Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Sep 22, 2019 | Last Updated 6:29 am IST

Menu &Sections

Search

సెల్ ఫోన్ బుక్ చేస్తే.. రిస్ట్ వాచీ వచ్చింది..?

సెల్ ఫోన్ బుక్ చేస్తే.. రిస్ట్ వాచీ వచ్చింది..?
సెల్ ఫోన్ బుక్ చేస్తే.. రిస్ట్ వాచీ వచ్చింది..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఇప్పుడు ఏ వస్తువు కావాలన్నా షాపుకు వెళ్లి కొనుక్కునే రోజులు పోయాయి. ఈ కామర్స్ పుణ్యమా అని ప్రతి వస్తువూ ఆన్ లైన్ లో దొరకుతుంది. ఇది, అది అని కాదు.. పిల్లల బలపాల దగ్గర నుంచి పెద్దల చేతి కర్రల వరకూ ఆన్ లైన్ లో దొరకని వస్తువంటూ లేదు. కాకపోతే.. వాటిని ఆన్ లైన్‌లో సరిగ్గా వెదుక్కోవాలంతే..


అంతే కాదు.. ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే.. భారీ డిస్కౌంట్లు లభిస్తాయి.. వివిధ రకాల మోడళ్లు చూసుకోవచ్చు.. వివిధ కంపెనీల మధ్య పోలిక చూసుకోవచ్చు.. తక్కువ ధరతో మంచి నాణ్యమైన వస్తువులు పొందవచ్చు.. అయితే ఇదంతా ఆన్ లైన్ షాపింగ్ మీద అవగాహన ఉన్నవారికి మాత్రమే.


ఆన్ లైన్ పోర్టల్స్ గురించి సరైన అవగాహన లేకపోతే.. వినియోగదారులను మోసం చేసే సంస్థలు కూడా నెట్లో ఎన్నో ఉన్నాయి. అతి తక్కువ ధరలు పెట్టి కస్టమర్లను ఆకర్షించి మోసం చేసే సంస్థలు కోకొల్లలు.. తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. ఆన్‌లైన్‌లో మొబైల్ కోసం బుక్‌చేస్తే వినియోగదారునికి రిస్టు వాచీ వచ్చిన ఘటన చిన్నపెండ్యాలలో జరిగింది.


వారం రోజుల క్రితం పత్రికలో వచ్చిన ఓ ప్రకటనను చూసి తక్కువ ధరకు చరవాణి వస్తుందని తెలుసుకుని ఆన్‌లైన్‌లో బుక్‌ చేశారు. సదరు కంపెనీ పార్సిల్ పంపింది. మొబైల్ వచ్చేసిందని ఆశతో ఓపెన్ చేసి చూస్తే... మొబైల్ కు బదులు రిస్టు వాచ్ ఉంది. ఇదే విషయంపై కొరియర్‌ బాయ్‌ను నిలదీస్తే పొరపాడైందని చెప్పినట్టు తెలిసింది. ఇక్కడ పొరపాటు వస్తువు ను పంపిన కంపెనీదా..లేక.. పార్శిల్ డెలవరీ బాయ్ తప్పుగా తెచ్చాడా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. ఏదేమైనా ఆన్ లైన్ లో ఆర్డర్లు బుక్ చేసేటప్పుడు ఒకటికి, రెండు సార్లు సరిచూసుకోవడం బెటర్.


online-cheating
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ టైటిల్... కల్యాణ్ రామ్ కొంప ముంచుతుందా..?
శివప్రసాద్ చివరి సినిమాకూ.. రోజాకూ లింకేంటో తెలుసా..?
క్రైస్తవ సభకు.. హిందూ మంత్రా..? వైసీపీ మంత్రి మెడకు కొత్త వివాదం..?
బాబు ఇంటికి మళ్లీ నోటీసులు.. వారం రోజుల్లో కూల్చేస్తాం..?
ఆ సమస్యపై దృష్టి పెట్టిన జగన్..? సక్సస్ అవుతాడా..?
మనుషుల కోసం 108.. పశువుల కోసం 102.. జగన్ కొత్త ఐడియా..?
ఆంధ్రజ్యోతిపై అంబటి ఫైర్.. కానీ అసలు విషయం తేల్చలేదే ?
ఆ బీహార్ మంత్రి... తెలంగాణను తెగ మెచ్చేసుకున్నారు..!
త్వరలో మోడీ మరో సంచలనం.. అయోధ్యలో రామాలయం ..?
అక్టోబర్ 2 వచ్చేస్తోంది.. ఇక మార్కెట్‌కు వెళ్లే ముందు జాగ్రత్త..?
వాళ్లు.. జగన్ ను తెగ తిట్టుకుంటున్నారట..?
ఎల్లో మీడియా రిపోర్టర్లకు అమరావతిలో ఫ్లాట్లిచ్చిన టీడీపీ ..?
హరీశ్ రావు కోరిక.. ఆ కేంద్ర మంత్రి తీరుస్తారా..?
ఇక ఆ దళంలోనూ మహిళలు.. కుమ్మేస్తారుగా..?
గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ రీసెర్చ్ ల్యాబ్.. ఆ నగరంలోనే..?
ఇంకొన్ని గంటలే..! విక్రం కనిపించవా.. బదులివ్వవా..?
జగన్.. ఇలాంటి వాళ్లను కట్టడి చేయకపోతే చాలా కష్టం..?
బోటు ప్రమాదం: ఆ ఒక్క పని చేసి ఉంటే చాలా మంది బతికేవాళ్లా..?
పెళ్లొద్దు.. తల్లిని కాను.. శృంగారానికి మాత్రం రెడీ...?
నిండు అసెంబ్లీలో కన్నీరు పెట్టుకున్న లేడీ ఎమ్మెల్యే..?
టార్గెట్ జగన్ : ఆంధ్రజ్యోతి లీకేజీ కథనం వెనుక.. ?
షాకింగ్.. సచివాలయ ఉద్యోగాల పరీక్ష పేపర్ లీకైందా...?
ఎల్లో మీడియా రిపోర్టర్లకు అమరావతిలో ఫ్లాట్లిచ్చిన టీడీపీ ..?
హరీశ్ రావు కోరిక.. ఆ కేంద్ర మంత్రి తీరుస్తారా..?
గోదావరిలో బోటును ఎందుకు పైకి తీయలేకపోతున్నారో తెలుసా..?
ఏంటీ పిచ్చి మాటలు..? ఉపముఖ్యమంత్రికి జగన్ క్లాస్..?
మంగళ సూత్రంలో ఈ రెండూ ధరిస్తే ఇంత శుభం కలుగుతుందా..?
సంచలనం సృష్టిస్తున్న వైసీపీ లేడీ ఎమ్మెల్యే వీడియో..?
కోడెల ఆత్మహత్య: చంద్రబాబును కుమ్మేస్తున్న విజయసాయి..?
శభాష్ జగన్..! మరోసారి రాజన్న బిడ్డ అనిపించుకున్నాడు..?
కోడెల ఆత్మహత్యకు ముందు.. ఆమెకు ఎందుకు కాల్ చేశాడు..?
కాబోయే భార్యకు ఇప్పటికే సెక్స్ అనుభవం ఉందా..? తెలుసుకోవడం ఎలా..?
వాల్మీకి తర్వాత ఆ తమిళ హీరో తెలుగులో కుమ్మేస్తాడట..?
రానాతో ఆ హీరోయిన్ మళ్లీ బంపర్ హిట్ కొడుతుందా..?
కోడెల ఆత్మహత్య : ఆ వార్త విన్నాకే చంద్రబాబు రిలాక్స్ ?
కోడెల మరణం: వైసీపీ సవాల్ చంద్రబాబు స్వీకరిస్తారా..?
About the author

Kalyan is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Kalyan’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..