Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Sep 22, 2019 | Last Updated 11:05 am IST

Menu &Sections

Search

అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ ల మధ్య పోలికలు గమనించారా?

అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ ల మధ్య పోలికలు గమనించారా?
అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ ల మధ్య పోలికలు గమనించారా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
భారత మాజీ ఆర్థిక  మంత్రి అరుణ్ జైట్లీ ఈ రోజు తుది శ్వాస విడిచారు. ఇది భారతీయ జనతా పార్టీకి కోలుకోలేని దెబ్బ. నెల రోజుల వ్యవధిలోనే భాజాపా ఇద్దరు కీలక నేతలను కోల్పోయింది. సరిగ్గా ౧౮ రోజుల క్రితం మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కార్డియాక్ అరెస్ట్ వల్ల స్వర్గస్థురాలైంది. వీరి మరణం భాజాపా వర్గాలను మనోవేదనకి గురి చేసింది. దేశం గర్వించదగ్గ ఇద్దరు నేతలను నెల రోజుల వ్యవధిలో కోల్పోవడం మన దురదృష్టం.


అయితే ఈ ఇద్దరు నేతలకి చాలా విషయాల్లో పోలికలున్నాయి. ముఖ్యంగా ఇద్దరూ న్యాయవాద వృత్తి నుండి రాజకీయాల్లోకి వచ్చిన వారే. అరుణ్ జైట్లీ సుప్రీం కోర్టుతో పాటు పలు హైకోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. వీపీ సింగ్‌ ప్రభుత్వంలో ఆయన అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా వ్యవహరించారు. న్యాయవాద వృత్తిలో ఎన్నో పదవులు అలంకరించారు. భారత ప్రభుత్వం తరఫున ఎన్నో అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొన్నారు. 


 సుష్మా స్వరాజ్ కూడా 1973లో సుప్రీం కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. అరుణ్ జైట్లీ  1999  సార్వత్రిక ఎన్నికల తర్వాత వాజ్ పేయీ ప్రధానిగా ఉన్న హయాంలో  సమాచార శాఖ మంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. జైట్లీ కంటే ముందే రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ దేశ రాజకీయాల్లో కనిపించడానికి సుష్మ కాస్త సమయం పట్టింది.1990లో ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు.  1996లో తొలిసారిగా సమాచార శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.


నరేంద్ర మోడీ ప్రభుత్వంలో అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా, సుష్మా స్వరాజ్ విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. వీరిద్దరికీ ఎవరితోనూ శతృత్వం లేదు. విపక్షాలతో సైతం స్నేహంగా ఉండేవారు. అంతే కాదు అరుణ్ జైట్లీ పిల్లలు కూడా న్యాయవాద వృత్తినే ఎంచుకున్నారు. అలాగ్ సుష్మా స్వరాజ్ తన ఏకైక కుమార్తెను కూడా క్రిమినల్ లాయర్ ని చేసింది.


arun-jaitley
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
"సైరా" తర్వాతైనా నిఖిల్ సినిమా రిలీజ్ కానుందా?
ఆస్కార్ ఎంట్రీ లిస్ట్ లోకి డియర్ కామ్రేడ్
ప్రేక్షకులకు ఊహించని షాకిచ్చిన బిగ్ బాస్... కారణం ఏంటి?
కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చు పెట్టిన యురేనియం
నయనతార తన తర్వాతి చిత్రంలో అంధురాలిగా నటించబోతుందా?
నా సినిమా నచ్చకపోతే తిట్టండి....దర్శకుడి బంపర్ ఆఫర్
బిగ్ బాస్ కి హోస్ట్ గా అందుకే వద్దనుకున్నా....మంచు లక్ష్మీ
బిగ్ బాస్ లో ఆమె పర్ ఫార్మెన్స్ వృధానేనా? కారణం ఏంటి?
బిగ్ బాస్ 3: కంటెస్టెంట్స్ ని కలుసుకోవడానికి కుటుంబ సభ్యులు చేసిన పొరపాట్లు
పేరు మారినా...బొమ్మ మాత్రం హిట్టే
మరోసారి సందడికి రెడీ అవుతున్న ఇస్మార్ట్ శంకర్
చిరంజీవికి నేను పెద్ద ఫ్యాన్ ని..... బాలీవుడ్ సూపర్ స్టార్
గబ్బర్ సింగ్ దర్శకుడి సినిమా కష్టాలు
" సైరా" క్లైమాక్స్ ట్రాజెడీ కాదు....సురేందర్ రెడ్డి
బిగ్ బాస్ 3: గురువారం ఎపిసోడ్ లో హైలైట్స్ ఇవే
సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్...హిట్ కొడతాడా?
విరాటపర్వానికి విరామం....కారణం ఏంటి?
ఆ ముగ్గురిలో బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్ళేదెవరు?
బిగ్ బాస్ లో లవ్ ప్రపోజల్స్.. ఇరగదీసిన రాహుల్, హిమజ
బిగ్ బాస్ 3: హిమజ మహేష్ ని కావాలనే నామినేట్ చేసిందా?
ఆ టాలీవుడ్ స్టార్ హీరోల బాలీవుడ్ అరంగేట్రం మూవీ ఎప్పుడు?
సైరా కోసం ఆమె వచ్చేనా?
"ఎల్లువచ్చి గోదారమ్మ" పాటపై దర్శకేంద్రుడి రియాక్షన్
పునర్నవి ఆటిట్యూడ్ గురించి మొదటిసారి ప్రస్తావించిన వరుణ్
బిగ్ బాస్ 3: హిమజని నామినేట్ చేసి వితికా తప్పు చేసిందా?
జల్లికట్టు ఒక నిరసన మాత్రమే.. ఈ సారి అంతకుమించి... కమల్ హాసన్
ప్రపంచ ప్రఖ్యాత ప్రేమికుడిగా విజయ్ దేవరకొండ
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.