Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Sep 15, 2019 | Last Updated 11:12 am IST

Menu &Sections

Search

బీజేపీని ఎలా ఎదురుకుంటారో ?

 బీజేపీని ఎలా ఎదురుకుంటారో ?
బీజేపీని ఎలా ఎదురుకుంటారో ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

భారీ విజయంతో మోదీ - షా ద్వయం  కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక.. ప్రతి రాష్ట్రంలో బీజేపీ అధికారికంలోకి రావాలని ఈ ద్వయం పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నాడు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో  బలపడాలనే ఆలోచనతోనే బీజేపీ ఇప్పటికే రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకుంటుంది.  ముఖ్యంగా జగన్ అండ్ కేసీఆర్  విషయంలో బీజేపీ  కాస్త వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోంది. కేంద్రం నుండి సరైన సాయం అందించకుండా... కేసీఆర్  అడిగిన నిధులను ఇవ్వకుండా.. కేసీఆర్ కి  కనీస సపోర్ట్ కూడా చెయ్యకుండా ప్రతి విషయంలో అడ్డు తగులుతుంది.  మొత్తానికి తెలంగాణలో బీజేపీ బలం బలగం పెంచటానికి అన్ని రకాల కార్యక్రమాలు చేస్తోన్న బీజేపీ అగ్ర నాయకత్వం, ఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ అదే పని చెయ్యటానికి రంగం సిద్ధం చేసుకుంది.  ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరువాత నుంచే..  బీజేపీ అగ్రనాయకత్వం  ఏపీలో తమ పార్టీ పై ప్రత్యేక దృష్టి పెట్టిందని..  అందుకే, అసెంబ్లీ ఎన్నికల్లో  కేవలం ఒకే ఒక్క సీటు కూడా గెలవకపోయినా  ఏపీలో వేగంగా బలం పెంచుకోవటానికి బాగానే ప్లాన్ చేస్తున్నారు. ఎలాగైతే  తెలంగాణలోని  జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లో  ఏకంగా 4 ఎంపీ స్థానాలను గెలుచుకుని బలం పెంచుకున్నారో..  ఏపీలో కూడా అలాగే  వేగంగా బలం పెంచుకుంటారట. 


ఇక వరుసగా రెండోసారి విజయం సాధించి అధికారాన్ని చేపట్టిన టీఆర్ఎస్ ను  అలాగే తెలంగాణలో పూర్తిగా పట్టు కోల్పోయిన టీడీపీని పూర్తిగా దెబ్బ తీసేందుకు ఇప్పటికే మోడీ గట్టిగానే ప్లాన్ చేశాడు.  ఈ క్రమంలోనే తెలంగాణ టీడీపీ నేతలు పెద్దిరెడ్డి, సురేష్ రెడ్డి, బోడ జనార్దన్ లాంటి వాళ్ళను  బీజేపీలో చేర్చుకున్నారు. అలాగే  కొంతమంది కాంగ్రెస్ నాయకుల కోసం పావులు కదుపుతుంది. అలాగే  రానున్న రోజుల్లో  తెరాస నుంచి కూడా భారీగా వలసలు ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ బడా నాయకులతోనే బీజేపీ అగ్ర నాయకత్వం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే  ఇప్పట్లో  తెరాస నుంచి వలసలు లేకుండా.. ఎన్నికల సంవత్సరం ఉంది అనగా ఒక్కసారిగా తెరాస ను  కేసీఆర్ ను దెబ్బ కొట్టాలనే ప్లాన్ లో ఉన్నారు. మరి బీజేపీని కేసీఆర్ అండ్ జగన్ ఎలా ఎదురుకుంటారో చూడాలి. 



bjp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘సైరా' ట్రైలర్ లో  ఏంటి ఆ  'సర్ ప్రైజ్' ?
రేపటితో యాక్షన్ సీన్స్  పూర్తవుతాయట !
టీడీపీ 'ఎన్టీఆర్' చేతిలోకే  పోతుందా  !
ఎస్వీయూ ఘోరంలో  రాజకీయ కోణం !
'జాన్' పై  ఫోకస్  పెట్టిన  ప్రభాస్ !
'భీష్మ' కోసం నితిన్ చెప్పేశాడు  !
'బందోబస్త్' గురించి సూర్య ఇంట్రస్టింగ్ కామెంట్స్ !
'రాజమౌళి'కి  సైరా ప్రత్యేక షో  ఎప్పుడంటే  !
'తెనాలి రామకృష్ణ' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ !
'గ్యాంగ్ లీడర్'  యూఎస్  కలెక్షన్స్ !
అరె ఈ సినిమా కూడా ప్లాపేనా ?
'రాకింగ్ స్టార్' కోసం హైదరాబాద్ లో  భారీ సెట్ !
కొత్త డ్రామాతో..  బాబు ఈజ్ బ్యాక్ !
జిల్లాల వారీగా 'జగన్' సమీక్ష !
సెన్సేషనల్ స్టార్  ఫ్యూర్ లవ్ స్టోరీ !
వైరల్ అవుతోన్న మోషన్ పోస్టర్ !
'తలైవి'  బయోపిక్ కోసం హాలీవుడ్ నుండి..!
'తెనాలి రామకృష్ణ' కాపీ కొట్టాడా ?
సైరాకి సాహో నేర్పిన పాఠం !
జగన్ గ్రేట్..  గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు !
'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్ కి రెండో హీరోయిన్ గా ?
'బాబు' యాక్షన్ డైలాగ్స్ కి..  'జగన్' రియాక్షన్ !
సెన్సార్ చేయించుకున్న 'గ్యాంగ్ లీడర్' !
'అల వైకుంఠపురములో'..  డబుల్ యాక్షన్  !
'జగన్' దృష్టి మొత్తం వాటి పైనే !
బడ్జెట్ పెరిగింది.. రేట్లు పెంచుతారట !
సైరా.. 10 భారీ యాక్షన్ సీక్వెన్స్ తో  సై.. సై  !
అఖిల్ కి కేతికా శ‌ర్మ సెట్ అయిందా ?
నేడు ప్రీ లుక్, రేపు ఫస్ట్ లుక్.. 'ప్రతి రోజు పండగే' !
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.

NOT TO BE MISSED