Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Sep 24, 2019 | Last Updated 2:00 am IST

Menu &Sections

Search

బహుముఖ ప్రజ్ఞాశాలిగా అరుణ్ జైట్లీ జైత్రయాత్ర!

బహుముఖ ప్రజ్ఞాశాలిగా అరుణ్ జైట్లీ జైత్రయాత్ర!
బహుముఖ ప్రజ్ఞాశాలిగా అరుణ్ జైట్లీ జైత్రయాత్ర!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ (66) మృతి చెందడం బీజేపీకి తీరని లోటు. మూడేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న జైట్లీ అమెరికాలోనూ దీర్ఘకాలం చికిత్స తీసుకున్నారు. గతేడాది కిడ్నీ మార్పిడి చికిత్స చేయించుకున్న తర్వాత ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. ఢిల్లీ వర్సిటీలో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించిన జైట్లీ విద్యార్ధి నాయకుడిగా ఏబీవీపీ నుంచి రాజకీయాల్లోకి వచ్చి జనసంఘ్ పార్టీలో చేరారు. విద్యాపరంగా లా చదివిన జైట్లీ 1987 నుంచి ఢిల్లీ హైకోర్టులోనూ, సుప్రీంకోర్టులో కూడా లాయర్ గా పనిచేసారు. పెప్పీ, కోకా కోలా కంపెనీలకు లాయర్ గా పనిచేశారు.


 

ఇందిరాగాంధీకి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎమర్జెన్సీ సమయంలో 19 నెలల పాటు పీడీ యాక్టు కింద జైలు శిక్ష కూడా అనుభవించారు. 1991లో బీజేపీలో చేరిన జైట్లీ బీజేపీ జాతీయ ఎక్జిక్యూటివ్ సభ్యుడిగా ఉన్నారు. 1998లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశానికి భారత ప్రభుత్వ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు. ఆ సమావేశాల్లోనే డ్రగ్స్, మనీ లాండరింగ్ పై ఐరాసలో చట్టం చేశారు. వాజ్ పేయీ హాయాంలో 1999లో తొలిసారి కేంద్రమంత్రిగా సమాచారశాఖ బాధ్యతలు నిర్వహించారు. 2014లో అమృత్ సర్ నుంచి లోక్ సభకుపోటీ చేసి ఓడిపోయారు. అప్పటికే గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆర్ధిక మంత్రిగా జైట్లీ, అరుణ్ శౌరీలలో ఒకరిని ఎంచుకోవాల్సి వస్తే మోదీ అరుణ్ జైట్లీ వైపే మొగ్గు చూపారు. అనంతరం రక్షణ శాఖ మంత్రిగా కూడా పని చేశారు.

 


అనారోగ్య కారణాలతో 2019లో పోటీ చేయలేదు.  జైట్లీ హయాంలోనే నోట్ల రద్దు, జీఎస్టీ అమలు జరిగాయి. జైట్లీ హయాంలోనే రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేశారు. లీగల్, కరెంట్ ఎఫైర్స్ పై అనేక పుస్తకాలు రచించారు. అవినీతి, నేరం అంశాలపై ఇండో బ్రిటీష్ లీగల్ సెల్ కు పేపర్లు ఇచ్చారు. ప్రస్తుతం యూపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. భారత రాజకీయాల్లో మచ్చలేని రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్న జైట్లీ మృతి దేశానికి, బీజేపీకి తీరని లోటు.


Arun Jaitley's journey as a versatile expert
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'మెట్రో' నాణ్యతపై విచారణకు కాంగ్రెస్ డిమాండ్
నాగార్జున యూనివర్శిటీలో నిరసన గళం.. గేట్లకు తాళాలు!
'సైరా..'పై పూరీ జగన్నాధ్ కామెంట్స్
గీతా ఆర్ట్స్ లో చిరంజీవి సినిమా ఇప్పట్లో లేనట్లేనా!
సైరా ఈవెంట్ లో హీరోయిన్స్ మిస్సింగ్
తమన్నా ఆ దర్శకుడి సినిమాలో మూడోసారి.. నిజమేనా!
కూతురు ఉంటే జీవితం ఆనందమయం అంటున్న బన్నీ
ఉయ్యాలవాడ కుటుంబీకులకు ఇది న్యాయమేనా?
చిరంజీవి సినీ జైత్రయాత్రకు 41 ఏళ్లు.. ముఖ్య ఘట్టాలివే
రోజాను సినిమాల్లో పరిచయం చేసింది శివ ప్రసాదే..
అయ్యో ఆ నటుడు కనిపించడా..చిన్నబోయిన పార్లమెంట్
"వాల్మీకి" టైటిల్ మార్పు వెనుక అనంతపురం ఎంపీ!
బాలయ్య భామ సెక్సీ స్టిల్ చూడాల్సిందే!
మెగా హీరోల సినిమాలకే ఎందుకిలా జరుగుతోంది..!
"వాల్మీకి" టైటిల్ మార్చినా హిట్ ను అడ్డుకోలేకపోయారు..
"వాల్మీకి" రీమేక్స్ లో హరీశ్ శంకర్ టైమింగ్ సూపర్
"వాల్మీకి" మెగా హీరోలకు భిన్నంగా వరుణ్ ప్రయాణం..
వాల్మీకి: ఫున్నమినాగు చిరంజీవి ని గుర్తుచేసిన వరుణ్ తేజ్!
ఆ సిక్సర్ల సునామీకి 12 ఏళ్లు
రెండే ట్వీట్స్.. 'సైరా'కు బాలీవుడ్ లో బలం పెరిగిపోయింది
టైర్లు, ప్లాస్టిక్ బాటిల్స్ తో పూలతోటనే సృష్టించాడు
రాజకీయ సంచలనం.. అమిత్ షాతో మమతా బెనర్జీ భేటీ
వైసీపీ-టీడీపీ మధ్య ముదురుతున్న 'కోడెల' యుధ్దం.
'వాల్మీకి' టైటిల్ పై పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.

NOT TO BE MISSED