Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Sep 19, 2019 | Last Updated 2:30 pm IST

Menu &Sections

Search

తెలంగాణాలో ఫైన్ మనుషులతో పాటు జంతువులకు కూడా వర్తిస్తుంది..

తెలంగాణాలో ఫైన్ మనుషులతో పాటు జంతువులకు కూడా వర్తిస్తుంది..
తెలంగాణాలో ఫైన్ మనుషులతో పాటు జంతువులకు కూడా వర్తిస్తుంది..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఫైన్ అంటే తెలియని బుడ్డపోరడుకూడ ఉండడు.ఈ పదం మన కేసీయార్ గారు వచ్చాక చాలా చాలా పాపులర్ ఐయ్యింది.మాయిష్టం వచ్చినట్లు డ్రైవ్‌చేస్తాం,అన్నవాళ్ల పప్పులు ఉడకనీయటం లేదు ట్రాఫిక్ సార్లు  ముక్కు పిండి మరీ వసూల్ చేస్తున్నారు.ఇంతకు ఈ స్టోరంతా మాకెందుకు అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నా,ఫైనేస్తే జేబులోనుండి డబ్బులు కట్టాలంటే ఓ తెగ ఫీలై పోతాం అలాంటిది ఓ జంతువుకు ఫైనేస్తే ఎలాకడుతుంది,ఎవరుకడాతారంటే దాని ఓనర్ కడతాడు,దానికి నోరులేదుకదా,డ్రైవింగ్ చేయదుకదా మరెలా అని ఇదైపోకండి,ఫైన్ వేసింది, డ్రైవింగ్ చేసినందుకు కాదు,ఆకులు తిన్నందుకు.చెట్టు ఆకులు తింటే ఫైనా అని నోరెళ్లబెట్టకండి ఈగలు నోట్లోకి వెళ్తాయి..వివరాల్లోకెళితే ఈ వింత ఘటన తెలంగాణలోని వికారాబాద్ జిల్లా చిలుకూరు గ్రామ పంచాయతీలో చోటుచేసుకుంది.చిలుకూరు ఆలయం వద్ద హరితహారం మొక్కలు నాటారు,అయితే,ఓ మేక ఆ మొక్కకు ఉన్న ఆకులను తినేసింది.ఈ సమాచారం అందుకున్న పంచాయతీ కార్యదర్శి..సదరు మేక యజమానికి రూ.500 జరిమానా విధించి,మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.ఎవ్వరైనా సరే హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను ధ్వంసం చేయాలని చూసినా,పీకేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.చెట్ట్లు దేశప్రగతికి మెట్లు అన్న నినాదం మనం గోడలపై చూస్తున్నాం,దేశానికేమో గాని మన ఆరోగ్యానికి మాత్రం నిజంగా మెట్లే.మరి ఇలాంటి చర్యలు రాష్ట్రమంతా తీసుకుంటే బాగుంటుంది కదా,ఖజానకు ఖజాన నిండి అదనపు ఆదాయం సమకూరుతుందని ఈ వార్త చదివిన వారు అనుకుంటున్నారు.కాగా,హరితహారం మొక్క తిన్నందుకు మేకకు జరిమానా విధించడం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. మేకకు ఫైన్ వేశారా? అంటూ చర్చించుకుంటున్నారు జనమంతా..ఇక ఈ మధ్యకాలంలో మొక్కల సంరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే..
Fine in Telangana also applies to animals as well.
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ విషయంలో నేను చాలా నెగటివ్‌గా ఆలోచిస్తాను.తనికెళ్లభరణి.!
కోడెల చివరిక్షణంలో మాట్లాడింది ఎవరితో తెలుసా.?
చితిపై యువకుడి సజీవదహనం.అనుమానంతోనే ఈ ఘాతుకం..
సైరాలో తమన్నా పాత్రకు అంత ఇంపార్టెంటా?
చివరికి సెక్స్ కోసం పోలీస్ వాహనాన్ని కూడా వాడారు.?
రికార్డ్‌లు బ్రేక్ చేస్తున్న సైరా ట్రైలర్.ఇక విజయం మనదే మెగాస్టార్..
మీ బ్లడ్‌ గ్రూప్ మీరు తినే ఆహరపదార్ధాలను నిర్ణయిస్తుంది.ఈ విషయం తెలుసుకుంటే రోగాలు రావు..
ఇండియాలో కొలువుల జాతర...!
రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రకటించిన దసరా సెలవులు ఇవే ..!
బామ్మలుగా మారుతున్న హీరోయిన్లు..? వారు మాత్రం హీరోలే..!
అగ్గిలా మారిన అంబటి.చంద్రబాబు పై ఫైర్..?
గుడ్‌న్యూస్:భారీగా తగ్గిన బంగారం ధర..!
అకౌంట్‌లో రూ.500 ఉంటే.రూ.5 లక్షలు ఇది ఎయిర్‌టెల్ ఆఫర్..?
మోదీతో,దీదీ సడెన్‌గా ఏంటీ షాక్..కొత్త రాజకీయానికి ఎత్తుగడనా..?
ఈ మంత్ ఎండ్ వరకు ఈ పని చేయకపోతే మీ పాన్ కార్డు చెల్లదు!
కోమాలోకి తీసుకెళ్లిన ఫే‌స్ క్రీమ్‌,చావుబ్రతుకుల్లో మహిళ...
ఛీ శ్మశానంలో సమాధిపై పాడుపని.వీళ్లు మనుషులా..?
పాల విరుగుడుతో నోరు ఊరించే గులాబ్ జామూన్..
భారీ బరువుల్ని మోయలేకపోతున్న రకుల్.బాధలో ఫ్యాన్స్..!
బాలింత అనికూడా చూడకుండా ఎంత దారుణం..!
ఆ బయోపిక్‌ కోసం పెద్ద బాధ్యతను తీసుకున్న ప్రభాస్‌..
నిజాం నిరంకుశపాలనకు చరమ గీతం పాడిన ఆపరేషన్ పోలో...
మరో ఎయిర్ స్ట్రైక్ దిశగా మోదీ.ఇక పాక్‌ పతనం తప్పదా..?
దయచేసి మా ప్రాణాలు కూడా బలితీసుకోకండి.మీకు దండం పెడతా.?
పునర్నవి ఘాటుగా ఆ పనిలో ఇదేం ఆరాచకం పాపా..?
తిల తర్పణం అంటే ఏంటి.ఇలాచేయకపోతే దోషమా.?
భార్యను పడకగదిలో మరోకరితో నీచంగా చూసి ఏం చేసాడు..?
ఇక నుండి ఎడ్ల బండ్లకు కూడా చలానా.ఇప్పటికే వేసారుగా..?
వాహనదారులకు బ్యాడ్ న్యూస్..భారీగా పెరగనున్న పెట్రోల్ ధర?
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు చేరుకున్న కోడెల భౌతికకాయం.
అరుదైన సర్జరీ.ఒకరి తలను మరొకరికి అమర్చడం ఇంతకు అతను బ్రతికే వున్నాడా....?
కేసీఆర్ కి ఊహించని షాక్.. వెనకడుగు వేయక తప్పదు!!
కోడెల మృతిపై డాక్టర్స్ నివేదిక ఎంతవరకు నిజం..?
కోడెల మృతి.తెలంగాణ పోలీసుల దర్యాప్తు..?
మూడు దశాబ్దాల్లో..గోదారమ్మ విషాదచరిత.ఎంత మందినంటే..?
గోదావరి విహార,విషాదంలో మృత్యుంజయులు వీరే..
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.