Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 23, 2019 | Last Updated 11:07 pm IST

Menu &Sections

Search

గడ్డిని కూడా వదలని కోడెల .. ఛీ .. ఛీ !

గడ్డిని కూడా వదలని కోడెల .. ఛీ .. ఛీ !
గడ్డిని కూడా వదలని కోడెల .. ఛీ .. ఛీ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కోడెల చేసిన అక్రమ పనులు .. దరిద్రమైన అవినీతి ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఇప్పటికే కోడెల పై కే టాక్స్ వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఫర్నిచర్ దొంగతనం కేసులో కూడా కోడెల మీద కేసుకు నమోదు అయ్యాయి. అయితే ఒక దాని వెనుక మరొకటి కోడెల అవినీతి చిట్టా ఇప్పుడు బయటికి వస్తున్నాయి. చివరికి పశువులకు వేసే గడ్డిని కూడా వదల్లేదని అర్ధం అవుతుంది. అయితే గత ప్రభత్వం సైలెజ్ గడ్డి కోసం రైతులకు కేవలం కిలో రు 2 లకు మాత్రమే ఇచ్చింది. అయితే కోడెల ఫ్యామిలీ ఈ గడ్డిని రైతులకు అందకుండా చేసి రూ 2 మాత్రమే చెల్లించి సుమారు 2,800 తన్నుల గడ్డిని మేసేశారు. నిజానికి ఈ గడ్డిని  తమ కుమార్తె కున్న ఔషధాల తయారీ కంపెనీలోకి మల్లించారు . 


ఇవన్నీ బయటికి వస్తుంటే చివరికి నియోజక వర్గ ప్రజలు కూడా కోడెలను అస్యహించుకుంటున్నారు. అయితే కోడెల వ్యవహారంలో టీడీపీ నోరు మెదపటం లేదు. అయితే ఇన్ని జరుగుతున్న టీడీపీ పార్టీ నుంచి సపోర్ట్ రావటం లేదు. లోకేష్ గాని చంద్రబాబు గాని కోడెలకు సపోర్ట్ పక్కన పెడితే తప్పు చేస్తే శిక్షించమని చంద్రబాబు చెప్పుకొచ్చారు అంతే గాని కక్ష సాధింపులకు దిగితే సహించేది లేదని చెప్పారు. అంటే బాబు .. కోడెల తప్పు చేశాడని ఒప్పుకున్నట్టే కదా !


అయితే కోడెల పై ఇప్పటికే నియోజక వర్గ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఫర్నిచర్ దొంగతనంలో కేసులో దొరికి పోయేసరికి కోడెల పరువు మొత్తం బజారుకు చేరింది. అడ్డంగా దొరికి పోయిన తరువాత ఇప్పుడు ఫర్నిచర్ ను ఇచ్చేస్తానని కోడెల చెప్పడం ... దీన్ని కోడెలను ఏమనాలో కూడా ప్రజలకు అర్ధం కావటం లేదు. ఇటువంటి ప్రజా ప్రతి నిధి ప్రప్రంచంలో ఎక్కడా కనిపించడని ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే కోడెల మీద అంబటి రాయడు విరుచుకుపడ్డారు.


కోడెల కుటుంబం పెద్ద గజ దొంగలు కుటుంబమని పోలీసుల కేసుల్లో ఉండి పారిపోయారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా చేసిన తప్పులను ఒప్పుకుంటే ప్రజలు క్షమిస్తారని అంబటి చెప్పుకొచ్చారు. కోడెల దొరికిన దొంగని .. చంద్రబాబు దొరకని దొంగని అంబటి ఆరోపించారు. అయితే కోడెల మీద అభియోగాలు చాలా ఉన్నాయి. ఏకంగా కే టాక్స్ అంటూ ప్రజలను హింసించారు. ప్రజలు ఎన్నికున్న ప్రజా ప్రతినిధులు ఎలా ఉండ కూడదో ఒక్క కోడెల శివప్రసాద్ ను చూపిస్తే సరిపోతుంది.  

kodela-sivaprasad
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ గురించి టీడీపీ నేతల ఆఫ్ ది రికార్డు మాటలు ఇవే !
జగన్ దెబ్బకు .. ఆ టీడీపీ నేతలు సైలెంట్ !
దేవుడా.. ఇవేమి అందాలు !
చంద్రబాబు అడుగుజాడల్లో పవన్ కళ్యాణ్ !
నారాయణ రాజకీయం అయిపోయినట్టేనా ?
అరే టీడీపీ సోమిరెడ్డి కనిపించడం లేదే !
పవన్ ఇప్పటికైనా నేర్చుకుంటారా ?
జగన్ మొండి వైఖరి ఏంటో ఇప్పుడు కేంద్రానికి అయ్యింది !
ఆ విషయంలో జగన్ సక్సెస్ అయినట్టే !
ఆదాశర్మ అందాల ప్రదర్శన మరో లెవెల్ !
టీడీపీకి ఈ రూపంలో కూడా దెబ్బ !
పవన్ రాజకీయాలు ఇక అలానే ఉండబోతున్నాయా ?
బొత్స సత్యనారాయణకు జగన్ క్లాస్ పీకారా ?
ఆదా శర్మ హాట్ అందాలు .. అసలు తగ్గడం లేదు !
అరే టీడీపీని ప్రజలే కాదు నేతలు కూడా నమ్మడం లేదు !
పాపం పాకిస్తాన్ కు ఎటువంటి పరిస్థితి వచ్చింది !
ఇక నుంచి జగన్ ముందు 'వారి' ఆటలు సాగవు !
లో దుస్తుల్లో ఘాటు అందాలు !
ఈ దెబ్బతో జగన్ సౌత్ లోనే నెం .1 !
కియారా తన అందాలతో చూపు తిప్పుకోకుండా చేస్తుంది !
పవన్ ఆ పని చేస్తేనే పార్టీ బాగుపడుతుంది !
క్లీవేజ్ షోతో అరాచకం రేపుతున్న కియారా !
కోడెల విషయంలో చంద్రబాబు రాజకీయం .. జనాలు లైట్ తీసుకుంటున్నారు !
అందాల ప్రదర్శనతో మతి పోగొట్టింది !
జగన్ దెబ్బ .. కేంద్రానికి మరో తలనొప్పి !
ఎద అందాలతో మంట రేపింది !
టీడీపీ భవిష్యత్ లీడర్ ఎన్టీఆర్ లేదా లోకేష్ ?
జగన్ మీద ద్వేషమే పవన్ ను ముంచుతుంది !
పీపీఏల ఒప్పందం : జగన్ ను ఫాలో అవుతున్న మిగతా సీఎంలు !
ఇన్నర్ అందాలను చూపించి హీట్ పెంచేసింది !
జగన్ తాజా నిర్ణయం .. ఇక డాక్టర్స్ జాగ్రత్తగా ఉండాలి !
ప్రపంచ రాజధాని .. చంద్రబాబు మరోసారి దొరికిపోయారు !
లోదుస్తుల్లో కళ్ళు తిప్పుకోకుండా చేస్తున్న కియారా !
మరి కొన్ని గంటల్లో సచివాలయ ఫలితాలు !
బొత్స నోరు కంట్రోల్ లో పెట్టుకో !
కాశ్మీర్ లోకి చొరబడొద్దు .. భారత్ పీఓకేను వదిలిపెట్టదు !

NOT TO BE MISSED