ సుర‌వ‌రం’ రిలీజ్ ఉన్నట్టా?లేనట్టా?
బికినీతో రెచ్చగొడుతున్న రత్తాలు!
‘బాహుబలి’పై చిరంజీవి సంచలన కామెంట్స్!
‘సైరా’ పవన్ కి తెలియని రహస్యం చెప్పిన అల్లు అరవింద్..ఏంటో తెలుసా?
‘సైరా’చరిత్ర సృష్టిస్తుంది..: కమెడియన్ ఫృథ్విరాజ్
బిగ్ బాస్ 3 : ఆ తప్పువల్లే హిమజ ఔట్ అయ్యిందా?
గెటప్ శీనుకి మంచి భవిష్యత్ ఉంది : నాగబాబు
ఆదాశర్మ స్వయంవరం..కండీషన్స్ అప్లై!
పబ్లిగ్గా ఏంటీ సరసాలు..నెటిజన్లు ఫైర్
స్టార్ డైరెక్టర్ తో బన్నీ మూవీ?
డీయర్ కామ్రెడ్ కి ఆస్కార్ వచ్చినట్టే వచ్చి ఔట్ అయ్యిందే?
నాని అలాంటి కథలే ఎంచుకుంటారా?
మాస్ డైరెక్టర్ తో బెల్లంకొండ అబ్బాయి?
కీర్తి మిస్సయ్యింది..కాజల్ దక్కించుకుందా?
సూపర్ స్టార్ పై కేసు నమోదు!
శివ ప్రసాద్ సినీ జీవితం అలా మొదలైంది..
శివప్రసాద్ మరణం ఏపీకి తీరని లోటు : చంద్రబాబు
అవకాశాలు రావు..మనమే సృష్టించుకోవాలి : హరీష్ శంకర్
ఆకట్టుకుంటున్న‘90ఎం.ఎల్’టీజర్ రిలీజ్ !
సీనియర్ నటి భానుప్రియని వెంటాడుతున్న కేసు!
ఆ హీరోకి యాక్షన్ డైరెక్టర్ అయినా హిట్ ఇస్తాడా?
మరో ‘అర్జున్ రెడ్డి’లా ఉందే?
హిట్ దర్శకుడితో మరోసారి మహేష్ బాబు?
వాల్మీకి : చిరు, పవన్ లైన్లోకి వచ్చిన వరుణ్ తేజ్..ఖుషీలో మెగా ఫ్యాన్స్!
వాల్మీకి : వరుణ్ తేజ్ మాస్ లుక్ తో విశ్వరూపం చూపించాడు
‘గద్దలకొండ గణేష్’కి ఏం జరుగుతుంది..రెండు జిల్లాల్లో రిలీజ్ కి నో?
ప్రముఖ నటి కన్నుమూత!
వరుణ్ తేజ్ ‘గద్దలకొండ గణేష్’ హిట్టా..ఫట్టా..!
శ్రీముఖిపై శిల్పాచక్రవర్తి సంచలన వ్యాఖ్యలు
హాలీవుడ్ శృంగారతార కన్నుమూత!
కేక పుట్టిస్తున్న ఇల్లీ బేబీ అందాలు!
నాగార్జున పొలంలో డెడ్ బాడీ..వీడిన మిస్టరీ!
నటుడు,మాజీ ఎంపీ శివప్రసాద్ పరిస్థితి విషమం!

NOT TO BE MISSED